Venkat Reddy
Author- NTV Telugu-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ‘రంగ్ దే బసంతి’ వంటి క్లాసిక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తెరకెక్కించనున్న ‘కర్ణ’ సినిమాలో సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్లో కనిపించనున్నారు. దాదాపు ఐదేళ్లుగా చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆఫీషియల్ గా లాక్ కావడంతో బాలీవుడ్లో ఒక్కసారిగా ఈ మూవీ హాట్ టాపిక్ అయింది. అందుతున్న సమాచారం ప్రకారం […] -
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
Ahaana Krishna Wedding: మలయాళ నటి అహానా కృష్ణ, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి ఒక్కటయ్యారు. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న వీరి స్నేహం, ప్రేమ ఇప్పుడు పెళ్లి బంధంగా మారింది. సెప్టెంబర్ 13న కేరళలోని కోవళంలోని తాజ్ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు రిషబ్ శెట్టి, ఆయన భార్య ప్రజ్ఞా శెట్టి, దుల్కర్ సల్మాన్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఈ పెళ్లికి సంబంధించిన […] -
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
Bollywood: ఒక సినిమా హిట్ అయితే దాని ప్రభావం తర్వాత వచ్చే సినిమాలపై కనిపించడం కామన్. ఇప్పుడు ‘హనుమాన్ అంశ్’ హిట్ తర్వాత బాలీవుడ్లో కూడా ఇదే జోరు కనబడుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన తర్వాత కొద్ది రోజుల్లోనే వరుసగా భక్తి, ఆధ్యాత్మిక కథలతో సినిమాలు ప్రకటిస్తున్నారు. దీంతో బాలీవుడ్ కొత్త హిట్ ఫార్ములాను వెతుక్కుంటోందా అనే చర్చ మొదలైంది. ముందుగా ఖాటూ శ్యామ్ బాబా జీవితాన్ని ఆధారంగా ‘హారే కే […] -
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
Daayra: కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘దాయ్రా’ (Daayra). జాతీయ అవార్డు గ్రహీత మేఘ్నా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జంగ్లీ పిక్చర్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై వినీత్ జైన్, ధవల్ గడా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 2026 సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ డీసీపీ రామన్ కుమార్ పాత్రలో, కరీనా కపూర్ […] -
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
Rajpal Yadav: బాలీవుడ్లో తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన నటుడు రాజ్‌పాల్ యాదవ్ ఇప్పుడు చెక్ బౌన్స్ కేసుల్లో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఆయనకు మరో అవకాశం ఇచ్చింది. అయితే ఈసారి కోర్టు ఇచ్చింది సాధారణ గడువు కాదు.. చివరి అవకాశం. బకాయిల చెల్లింపుపై రెండు వారాల్లో స్పష్టమైన ప్రతిపాదన ఇవ్వడంతో పాటు కనీసం రూ.2 కోట్లను సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అంతేకాదు ఆయన గతంలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ధర్మాసనం తీవ్ర […] -
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
Sigma Telugu Release: సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ హీస్ట్ థ్రిల్లర్ ‘సిగ్మా’ టీజర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు సంబంధించిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది. తమిళ నాడు ముఖ్యమంత్రి తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు రంగంలోకి దిగాయి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ […] -
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
Dhanush D56 Title: ధనుష్ సినిమాల లైనప్‌లో ఇప్పుడు మరో ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారింది. ‘లబ్బర్ పాండు’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళరసన్ పచ్చముత్తుతో ధనుష్ చేస్తున్న D56పై ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ ఏర్పడుతోంది. ఇప్పటివరకు టైటిల్, కథకు సంబంధించిన వివరాలను టీమ్ చాలా గోప్యంగా ఉంచింది. అయితే తాజాగా ఈ సినిమాకు ‘పడయల్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందనే వార్తలు కోలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు రేపు (సెప్టెంబర్ 17) ఈ సినిమా […] -
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
Suriya – Jyotika: దక్షిణాది చిత్రసీమలో మోస్ట్ అడోరబుల్ కపుల్‌గా పేరొందిన సూర్య, జ్యోతికల జంట తమ పెళ్లి బంధానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సరికొత్తగా మళ్లీ పెళ్లి ప్రమాణాలు చేసుకుని అభిమానులను మురిపించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ ప్రత్యేక వేడుకకు సంబంధించిన వీడియోను జ్యోతిక సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. 2006 సెప్టెంబర్ 11న వివాహ బంధంతో ఒకటైన ఈ స్టార్ జంట, రెండు దశాబ్దాల […] -
Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
Fauzi Release Date: ప్రభాస్ అభిమానులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్‌పై మరోసారి చర్చ మొదలైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని మేకర్స్ జూలైలో ఆఫీషియల్ గా ప్రకటించారు. అయితే తాజాగా ఈ డేట్ నుంచి సినిమా తప్పుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను 2027 జనవరి 26న రిపబ్లిక్ డే రోజున రిలీజ్ […] -
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
The Paradise: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఈ సినిమా నుండి విడుదలైన సెన్సేషనల్ మాస్ సాంగ్ ‘ఏష నాగుల’ యూట్యూబ్‌లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ కేవలం 17 రోజుల్లోనే 100 మిలియన్ల (10 కోట్లు) వ్యూస్ మైల్‌స్టోన్‌ను ఘనంగా దాటేసింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే ఫోక్ బీట్స్‌కు.. జంగిరెడ్డి, ప్రభా బంగారిగళ్ల నాటు గాత్రం తోడవడంతో ఈ పాట సోషల్ మీడియాను షేక్ […]
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!