Venkat Reddy
Author- NTV Telugu-
OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
OTT Releases: ఈ రోజు (సెప్టెంబర్ 18) ఓటీటీ వేదికలలో హాలీవుడ్, కొరియన్ కంటెంట్‌కు సంబంధించి రొమాంటిక్, థ్రిల్లర్ కాన్సెప్ట్‌లతో వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఫ్రెంచ్ యంగ్ అడల్ట్ నవల ఆధారంగా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన హాలీవుడ్ రొమాంటిక్ డ్రామా నుంచి, జోసన్ రాజవంశం నేపథ్యంలో సాగే కొరియన్ కంటెంట్ వరకు ఈ వీకెండ్ ఓటీటీ ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అందుబాటులోకి వచ్చాయి. మరి వాటి వివరాలపై ఓ లుక్ వేద్దాం పదండి. […] -
Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
Kanpur Accident: ఒక ఆర్డర్‌ను డెలివరీ చేయడానికి బయలుదేరిన డెలివరీ ఏజెంట్‌కు ఊహించని ప్రమాదం ఎదురైంది. చీకటిగా ఉన్న రోడ్డుపై బైక్‌తో వెళ్తున్న అతడు ఒక్కసారిగా రోడ్డుపై తెరిచి ఉన్న సీవర్ గొయ్యిలో పడిపోయాడు. కేవలం కొన్ని సెకన్లలోనే బైక్‌తో సహా రోడ్డుపై నుంచి కనిపించకుండా పోయాడు. ఈ భయంకర ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాన్పూర్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. డెలివరీ ఆర్డర్ పూర్తి […] -
Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
Mandakini: ఒక్క ఫోటో.. ఎన్నో రూమర్లు.. చివరకు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆ వివాదంపై సీనియర్ నటి మందాకిని స్పందించారు. ‘రామ్ తేరీ గంగా మైలీ’ సినిమాతో అప్పట్లో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్గా మారిన ఆమె, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఫోటో కారణంగా తీవ్ర చర్చలో నిలిచారు. 1990వ దశకంలో దుబాయ్‌లోని షార్జా స్టేడియంలో మందాకిని , దావూద్ ఇబ్రహీం కలిసి ఒక క్రికెట్ మ్యాచ్ […] -
Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
Quick Style: హైదరాబాద్‌లో డ్యాన్స్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తనదైన డ్యాన్స్ స్టైల్‌తో భారీ క్రేజ్ సంపాదించుకున్న నార్వేజియన్ డ్యాన్స్ ట్రూప్ ‘క్విక్ స్టైల్’ (Quick Style) హైదరాబాద్‌లో తొలిసారి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతోంది. తమ టచ్ డౌన్ వరల్డ్ టూర్ 2026లో భాగంగా నవంబర్ 1న కొండాపూర్‌లోని క్వేక్ అరేనాలో ఈ స్పెషల్ షో నిర్వహించనున్నారు. ఇంతకీ ఈ షో ఎప్పుడు మొదలవుతుంది? టికెట్ ధర ఎంత? క్విక్ […] -
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’పై అంచనాలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. దీపికా పదుకొణె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఐశ్వర్య లక్ష్మి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం కానుండటం, పైగా అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ కావడంతో ‘రాకా’పై నార్త్ నుంచి సౌత్ వరకు భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోందని ప్రచారం జరుగుతున్న ఈ సోషియో […] -
Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో ‘సీన్’ ఎలా ఉండబోతోందంటే?
Scene: కోలీవుడ్ స్టార్ సూర్య నుంచి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ఆవేశం’ సినిమాతో మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు జితు మాధవన్‌తో సూర్య తొలిసారి కలిసి పనిచేస్తున్నారు. సూర్య కెరీర్లో 47వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘సీన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఒక్కసారిగా ఇంట్రెస్టింగ్ బజ్ ను పెంచుతోంది. ఇందులో సూర్య ఏకంగా ఓ వింత పోలీస్ ఆఫీసర్‌గా కనిపించడం, ఆయన క్యారెక్టర్ […] -
The Paradise: ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
The Paradise: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఉంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌ను కూడా మేకర్స్ వేగవంతం చేశారు. అయితే ఈ ప్రచార కార్యక్రమాల్లో హీరోయిన్ కయాదు లోహర్ ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు చర్చగా మారింది. అసలు కాయదు ప్రమోషన్లకు ఎందుకు రావడం లేదు? […] -
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
Aasman Teaser: దివంగత ‘రియల్ స్టార్’ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త యాక్షన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘ఆస్మాన్’ (Aasmaan) అఫీషియల్ టీజర్ నేడు (2026 సెప్టెంబర్ 16) గ్రాండ్‌గా విడుదలైంది. రాక్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి హైదరాబాద్‌లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ‘ఆస్మాన్’ టీజర్‌ను ఆఫీషియల్ గా లాంచ్ చేశారు. ఈ మిస్టిక్ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని కాంబోడియాలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల […] -
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
G2 Release Date: అడివి శేష్ హీరోగా వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా గూఢచర్య నెట్వర్క్ నేపథ్యంలో సాగే ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీకి రిలీజ్ డేట్ ను చిత్ర బృందం లీక్ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ‘G2’ థియేటర్లలోకి రాబోతున్నట్లు హింట్ ఇచ్చింది. త్వరలోనే దీనిపై ఆఫీషియల్ గా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అడివి శేష్ నటించిన […] -
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
Hatah Teaser: హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు నిర్మాతగానూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ‘తిమ్మరాజుపల్లి టీవీ’తో ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన, ఇప్పుడు ‘హతః’ అనే డిఫరెంట్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇది వరకే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌లో కనిపించిన నల్ల పిల్లి, దానికి పెట్టిన క్యాప్షన్ ప్రేక్షకుల్లో ఒక్కసారిగా క్యూరియాసిటీ పెంచేసింది. అసలు ఆ పిల్లికి ఈ కథతో ఏంటి సంబంధం? సినిమా ఏ జానర్లో ఉండబోతోంది? […]
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!