హైదరాబాద్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం పరిశీలించారు. చాదర్‌ఘాట్, మూసారంబాగ్, ఎంజీబీ ఎస్ పరిసరాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను సమీక్షించారు.
అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్లపై మెగా బ్రదర్స్..ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు.చిరంజీవి పై వ్యాఖ్యలు చేస్తుంటే..వెంటనే స్పందించాల్సిన పవన్ ఎందుకు మౌనం వహించారు.దీని వెనుక రాజకీయ అంశాలే ప్రధాన కారణమా?వేరే ఇంకేమైనా ఉన్నాయా..?అన్నింటికి క్విక్ రెస్పాండ్ అయ్యే మెగా బ్రదర్ నాగబాబు సైతం ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షం లేకుండానే హాట్ హాట్ గా సాగుతున్నాయి. తాజాగా హీరో హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవిపై హాట్ కామెంట్స్ చేశారు.గత ప్రభుత్వంలో జగన్ తో సినిమా […]
తెలంగాణలో సామాజిక న్యాయం సాధన దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 9ను విడుదల చేసింది.
చిరంజీవిని తిడితే.. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు! సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగించటం శుభపరిణామం అని వైసీపీ మాజీమంత్రి జోగి రమేష్ అన్నారు. ప్రజల గొంతు నులుమే సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని.. లీగల్‌గా, టెక్నికల్‌గా తప్పులు చేయటంలో చంద్రబాబు నేర్పరి అని విమర్శించారు. నేరాలు చేసి ఎలా తప్పించుకోవాలో కూటమి నేతలకు చంద్రబాబు నేర్పుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో వైఎస్ జగన్ నామస్మరణే తప్ప.. మరేమీ […]
ఆయన అనుకున్నది ఒక్కటైతే..మరొకటి జరిగిందా? పార్టీ మారి పరేషాన్ అయ్యారా?ఇక్కడే ఉంటా ..నేను లోకల్ అన్న నేతకు హైకమాండ్ హ్యాండిచ్చిందా? ఆరోపణలు చేసిన ఆ నేత ఉంటే నేనుండనని వెళ్లిన ఆయన మళ్లీ రీ ఎంట్రీకి కారణామేంటి? ఏయ్ బిడ్డా ఇదినా అడ్డా.. ఇక్కడి నుంచి పోటీ చేస్తానన్న నేత సైలెంట్ అయ్యారా? ఫలానా నేత రాకుండా అడ్డుపడతానన్న ఆ లీడర్ చివరికి మెత్తబడ్డారా?లేక అదిష్టానం ఆయన ఒత్తిడిని లైట్ తీసుకుందా? ఇంతకీ పార్టీ ఆలోచనేంటీ..బౌన్స్ బ్యాక్ […]
ఆ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ అక్కడ ఉన్న నేతల మధ్య మాత్రం సమన్వయం ఉండడం లేదా? మాజీ మంత్రి ఇంట్లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తే..ఎమ్మెల్సీ,జిల్లా అధ్యక్షుడు డుమ్మా కొట్టారా?ఊళ్లోనే ఉండి మరి.. కావాలనే హాజరు కాలేదా? అదే టైమ్‌లో మరో ముగ్గురు నేతలు పోలోమంటూ ఆ మాజీ మంత్రి ఇంట్లో స్థానిక ఎన్నికల సమన్వయ సమీక్షకు అటెండ్ అయ్యారా?అసలు తాతా-పువ్వాడ మధ్య గ్యాప్‌కు కారణాలేంటి?ఖమ్మం గులాబీ గుమ్మంలో కుమ్ములాట ఎక్కడిదాకా వెళ్తుంది? మాజీ మంత్రి పువ్వాడ […]
New DGP : రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించింది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్న శివధర్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. శివధర్ రెడ్డి అక్టోబర్ 1 నుండి డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత డీజీపీ జితేందర్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన స్థానంలో శివధర్ రెడ్డిని నియమించడం జరిగింది. Khalistani terrorist: […]
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో నెంబర్ 9ని విడుదల చేసింది. ఇది గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీల సమాన ప్రాతినిధ్యాన్ని లక్ష్యంగా పెట్టి తీసుకున్న కీలక నిర్ణయం.
కాంగ్రెస్ నేతలకు క్లారిటీ లేదా..? ఏం చెప్పాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా..? పక్క పార్టీ హడావుడి చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం సైలెంట్‌గా వుందా? ఊరంతా ఒకదారి లో ఉంటే.. వీళ్ళంతా ఏదో దారిలో ఉన్నట్టు కనిపిస్తుందా? తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకులకు క్లారిటీ రావడం లేదా? ప్రత్యర్ధి తన ఘనతగా గగ్గోలు పెట్టీ చెబుతుంటే… అధికార పార్టీ నేతలకు మాత్రం ఇంకా ఏం చేయాలి అనే స్పష్టత ఉన్నట్టు లేదు. GST.. పై బీజేపీ ప్రజల మీద భారం […]
బెజవాడలో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆ సామాజిక వర్గం నుంచి వైసీపీకి డిమాండ్ వస్తుందట. గతంలో తమ సామాజిక వర్గానికి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవటంతో లోలోన మథనపడుతుందట. వచ్చే ఎన్నికల నాటికి కచ్చితంగా నగరంలో ఓ టికెట్ కేటాయించాలని అధిష్టానం దృష్టికి పార్టీ నేతలు తీసుకువెళ్తున్నారట. ఈ అంశంపై పార్టీ అధిష్టానం కూడా ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. ఇంతకీ ఏ సామాజిక వర్గం నుంచి వైసీపీకి ఈ విజ్జప్తులు వెళ్తున్నాయి. […]