Venkat Reddy
Author- NTV Telugu-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
Ameesha Patel: బాలీవుడ్ నటి అమీషా పటేల్ కి ఊహించని షాక్ ఎదురైంది. ముంబైలోని చర్చ్‌గేట్‌లో ఉన్న ఆమె తల్లిదండ్రుల ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. ఈ ఘటనపై అమీషా తల్లి ఆశా పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన మెరైన్ డ్రైవ్ పోలీసులు.. 40 ఏళ్ల ఇంటి పని మనిషిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, పాల్ఘర్కు చెందిన సీమా ఘాటే అమీషా పటేల్ తల్లిదండ్రుల ఇంట్లో దాదాపు ఏడాదిన్నరగా […] -
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
Casting Couch: నటన రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించే అమ్మాయిలకు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే తనకు ఎదురైన ఇలాంటి అనుభవాలను ఏ మాత్రం భయపడకుండా బయటపెట్టే నటీమణుల్లో ఖుషీ ముఖర్జీ ఒకరు. నటి, మోడల్ ఖుషీ ముఖర్జీ పలు టీవీ రియాలిటీ షోలు, దక్షిణాది సినిమాలు, హిందీ వెబ్ సిరీస్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల పలు ఇంటర్వ్యూలలో ఆమె పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. […] -
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
TFTDDA Dispute: తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో చెలరేగిన వివాదంపై కూకట్‌పల్లిలోని రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అసోసియేషన్ పేరుతో నకిలీ పత్రాలు, లెటర్ హెడ్లు సృష్టించడాన్ని నిరోధించడంతో పాటు, సెప్టెంబర్ 13న నిర్వహించబోతున్న జనరల్ బాడీ సమావేశాన్ని నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఇంజంక్షన్ (స్టే) విధిస్తూ తీర్పునిచ్చింది. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత (జానీ మాస్టర్ భార్య) ఒక వర్గంగా, […] -
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Toxic Loss: ‘కేజీఎఫ్’ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ‘టాక్సిక్’ పై కూడా భారీ హైప్ ఏర్పడింది. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం, యష్ క్రేజ్‌తో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అందరూ భావించారు. 2026 ఆగస్టు 26న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలై ఆశించిన స్థాయిలో సినిమా నిలబడకపోయింది. అయితే ఇప్పుడు అసలు చర్చ కలెక్షన్ల […] -
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
Vinayaka Chavithi: వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంటి ముందు పసుపు రంగులో మెరిసే గణపతి రూపం కనిపిస్తుంది. పూల పరిమళం, ఉండ్రాళ్ల నైవేద్యం, మంత్రోచ్చారణలు, భక్తితో మోగే గంటలు… ఆ రోజు వాతావరణమే ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఆ భక్తి భావాన్ని వెండితెరపై కూడా అంతే అద్భుతంగా ఆవిష్కరించిన కొన్ని సినిమాలు ఉన్నాయి. గణపతి జననం నుంచి ఆయన మహిమ వరకు ఎన్నో పురాణ ఘట్టాలను మన కళ్లముందుకు తీసుకొచ్చిన ఆ చిత్రాలను […] -
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
Revenge Action Thriller: మలయాళ సినిమా పరిశ్రమ అంటేనే విభిన్నమైన, మైండ్-బ్లోయింగ్ సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. దృశ్యం, మెమొరీస్, జోసెఫ్, అంజామ్ పాతీరా వంటి సినిమాలతో సైకో-థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ జోనర్లలో మలయాళీలు సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశారు. అదే కోవలో, టాలెంటెడ్ యాక్టర్ జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన ‘వరవు’ (Varavu) మూవీ కూడా రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ గా థియేటర్లలో ఆడియన్స్ ను అలరించింది. ఇప్పుడు ఓటీటీలో కూడా […] -
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
John Abraham: బాలీవుడ్లో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్ అబ్రహం ఇప్పుడు మరో డిఫరెంట్ ఛాలెంజ్‌కు సిద్ధమవుతున్నాడు. నటనకు ఎక్కువ స్కోప్ ఉన్న ఓ కొత్త థ్రిల్లర్‌లో జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తాజా సమాచారం. ‘Te3n’, ‘The Girl on the Train’ వంటి థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించిన రిభు దాస్‌గుప్తా ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుండగా, […] -
Chandan Anand: ‘హనుమాన్ అంశ్’ తర్వాత మారిన చందన్ ఆనంద్ అదృష్టం.. సల్మాన్, షారుఖ్ సినిమాల్లో ఛాన్స్
Chandan Anand: సినిమా ఇండస్ట్రీలో కొందరు నటులు ఎన్నో ఏళ్లుగా పనిచేసినా సరైన గుర్తింపు కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. కానీ ఒక్క సినిమా వారి కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పుడు నటుడు చందన్ కే ఆనంద్ విషయంలో కూడా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ‘హనుమాన్ అంశ్’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చందన్ కే ఆనంద్ తన […] -
Idupu Kayitham Song: ప్రియదర్శి ‘శ్రీలత’ పాట అదిరిపోయిందిగా.. తెలంగాణ నేటివిటీతో కట్టిపడేస్తున్న రొమాంటిక్ మెలోడీ!
Idupu Kayitham Song: ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ నుంచే ఇంట్రెస్టింగ్ బజ్ ను క్రియేట్ చేస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా శ్రీలత.. అనే మొదటి రొమాంటిక్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల […] -
418 Trailer: ఆ గదిలో అసలేం ఉంది? భయపెట్టేస్తున్న హారర్ థ్రిల్లర్ ‘418’ ట్రైలర్
418 Trailer: హారర్ సినిమాలు అంటే దెయ్యాలు, జంప్ స్కేర్స్తోనే భయపెట్టాలని లేదు.. కథలోని మిస్టరీ, సౌండ్, మనకు తెలియని భయం కలిసి కూడా ప్రేక్షకులను వణికించవచ్చు. ఇప్పుడు అలాంటి డిఫరెంట్ హారర్ థ్రిల్లర్‌గా ‘418 ది మూవీ’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీర్తన్ నాడగౌడ దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే అసలు 418 నంబర్ గదిలో ఏం […]
తాజావార్తలు
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!