Venkat Reddy
Author- NTV Telugu-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
Rajinikanth: సినిమా బాగుందని ప్రేక్షకులు చెప్పడం ఒక ఎత్తయితే.. అదే మాటను సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా చెప్పడం మరో ఎత్తు. ప్రస్తుతం హీరో సూరికి అలాంటి అరుదైన ప్రశంసే దక్కింది. సూరి నటించిన ‘మండాడి’ సినిమాను చూసిన రజనీకాంత్.. నేరుగా సూరికి ఫోన్ చేసి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ ఊహించని ఫోన్ కాల్‌తో సూరి ఎంతగా ఎమోషనల్ అయ్యారో ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ చూస్తే అర్థమవుతోంది. సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చిన […] -
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
Emmy Awards 2026: లాస్‌ఎంజెల్స్‌లోని పీకాక్ థియేటర్లో 78వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డ్స్ (78th Primetime Emmy Awards) వేడుక అత్యంత వైభవంగా ముగిసింది. ఈ ఏడాది అవార్డుల రేసులో సరికొత్త రికార్డులు, హిస్టారికల్ విక్టరీలు టెలివిజన్ ప్రపంచాన్ని షేక్ చేశాయి. ప్రముఖ నటి మార్స్కా హర్గిటే హోస్ట్‌గా వ్యవహరించిన ఈ ఈవెంట్లో సరికొత్త హారర్ కామెడీ సిరీస్ ‘విడోస్ బే’, మెడికల్ డ్రామా ‘ది పిట్’లు ప్రధాన కేటగిరీలను క్లీన్ స్వీప్ చేశాయి. ఈ సారి […] -
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
Sydney Sweeney: హాలీవుడ్ స్టార్ నటి సిడ్నీ స్వీనీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈసారి విషయం సినిమా కాదు.. ఓ స్పోర్ట్స్ యాడ్. స్పోర్ట్స్ ప్రిడిక్షన్, ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ నోవిగ్ కోసం ఆమె చేసిన యాడ్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఈ యాడ్‌లో సిడ్నీ దాదాపు నగ్నంగా కనిపిస్తూ క్రీడా పరికరాలతో తన శరీరాన్ని కప్పుకోవడం చాలామందికి నచ్చలేదు. మహిళా క్రీడాకారులు అయితే ఈ ప్రచారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే […] -
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
South Movies: ఈ వారం సౌత్ సినిమా ప్రేక్షకులకు థియేటర్లలో విభిన్నమైన వినోదం పంచడానికి పలు క్రేజీ సినిమాలు సిద్ధమయ్యాయి. హార్డ్-హిట్టింగ్ క్రైమ్ డ్రామాలు, ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్స్, రూరల్ యాక్షన్ జోనర్లలో సరికొత్త కథలతో కొత్త సినిమాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. మరి ఆ లిస్ట్ పై ఓ లుక్ వేద్దాం పదండి. దాయ్రా (Daayra) జాతీయ అవార్డు గ్రహీత మేఘ్నా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ […] -
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
Disha Salian Death Case: దిశా సాలియన్ డెత్ కేసు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2020లో జరిగిన ఈ మరణంపై బాంబే హైకోర్టు ఆదేశాలతో సీబీఐ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో కేసులో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఈ వ్యవహారంపై పెద్దగా మాట్లాడని నటుడు సూరజ్ పంచోలి తొలిసారి సుదీర్ఘంగా స్పందించారు. దిశా సాలియన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆమెను జీవితంలో ఎప్పుడూ కలవలేదని ఆయన స్పష్టం చేశారు. తన […] -
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
OTT Releases: ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త హాలీవుడ్ కంటెంట్ డిజిటల్ స్క్రీన్లపై అలరించడానికి సిద్ధమైంది. ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకలతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్స్, రివేంజ్ డ్రామాలు, యానిమేషన్స్, సెప్టెంబర్ 15 నుండి 18 మధ్య ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచబోతున్నాయి. మరి ఆ టాప్ కంటెంట్ ను ఎక్కడ, ఎప్పుడు చూడవచ్చో తెలుసుకుందాం పదండి. లీ క్రోనిన్స్ ది మమ్మీ (Lee Cronin’s The Mummy) హారర్ థ్రిల్లర్ ఆడియన్స్ ను భయపెట్టడానికి వస్తున్న […] -
RamBola Title War: ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు..‘రామ్ బోలా’ వివాదంలో హనుమాన్ అంశ్ దర్శకుడు
RamBola Title War: వినాయక చవితి రోజున బాలీవుడ్లో ఓ సినిమా ప్రకటన వచ్చింది. అంతే.. కొన్ని గంటల్లో మరో సినిమా ప్రకటనతో ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఊహించని వివాదం మొదలైంది. ఇద్దరు దర్శకులు ఒకే బయోపిక్ ను ప్రకటించడమే కాదు.. ఇద్దరూ ఒకే టైటిల్‌ను ఎంచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా సాధారణ వ్యక్తి కథ కాదు.. రామచరితమానస్, హనుమాన్ చాలీసా వంటి ఆధ్యాత్మిక సాహిత్యంతో గుర్తింపు తెచ్చుకున్న మహాకవి గోస్వామి తులసీదాస్ […] -
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
Kangana vs Rakhi Sawant: నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, డ్రామా క్వీన్ రాఖీ సావంత్ మధ్య ఇటీవలే ఒక పాడ్‌కాస్ట్ టాక్ షో కారణంగా ఘాటైన మాటల యుద్ధం చెలరేగింది. ఇటీవల ‘ఎమ్కే టాక్స్’ అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రాఖీ సావంత్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు, మహిళా రాజకీయ నాయకురాళ్లైన కంగనా రనౌత్, స్మృతి ఇరానీల పొలిటికల్ జర్నీపై కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. వాళ్లు మోదీజీకి ఏమి ఇచ్చి మంత్రి పదవులు, […] -
Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
Anumana Pakshi Trailer: ‘డీజే టిల్లు’తో టాలీవుడ్లో తనదైన కామెడీ మార్క్ చూపించిన దర్శకుడు విమల్ కృష్ణ ఇప్పుడు మరో డిఫరెంట్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రాగ్ మయూర్ హీరోగా తెరకెక్కిన ‘అనుమాన పక్షి’ ట్రైలర్ తాజాగా విడుదలై సినిమాపై అంచనాలు పెంచుతోంది. ప్రతి చిన్న విషయాన్ని అనుమానిస్తూ, అతిగా ఆలోచిస్తూ తన జీవితాన్ని తానే కన్ఫ్యూజ్ చేసుకునే ఓ వ్యక్తి చుట్టూ కథను నడిపించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో రాగ్ మయూర్ సన్నీ […] -
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలు ప్రత్యేకంగా జరిగాయి. ప్రతి ఏడాది తమ కుటుంబంలో వివిధ పండుగలను ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ జంట.. ఈసారి మాత్రం పర్యావరణహితమైన గణపతి విగ్రహంతో అందరి దృష్టిని ఆకర్షించింది. సైఫ్ అలీ ఖాన్ స్వయంగా మట్టితో గణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్న ఫొటోలను కరీనా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. అయితే […]
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!