Venkat Reddy
Author- NTV Telugu-
Mrunal Thakur: డీప్‌ఫేక్ ఫోటోలపై మృణాల్ ఠాకూర్ ఆగ్రహం.. వెంటనే తొలగించండి, లేదంటే చట్టపరమైన చర్యలే!
Mrunal Thakur: సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలకు అభిమానుల నుంచి ఎంత ప్రేమ పెరుగుతుందో, అదే స్థాయిలో ఆన్లైన్ వేధింపులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగం సినీ ప్రముఖులకు కొత్త సవాల్‌గా మారుతోంది. తాజాగా ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ కూడా ఇలాంటి ఘటనకు గురికావడంతో మరోసారి డీప్‌ఫేక్ కంటెంట్‌పై చర్చ మొదలైంది. ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు మృణాల్ ఠాకూర్ మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేశారు. అసభ్యంగా ఉన్న […] -
Udhayanidhi Stalin: త్రిష పేరుతో సభలో వివాదం.. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం!
Udhayanidhi Stalin: తమిళనాడులో కావేరీ జలాల అంశంపై జరిగిన నిరసన సభ ఇప్పుడు పూర్తిగా వేరే కారణంతో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ విమర్శలతో సాగాల్సిన సభలో ప్రముఖ నటి త్రిష పేరు రావడం, ఆ తర్వాత తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ ఘటన రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. నిన్న కావేరీ నీటి వివాదంపై నిర్వహించిన నిరసన […] -
Prabhas Fauji: ప్రభాస్ కోసం హైదరాబాద్‌లో మరో ‘చార్మినార్’.. ‘ఫౌజీ’కి భారీ సెటప్ రెడీ!
Prabhas Fauji: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే ప్రతి అప్డేట్ ను అభిమానులు పండగలా జరుపుకుంటారు. ఇప్పుడు అలాంటి మరో ఆసక్తికరమైన వార్త అభిమానుల్లో మరింత జోష్ ను పెంచుతోంది. మామూలుగా చార్మినార్ అంటే హైదరాబాద్ పాతబస్తీనే మనకు గుర్తుకు వస్తుంది. కానీ త్వరలో గచ్చిబౌలిలో కూడా మరో ‘చార్మినార్’ కనిపించబోతోంది. అయితే అది చారిత్రక కట్టడం కాదు, ప్రభాస్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న సినిమా […] -
Suriya-Jyothika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా వస్తారా?.. వైరల్ అవుతున్న సూర్య, జ్యోతిక ఫోటోషూట్!
Suriya-Jyothika: చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న విజయం ఎట్టకేలకు సూర్యను చేరుకుంది. వరుస సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆయన కెరీర్‌పై ఎన్నో చర్చలు జరిగినప్పటికీ, రీసెంట్ గా విడుదలైన ‘కరుప్పు’ ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ మూవీ సూర్యకు కొత్త జోష్ ను తీసుకొచ్చింది. అదే జోష్ తో ముందుకు వెళ్తున్నట్లే కనిపిస్తుంది సూర్య. రీసెంట్ గా భార్య జ్యోతికతో కలిసి చేసిన తాజా ఫోటోషూట్ […] -
Ajith Kumar: ‘డేర్‌డెవిల్’గా దూసుకొస్తున్న అజిత్.. మళ్లీ అధిక్ రవిచంద్రన్‌తో చేతులు కలిపిన స్టార్ హీరో!
Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ చివరగా థియేటర్లలో ‘గుడ్ బాడ్ అగ్లీ’ (Good Bad Ugly) తో హిట్ కొట్టారు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2025, ఏప్రిల్ 10న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లతో భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అజిత్ తన 64వ చిత్రంతో మరో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ‘డేర్‌డెవిల్’ (Dare Devil) […] -
Rakhi Sawant: నేను ముస్లింనో కాదో నిర్ణయించడానికి మీరెవరు?.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన రాఖీ సావంత్ ..
Rakhi Sawant: వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రాఖీ సావంత్ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చకు దారి తీశారు. ఇస్లాం మతాన్ని స్వీకరించిన తర్వాత కూడా తనను ముస్లింగా అంగీకరించకుండా ట్రోల్ చేస్తున్న వారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మత విశ్వాసాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేస్తూ, విమర్శకులకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. అసలు విషయంలోకి వెళ్తే.. రాఖీ సావంత్ ఒక మరాఠీ హిందూ కుటుంబంలో జన్మించారు. […] -
Karthi New Movie: కార్తికి మరో భారీ ప్రాజెక్ట్.. స్టార్ డైరెక్టర్‌తో ఫస్ట్ టైమ్ .. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కొత్త సినిమా!
Karthi New Movie: విభిన్నమైన కథలను ఎంచుకని దూసుకెళ్తున్న హీరో కార్తి ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. కమర్షియల్ సినిమాలను తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు మోహన్ రాజాతో తొలిసారి కార్తి చేతులు కలిపారు. ఈ మూవీకి సైన్ చేసినట్టు ఇప్పటికే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించనుంది. దీనిని పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. […] -
Agadha Trailer: రక్తం, రహస్యాలు, దైవిక శక్తుల పోరు.. వణుకు పుట్టిస్తున్న ఎంఎస్ రాజు ‘అగధ’ ట్రైలర్!
Agadha Trailer: మిస్టరీ, హారర్, అతీంద్రియ ఎలిమెంట్స్ తో వచ్చే కంటెంట్ కు ఇటీవలి కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు అదే కోవలో దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన ‘అగధ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిర్మాతగా సూపర్ హిట్ సినిమాలను అందించిన ఎం.ఎస్. రాజు, మరోసారి దర్శకుడిగా హారర్ థ్రిల్లర్ కంటెంట్ తో వస్తున్నారు. ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ తో ఆడియన్స్ ను వణికించేలా కనబడుతోంది. భిన్నంగా రూపొందించిన ‘అగధ’ […] -
Indian Army Internship 2026: రూ.75 వేల స్టైపెండ్.. భారత సైన్యం నుంచి ఇంటర్న్‌షిప్ అవకాశం!
Indian Army Internship 2026: డిజిటల్ యుగంలో యుద్ధాలు కేవలం సరిహద్దుల వద్దే జరగడం లేదు. సమాచారం, సోషల్ మీడియా, డిజిటల్ ప్రచారం కూడా నేటి వ్యూహాత్మక రంగాలుగా మారాయి. ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించేందుకు భారత సైన్యం జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విద్యార్థుల కోసం ప్రత్యేక ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. డిజిటల్ కంటెంట్ తయారీ నుంచి మీడియా విశ్లేషణ, సోషల్ మీడియా ప్రచార వ్యూహాల రూపకల్పన వరకు కీలక అంశాలపై శిక్షణ అందించే […] -
Agent 47: కిరాయి హంతకులుగా మారిపోతున్న యువకులు.. ప్రకంపనలు రేపుతోన్న ‘ఏజెంట్-47’
Agent 47: సోషల్ మీడియా అంటే వినోదం, స్నేహాలు, అవకాశాలు మాత్రమే అనుకునే రోజులు మారిపోయాయి. ఇప్పుడు అదే వేదికను అంతర్జాతీయ నేర ముఠాలు తమ అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా మార్చుకుంటున్నాయి. ఒక మెసేజ్, ఒక ఆఫర్, భారీగా డబ్బు వస్తుందన్న ఆశ. అంతే… క్షణాల్లోనే సాధారణ యువకులు కిరాయి హంతకులుగా మారిపోతున్నారు. యూరప్ అంతటా వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తే, నేర ప్రపంచం కొత్త తరాన్ని ఎలా వలలో వేసుకుంటుందో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా టీనేజర్లను […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!