Venkat Reddy
Author- NTV Telugu-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
Hanuman Ansh: సినిమా హిట్ అయితే నిర్మాతలు లాభాల గురించి, తర్వాతి ప్రాజెక్టుల గురించి మాట్లాడటం సాధారణమే. కానీ కేవలం 21 ఏళ్ల వయసులో తన తొలి సినిమాతోనే వందల కోట్ల వసూళ్లను చూస్తున్న ఓ యువ నిర్మాత మాత్రం వచ్చిన డబ్బుతో ఏం చేయాలో తనకు తెలియడం లేదంటున్నారు. అంతేకాదు ఆ డబ్బును పేద పిల్లలకు సహాయం చేయడానికి, సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలనుకుంటున్నట్లు చెప్పడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదే సమయంలో రూ.2 కోట్లలోపే […] -
Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. ‘ఈటీవీ విన్’లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
Kashi Majili OTT: చాలా కాలం తర్వాత నటి రేణు దేశాయ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈసారి థియేటర్లో కాదు.. నేరుగా ఓటీటీలో. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘కాశీ మజిలీ’ (Kashi Majili) వెబ్ ఎపిసోడ్ సెప్టెంబర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రేణు దేశాయ్ నటించడంతో పాటు కథ, కథనం, సంభాషణలు కూడా అందించడం విశేషం. రేణు దేశాయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘కాశీ […] -
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ అంటే కేవలం ఇంట్లో జరిగే గొడవలు, టాస్కులు, ఎలిమినేషన్లు మాత్రమే కాదు.. ప్రతి వారం ప్రేక్షకులను టీవీ ముందు కూర్చోబెట్టే హోస్ట్ కూడా ఈ షోలో చాలా కీలకం. కంటెస్టెంట్ల ఆటను విశ్లేషించడం, తప్పు చేసినవారిని నిలదీయడం, వీకెండ్ ఎపిసోడ్స్‌ను నడిపించడం ఇలా హోస్ట్ బాధ్యతలు కూడా చాలా ఉంటాయి. అందుకే బిగ్ బాస్ హోస్ట్‌లకు భారీ పారితోషికాలు చెల్లిస్తున్నట్లు చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో […] -
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
Vishwambhara vs Kaaka: మెగాస్టార్ చిరంజీవి నుంచి వరుసగా రెండు సినిమాలు వస్తుండటంతో అభిమానులు అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో మరో విషయంలో పెద్ద చర్చే నడుస్తోంది. అసలు ఈ చర్చ అంతా ‘విశ్వంభర’ (Vishwambhara), ‘కాకా’ (Kaaka) రిలీజ్ డేట్స్ పైనే. చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’, ‘కాకా’ సినిమాల రిలీజ్ డేట్ లపై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ‘కాకా’ సినిమాను […] -
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
Irumudi OTT: మాస్ మహారాజా రవితేజకు చాలా కాలం తర్వాత మంచి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన సినిమా ‘ఇరుముడి’. ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా దూసుకెళ్తోంది. ఇందులో తండ్రీకూతుళ్ల అనుబంధం, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను సైతం అలరించడానికి వచ్చేస్తోంది. మరి ఈ […] -
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’ మొదటి వారంలోనే ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. 16 మంది కంటెస్టెంట్లతో సెప్టెంబర్ 6న ప్రారంభమైన ఈ సీజన్లో ఇప్పటికే మిడ్ వీక్ ఎలిమినేషన్లు కూడా జరిగిపోయాయి. నాగార్జున హోస్ట్‌గా సాగుతున్న ఈ సీజన్లో గొడవలు, టాస్కులు, నామినేషన్లతో పాటు కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ సీజన్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్ ఎవరు? సెలబ్రిటీలకు వారానికి […] -
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
Hanuman Ansh: నీమ్ కరోలి బాబా జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు బాలీవుడ్లోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని రీతిలో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఐదో వారాన్ని దాటిన తర్వాత కూడా వసూళ్ల జోరు తగ్గకపోగా, ఇండియాలో ఇప్పటికే రూ.200 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇంతటి సంచలన విజయం సాధించిన సినిమాకు మరో అరుదైన అవకాశం కూడా ఉండేది. అదే […] -
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
Samantha: నటి సమంత రూత్ ప్రభు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన దశను ఆస్వాదిస్తున్నారు. భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న ఆమె.. ప్రెగ్నెన్సీ సమయంలోనూ తన వర్క్‌ను కొనసాగిస్తూ అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. కొన్ని మిర్రర్ సెల్ఫీల్లో తన పెరుగుతున్న బేబీ బంప్‌ను సమంత స్వయంగా చూపించడంతో అభిమానుల దృష్టి మొత్తం ఆ […] -
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
Dhruv Vikram DV4: చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ కెరీర్లో నాలుగో సినిమాగా మొదట ప్రకటించిన ‘DV4’ చుట్టూ గత కొన్ని నెలలుగా పెద్ద వివాదమే నడుస్తోంది. దర్శకుడు రమేష్ వర్మతో చేయాల్సిన సినిమా పెండింగ్‌లో ఉండగానే ధృవ్ విక్రమ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమాను ‘DV4’ పేరుతో ప్రకటించడం ఈ వివాదానికి కారణమైంది. ఈ వ్యవహారం ఫిల్మ్ ఛాంబర్ వరకు వెళ్లడంతో అసలు రమేష్ వర్మ […] -
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సినిమాల విషయంలో ఎంత నెమ్మదిగా అడుగులు వేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కథ తనకు పూర్తిగా నచ్చితేనే ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లే ఆమిర్.. గతంలో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి చేయాలనుకున్న సూపర్‌హీరో సినిమాను క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా పక్కన పెట్టారు. అయితే సూపర్‌హీరో కథపై మాత్రం ఆమిర్ వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. ఇప్పుడు అదే జానర్లో మరో భారీ ప్రాజెక్ట్ […]
తాజావార్తలు
-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
-
Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
-
Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!