Venkat Reddy
Author- NTV Telugu-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
The Paradise: నేచురల్ స్టార్ నాని కెరీర్లో ఇప్పటివరకు చూడని మాస్ అవతార్‌లో కనిపించబోతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ‘దసరా’తో నానికి భారీ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెల మరోసారి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై మొదటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి తోడు అనిరుధ్ రవిచందర్ అందించిన ‘ఆయా షేర్’, ‘యేశ నాగుల కట్టమీద’ వంటి మాస్ సాంగ్స్ ఇప్పటికే సినిమాపై బజ్‌ను మరింత పెంచాయి. ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే రెండుసార్లు వాయిదా […] -
Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
Mirzapur The Movie: ఓటీటీలో ఒక సిరీస్ సూపర్‌హిట్ అయితే ప్రేక్షకులు దాన్ని థియేటర్లలో చూడటానికి మళ్లీ డబ్బులు పెట్టి వస్తారా? ఒకప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ‘మీర్జాపూర్’ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తోంది. వెబ్ సిరీస్‌గా మొదలై కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ఫ్రాంచైజీ.. ఇప్పుడు వెండితెరపై కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఏడు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మరిన్ని […] -
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
Soori: తమిళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టి, కామెడీ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూరి ఇప్పుడు హీరోగా తన మార్కెట్‌ను భారీగా పెంచుకుంటున్నాడు. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘విడుతలై’ (Viduthalai) సినిమాతో హీరోగా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన ఆయన, వరుసగా విభిన్న కథలను ఎంచుకుంటూ తన స్థాయిని పెంచుకుంటున్నాడు. తాజాగా ‘మండాడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూరి నటనకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఇప్పుడు ఆయన రెమ్యునరేషన్ హాట్ టాపిక్ […] -
Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
Bipasha Basu: ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ చూపించే బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసుకు ఊహించని షాక్ ఎదురైంది. కొత్తగా తెరిచిన ప్రొటీన్ పౌడర్ డబ్బాలో చిన్న చిన్న పురుగులు కనిపించాయంటూ ఆమె సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయడం ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసింది. అంతేకాదు ఈ విషయాన్ని ఆమె ఏకంగా మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తుకారాం ముండే దృష్టికి తీసుకెళ్లారు. అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. సెప్టెంబర్ 10న బిపాషా బసు తన […] -
Sandeepa Virk: మురికి టాయిలెట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. జైలులో బట్టలు విప్పించారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
Sandeepa Virk: సినిమాల్లో కనిపించే సెలబ్రిటీ జీవితం బయటికి ఎంత అందంగా కనిపించినా.. కొన్ని పరిస్థితులు ఎదురైతే అదే జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. పంజాబీ నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సందీపా విర్క్ విషయంలోనూ ఇదే జరిగింది. సుమారు రూ.6 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టై నాలుగు నెలలకు పైగా తిహార్ జైలులో గడిపిన ఆమె.. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తన జైలు అనుభవాలను పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. జైలుకు తీసుకెళ్లే ముందు జరిగిన […] -
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
Daayra: బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్, వైవిధ్యభరితమైన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ధాయ్‌రా’ (Daayra). జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకురాలు మేఘ్నా గుల్జార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. జంగ్లీ పిక్చర్స్ పెన్ స్టూడియోస్ పతాకాలపై వినీత్ జైన్, ధవల్ గడా నిర్మిస్తున్న ఈ మూవీ 2026 సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. రీసెంట్ గా ఈ సినిమా […] -
Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
Samantha: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన జీవితంలోనే ఎంతో ప్రత్యేకమైన దశను ఆస్వాదిస్తున్నారు. భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తమ తొలి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఆమె.. ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టారు. అసలు పిల్లలు లేకపోయినా ఫర్వాలేదని తామిద్దరం ఒక దశలో నిర్ణయించుకున్నామని, అలాంటి సమయంలో ప్రెగ్నెన్సీ గురించి తెలియడం తమకు ఊహించని సర్ప్రైజ్గా అనిపించిందని సమంత చెప్పడం ఇప్పుడు వైరల్‌గా మారింది. రీసెంట్ గా […] -
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
Ravi Mohan: తమిళ నటుడు రవి మోహన్ (జయం రవి) పేరు కొంతకాలంగా సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా కెనీషా ఫ్రాన్సిస్‌తో ఆయనకున్న సంబంధంపై గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు రవి మోహన్ తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్, పాప్ సింగర్ కీనస్సా ఫ్రాన్సిస్‌కు తన లేటెస్ట్ మూవీ ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా అదిరిపోయే అవకాశం ఇచ్చారు. రవి మోహన్ […] -
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
Indian 3: కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో 1996 మే 9న థియేటర్లలో విడుదలైన భారతీయుడు (Bharateeyudu) ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడమే కాకుండా కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ ‘ఇండియన్ 2’ 2024 జూలై 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో సీక్వెల్ కి స్పందన రాలేదు. దీంతో ఈ ఫ్రాంచైజీలో మూడో భాగం పరిస్థితి ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. […] -
Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
Varun Tej Son: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తమ అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లుగా తమ కుమారుడు వాయువ్ ముఖాన్ని బయటకు చూపించకుండా జాగ్రత్తగా ఉంచిన ఈ జంట.. ఇప్పుడు అతడి ఫస్ట్ బర్త్‌డే సందర్భంగా ఫేస్ రివీల్ చేశారు. సోషల్ మీడియా వేదికగా వాయువ్‌తో కలిసి దిగిన క్యూట్ ఫొటోలను షేర్ చేయడంతో అవి క్షణాల్లో వైరల్‌గా మారాయి. చిన్నారి క్యూట్‌నెస్ చూసి మెగా అభిమానులు ఫుల్ ఖుషీ […]
తాజావార్తలు
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!