Venkat Reddy
Author- NTV Telugu-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
Sonu Sood: ఐఫోన్ 18 సిరీస్ కోసం దేశవ్యాప్తంగా కనిపిస్తున్న క్రేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొత్త ఫోన్ కొనుగోలు చేసేందుకు స్టోర్ల ముందు భారీగా క్యూలు కనిపిస్తుండటంతో పలువురు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఐఫోన్ కొనడానికి గంటల తరబడి క్యూలో నిలబడిన వారిని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్ చూస్తే నవ్వాలో, ఆలోచించాలో తెలియని […] -
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
Jailer 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ సీక్వెల్ నుంచి ప్రమోషన్స్ మొదలయ్యాయి. 2023లో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు దానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘జైలర్ 2’కి నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, రజనీకాంత్ మరోసారి ముత్తువేల్ పాండియన్‌గా కనిపించనున్నారు. ఈ క్రమంలో మేకర్స్ ఫస్ట్ క్యారెక్టర్ […] -
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
Shruti Haasan: టాలీవుడ్, కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రుతి హాసన్ మరోసారి తన బోల్డ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. సాధారణంగా చాలా మంది మాట్లాడటానికి ఇబ్బంది పడే పీరియడ్స్, నెలసరి నొప్పి, హార్మోనల్ మార్పుల గురించి ఆమె ఓపెన్‌గా మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా మగవాళ్లకు కూడా నెలకు ఒకసారి పీరియడ్స్ రావాలని తాను దేవుడిని కోరుకుంటుంటానని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు శ్రుతి ఎందుకు ఇలా […] -
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
Sigma Trailer: సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘సిగ్మా’పై ఇప్పటికే మంచి బజ్ ఉంది. తమిళ నాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటంతో సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ ఏర్పడింది. లైకా ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ హీస్ట్ మూవీ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అండర్‌వరల్డ్ మాఫియా సామ్రాజ్యాన్ని ఢీకొట్టే […] -
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
Picnic: కంటెంట్ బాగుంటే భాషల హద్దులు దాటి ఎలాంటి విజయాలు సాధిస్తాయో ‘ప్రేమలు’, ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ సినిమాలు చూపించాయి. ఈ రెండు మలయాళం సినిమాలను నిర్మించిన భావనా స్టూడియోస్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్న ‘పిక్నిక్’ సినిమాను ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అంతేకాదు.. ‘ప్రేమలు’, ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ సినిమాలకు సహ రచయితగా పనిచేసిన కిరణ్ జోసే ‘పిక్నిక్’తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భావనా […] -
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
Gondhal: మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘గోంధళ్’ (Gondhal) 2027లో జరగనున్న 99వ ఆస్కార్ అవార్డుల కోసం ‘ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీలో భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించగా, దేశవ్యాప్తంగా వివిధ భాషల నుండి పోటీ పడిన మొత్తం 33 సినిమాలను వెనక్కి నెట్టి మరాఠీ ‘గోంధళ్’ సినిమా ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. సంతోష్ దావఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ […] -
Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
Mirzapur The Movie: ఓటీటీలో సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ ఇప్పుడు థియేటర్లలోనూ తన సత్తా చూపిస్తోంది. పంకజ్ త్రిపాఠి, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మీర్జాపూర్: ది మూవీ’కి మొదట్లో మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, ప్రస్తుతం ‘హనుమాన్ అన్ష్’ నుంచి పోటీ ఎదురవుతోంది. అయినా కూడా ఈ క్రైమ్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా 14వ రోజున కూడా కోట్ల రూపాయలు రాబట్టి ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల క్లబ్‌కు మరింత చేరువైంది. […] -
Japan Centenarians: జపాన్‌లో లక్ష దాటిన 100 ఏళ్ల వృద్ధుల సంఖ్య.. అన్నేళ్ళు ఎలా బతుకుతున్నారు?
Japan Centenarians: జపాన్ పేరు చెప్పగానే ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించే ప్రజలు గుర్తొస్తారు. ఇప్పుడు ఆ దేశం మరో అరుదైన రికార్డు సృష్టించింది. జపాన్‌లో 100 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారి సంఖ్య తొలిసారి లక్ష దాటింది. ప్రస్తుతం అక్కడ 1,07,677 మంది శతాబ్ది వృద్ధులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇందులో ఏకంగా 88 శాతం మంది మహిళలే కావడం మరో విషయం. అసలు జపాన్‌లో ఇంతమంది వందేళ్లు దాటిన […] -
Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
Zombie Reddy 2: తేజ సజ్జ కెరీర్లో ‘హనుమాన్’కు ముందు వచ్చిన ‘జాంబీ రెడ్డి’ (Zombie Reddy) ఎంత ప్రత్యేకమైన సినిమానో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ జాంబీ కామెడీకి అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. యువ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ […] -
OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
OTT Releases: ఈ వీకెండ్ డిజిటల్ స్క్రీన్లపై వినోదాల విందు పంచేందుకు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ బాట పట్టాయి. థియేటర్లలో రికార్డు వసూళ్లు సాధించిన మాస్ యాక్షన్ బ్లాక్‌బస్టర్స్, గుండెలను పిండేసే ఎమోషనల్ డ్రామాలు, రోమాంటిక్ థ్రిల్లర్లు, మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ కథనాలు ఇప్పుడు మీ ముందుకు వచ్చేశాయి. పండగ చేసుకోబోయే కంటెంట్ అయితే ఈ వీకెండ్ మీ ముందు ఉన్నట్లే. ఈ రోజు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలు, సిరీస్ […]
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!