Venkat Reddy
Author- NTV Telugu-
OTT Trending Movie: టాప్ ట్రెండింగ్ లో100 కోట్ల సినిమా.. ఓటీటీలో ఇరగదీస్తున్న యాక్షన్ కామెడీ..
OTT Trending Movie: థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తోంది. అదే సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లతో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ మూవీ, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా ఈ […] -
NBK111: బాలయ్య కోసం గోపీచంద్ ప్రత్యేక హోమం.. డిశ్చార్జ్‌పై గుడ్ న్యూస్!
NBK111: నందమూరి బాలకృష్ణ ఇటీవల గాయపడటంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వైద్యుల సూచన మేరకు ఆయన కాలుకి విజయవంతంగా చిన్న శస్త్రచికిత్స నిర్వహించగా, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఇదే సమయంలో బాలయ్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ‘ఎన్బికె111’ చిత్రబృందం ప్రత్యేక పూజలు నిర్వహించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. అందుతున్న సమాచారం ప్రకారం ‘ఎన్బికె111’ దర్శకుడు గోపీచంద్ మాలినేని బాలకృష్ణ ఆరోగ్యం కోసం బెంగళూరులోని హుస్కూర్, కంబలిపురలో ఉన్న కాటేమ్మ ఆలయంలో […] -
Akhil Akkineni: అమెరికా పౌరసత్వానికి గుడ్‌బై.. కీలక నిర్ణయం తీసుకున్న అఖిల్ అక్కినేని!
Akhil Akkineni: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన సాలిడ్ విజయాన్ని ‘లెనిన్’ సినిమాతో అందుకున్నారు అక్కినేని అఖిల్. ఈ విజయంతో అక్కినేని ఫ్యామిలీ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. అయితే ఇప్పుడు కెరీర్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ ఒక కీలక నిర్ణయంతో వార్తల్లో నిలిచారు అఖిల్. సినిమా సక్సెస్‌తో అభిమానుల ప్రశంసలు అందుకుంటున్న సమయంలో ఆయన చేసిన తాజా ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలో జన్మించిన అఖిల్, పుట్టుకతోనే అమెరికా పౌరసత్వాన్ని పొందిన విషయం తెలిసిందే. అయితే […] -
Namo Namo Ji Shankara: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న శివయ్య పాట.. 8 ఏళ్లైనా అదే జోష్.. 50 కోట్ల వ్యూస్‌తో రికార్డు!
Namo Namo Ji Shankara: శ్రావణ మాసం సమీపిస్తే దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. భక్తి గీతాలు ప్రతి ఇంటిలోనూ మారుమోగుతాయి. అలాంటి సమయంలో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక శివభక్తి గీతం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. సినిమా పాటగా విడుదలైనప్పటికీ, కాలక్రమంలో అది కోట్లాది మంది శివభక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. యూట్యూబ్‌లో వందల కోట్ల స్థాయిలో వినిపిస్తూ, ప్రతి శ్రావణంలో మళ్లీ మళ్లీ ట్రెండ్ అవుతున్న ఈ పాట […] -
Rajinikanth: ఆత్మకథతో మరో సంచలనం.. రజనీకాంత్ బయోపిక్ ప్లాన్ నిజమేనా?
Rajinikanth: ఒక సాధారణ బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి, సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ ప్రయాణం కోట్లాది మందికి స్ఫూర్తి. ఆయన జీవితం గురించి ఎన్నో కథనాలు, పుస్తకాలు వచ్చినా, స్వయంగా రజనీకాంత్ రాసే ఆత్మకథ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ ఎదురుచూపులకు తెరపడే సమయం దగ్గరపడినట్టు కనిపిస్తోంది. అంతేకాదు, ఆ ఆత్మకథను సినిమాగా కూడా తీసుకురావాలనే ఆలోచన జరుగుతోందన్న వార్తలు కూడా ఇప్పుడు ఊపందుకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం, రజనీకాంత్ ప్రస్తుతం తన […] -
RC17 Update: RC17పై బిగ్ అప్డేట్.. స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. షూటింగ్ ఎప్పటి నుంచంటే?
RC17 Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉండగా, ఇప్పుడు అభిమానుల దృష్టి మొత్తం ఆయన నెక్స్ట్ మూవీ RC17పైనే పడింది. ‘రంగస్థలం’ తర్వాత మరోసారి రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో సినిమా రాబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతుందనే ప్రచారం మెగా అభిమానుల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా ‘పుష్ప’, ‘పుష్ప 2’ చిత్రాల కోసం సుకుమార్ చాలా సమయం […] -
Viswanath And Sons: వెడ్డింగ్ సాంగ్ తో వేడెక్కిన ‘విశ్వనాథ్ & సన్స్’.. సూర్య సర్ప్రైజ్తో ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Viswanath And Sons: ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి సినిమాల్లో సెంటిమెంట్ ఎంత ముఖ్యమో, సంగీతం కూడా అంతే కీలకం. ముఖ్యంగా పెళ్లి పాటలు ప్రేక్షకుల్లో సినిమా మీద ఆసక్తిని మరింత పెంచుతాయి. ఇప్పుడు సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ కూడా అదే బాటలో ముందుకెళ్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, తొలి పాటతో మంచి అంచనాలు సొంతం చేసుకున్న ఈ చిత్రం తాజాగా […] -
Chennai Love Story: ‘బేబీ’ని మించిన హిట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం, సాయి రాజేష్ ఎమోషనల్ కామెంట్స్
Chennai Love Story: థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సక్సెస్ మీట్లో దర్శకుడు సాయి రాజేష్, హీరో కిరణ్ అబ్బవరం సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బేబీ’ తర్వాత మరోసారి విజయాన్ని అందుకున్న చిత్రబృందం సినిమా కోసం పడిన కష్టం గురించి మాట్లాడింది. ఈ సక్సెస్ మీట్లో రైటర్ సాయి రాజేష్ మాట్లాడుతూ తాము కేవలం ఒక సినిమా విజయంతో నిలిచిపోయే వాళ్లు కాదని నిరూపించుకోవాలనే పట్టుదలతో ‘చెన్నై లవ్ స్టోరీ’ని తెరకెక్కించామని అన్నారు. […] -
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సక్సెస్ మీట్లో ఎమోషన్స్.. రూ.12 కోట్ల ఓపెనింగ్ నుంచి గౌరీ ప్రియపై ప్రశంసల వరద
Chennai Love Story: ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్ మీట్ లో సిబ్బంది మాటలు హైలైట్‌గా నిలిచాయి. హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ, నిర్మాతలు ధీరజ్ మొగిల్నేని, ఎస్కేఎన్ తమ అనుభవాలను పంచుకుంటూ సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ మాట్లాడుతూ.. తన జీవితంలో ఇది ఎంతో ప్రత్యేకమైన విజయమని చెప్పారు. సినిమా విడుదలైనప్పటి నుంచి తన […] -
Kajal Aggarwal: కారవాన్‌లోకి దూసుకొచ్చి షర్ట్ విప్పేశాడు.. కాజల్ చెప్పిన షాకింగ్ ఘటన!
Kajal Aggarwal: సెలబ్రిటీల జీవితాలు బయట నుంచి చూస్తే గ్లామర్‌తో నిండిపోయినట్లు కనిపిస్తాయి. అయితే కెమెరాల వెనుక వారు ఎదుర్కొనే అనుభవాలు మాత్రం చాలాసార్లు ఊహించని విధంగా ఉంటాయి. ముఖ్యంగా అభిమానుల పేరుతో కొందరు చేసే అతిగా ప్రవర్తించే చర్యలు వారిని అసౌకర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ తనకు షూటింగ్ సమయంలో ఎదురైన ఒక షాకింగ్ ఘటనను వెల్లడిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాది […]
తాజావార్తలు
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
-
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!