Venkat Reddy
Author- NTV Telugu-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
Family Pack First Look: ‘సామజవరగమన’ సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హీరో శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఉండగా.. తాజాగా ఈ సినిమాకు ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే ఫన్నీ టైటిల్‌ను ఖరారు చేశారు. వినాయక చవితి సందర్భంగా ఈ రోజు మేకర్స్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌ను కూడా చాలా వినూత్నంగా డిజైన్ చేశారు. ఇంట్లోని […] -
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
Mookuthi Amman 2 Teaser: నయనతార అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘మూకుతి అమ్మన్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. తెలుగు, తమిళ్ లో ఒకే సారి తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను వినాయక చతుర్థి సందర్భంగా రిలీజ్ చేశారు. తెలుగులో ‘మహాశక్తి’ పేరుతో రాబోతున్న ఈ సినిమా, మొదటి భాగానికి భిన్నంగా మరింత భారీ స్థాయిలో పౌరాణికం, ఫాంటసీ, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ మొదట్లోనే […] -
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
Nawazuddin Siddiqui: ఒక నటుడి కెరీర్‌ను పూర్తిగా మార్చేయడానికి ఒక్క సినిమా చాలు.. అప్పటివరకు చిన్న చిన్న పాత్రల కోసం ఎదురుచూసిన నటుడికి ఒక్కసారిగా వరుస ఆఫర్లు రావడం, నిర్మాతలు కూడా పారితోషికం ఎంత కావాలంటే అంత రాసుకోమంటూ బ్లాంక్ చెక్కులు ఇవ్వడం అంటే మాటలు కాదు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ జీవితంలో అలాంటి మలుపు తీసుకొచ్చిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ 2’. ఈ సినిమా తనను తొలిసారి స్టార్‌గా భావించేలా చేసిందని నవాజుద్దీన్ […] -
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
Taapsee Pannu: సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ కావాలంటే ఫొటోషూట్, పర్ఫెక్ట్ లొకేషన్, పర్ఫెక్ట్ పోజ్ అన్నీ ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ బాలీవుడ్ నటి తాప్సీ పన్ను మాత్రం తనకు ఎదురైన ఫన్నీ పరిస్థితినే సోషల్ మీడియా కంటెంట్‌గా మార్చేశారు. హాలిడేలో భర్త మథియాస్ బోతో కలిసి ఒక పర్ఫెక్ట్ ఫోటో కోసం చేసిన ప్రయత్నాలు వరుసగా విఫలమవడంతో, చివరికి ఆ ఫెయిల్యూర్ మూమెంట్స్నే అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు, చివరి ప్రయత్నంలో ఏఐని ఉపయోగించి […] -
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
Diljit Dosanjh: ‘మిర్జాపూర్ ది మూవీ’లోని ‘సాన్సోం కి మాలా పే’ పాట ఇప్పుడు సినిమా పరిధిని దాటి అంతర్జాతీయ వేదికపై కూడా సందడి చేస్తోంది. లండన్‌లోని ప్రతిష్టాత్మక వెంబ్లీ స్టేడియంలో పంజాబీ స్టార్ సింగర్ దిల్జిత్ దోసాంజ్ ఈ క్లాసిక్ పాటను తన లైవ్ పెర్ఫార్మెన్స్లో ఆలపించడంతో అభిమానులు ఒక్కసారిగా ఫిదా అయ్యారు. ఆయన పాట పాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, వెంబ్లీ స్టేడియం మొత్తం ఫోన్ లైట్లతో మెరిసిపోయిన దృశ్యాలు నెటిజన్లను […] -
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
Bethlehem Kudumba Unit: మలయాళ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో మరో సంచలనం నమోదైంది. నిన్నటివరకు మలయాళ చిత్రసీమలో ఆల్‌టైమ్ నంబర్ 1 ఇండస్ట్రీ హిట్‌గా ఉన్న ‘లోకా: చాప్టర్ 1 చంద్ర’ సాధించిన ₹301.5 కోట్ల వసూళ్లను ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ కేవలం 24 రోజుల్లోనే అధిగమించింది. దీంతో మలయాళ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నివిన్ పౌలీ, మమితా బైజుల రొమాంటిక్ కామెడీ ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ సరికొత్త చరిత్ర […] -
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
Ramayana: రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘రామాయణం’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పౌరాణిక సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో గణేష్ చతుర్థి సందర్భంగా మేకర్స్ ప్రేక్షకులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. గణేష్ చతుర్థి సందర్భంగా ‘రామాయణం’ మేకర్స్ సీతా, రామ్‌లకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను […] -
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
Toxic OTT: ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ తర్వాత దాదాపు నాలుగేళ్ల పాటు యశ్ కోసం ఎదురుచూసిన అభిమానులకు ‘టాక్సిక్’ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయిన ఈ మూవీకి ఇప్పుడు ఓటీటీ రూపంలో మరో అవకాశం దక్కబోతుందా? ఓటీటీ ఆడియన్స్ ఈ సినిమాను ఎలా ఆదరిస్తారు? అనే చర్చ కూడా ఇప్పుడు బాగానే […] -
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
Ranabaali: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్ అంటేనే అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత ఈ జోడీ మరోసారి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ‘రణబాలి’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ ఈసారి ఇద్దరూ లవ్ స్టోరీలో కాకుండా ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రష్మిక ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచే అప్డేట్ వచ్చింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’లో […] -
Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
Abir Singh Debut: బాలీవుడ్లో స్టార్ కిడ్స్ ఎంట్రీ కొత్తేమీ కాదు. కానీ ఈసారి ఓ ప్రముఖ స్టార్ హీరో కుమారుడు కాదు.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన బాడీగార్డ్ శేరా కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్త హాల్చల్ చేస్తోంది. శేరా అసలు పేరు గుర్మీత్ సింగ్ జాలీ. ఎన్నో ఏళ్లుగా సల్మాన్ ఖాన్‌కు బాడీగార్డ్‌గా ఉంటూ ఆయనకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన కుమారుడు అబీర్ సింగ్ బాలీవుడ్లో […]
తాజావార్తలు
-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
-
Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
-
Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!