Venkat Reddy
Author- NTV Telugu-
Sathyathil Sambhavichathu OTT: లంకె బిందెల కోసం తవ్వితే.. ఊరంతా షాక్ అయ్యే నిజం!.. ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్!
Sathyathil Sambhavichathu OTT: ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతోంది. వీటిలో సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లర్ జానర్ సినిమాల తెలుగు ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి మరో ఇంట్రెస్టింగ్ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఒక గ్రామంలో ఉండే లంకె బిందెల చుట్టూ సాగే ఈ థ్రిల్లర్ ‘సత్యత్తిల్ సంభవిచ్చతు’ (Sathyathil Sambhavichathu) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. సన్ నెక్ట్స్ (Sun NXT)లో […] -
Theatre Releases: ఈ వారం థియేటర్లలో సౌత్ జాతర.. హారర్ నుంచి యాక్షన్ వరకు సందడే సందడి!
Theatre Releases: ఈ వారం థియేటర్లలో దక్షిణాది సినిమాల హవా ఎక్కువగానే ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోని కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. హారర్, కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా వరుకు వస్తున్న సినిమాలతో మూవీ లవర్స్ కూడా సేద తీరబోతున్నారు. మరి ఆ సౌత్ సినిమాల పేర్లు, ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో తెలుసుకుందాం పదండి. 1. కొరియన్ కనకరాజు వరుణ్ తేజ్ కొణిదెల, రితికా నాయక్, సత్య, సునీల్ లీడ్ రోల్స్ లో నటించిన […] -
Farzi Season 2 Update: మూడేళ్ల నిరీక్షణ తర్వాత ‘ఫర్జీ 2’.. స్ట్రీమింగ్ డేట్‌పై క్లారిటీ!
Farzi Season 2 Update: షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఫర్జీ’. 2023లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సిరీస్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచే సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ నిరీక్షణకు ముగింపు పలికేలా కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వంటి బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్‌లతో గుర్తింపు పొందిన […] -
Mrunal Thakur: డీప్‌ఫేక్ ఫోటోలపై మృణాల్ ఠాకూర్ ఆగ్రహం.. వెంటనే తొలగించండి, లేదంటే చట్టపరమైన చర్యలే!
Mrunal Thakur: సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలకు అభిమానుల నుంచి ఎంత ప్రేమ పెరుగుతుందో, అదే స్థాయిలో ఆన్లైన్ వేధింపులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగం సినీ ప్రముఖులకు కొత్త సవాల్‌గా మారుతోంది. తాజాగా ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ కూడా ఇలాంటి ఘటనకు గురికావడంతో మరోసారి డీప్‌ఫేక్ కంటెంట్‌పై చర్చ మొదలైంది. ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు మృణాల్ ఠాకూర్ మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేశారు. అసభ్యంగా ఉన్న […] -
Udhayanidhi Stalin: త్రిష పేరుతో సభలో వివాదం.. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం!
Udhayanidhi Stalin: తమిళనాడులో కావేరీ జలాల అంశంపై జరిగిన నిరసన సభ ఇప్పుడు పూర్తిగా వేరే కారణంతో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ విమర్శలతో సాగాల్సిన సభలో ప్రముఖ నటి త్రిష పేరు రావడం, ఆ తర్వాత తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ ఘటన రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. నిన్న కావేరీ నీటి వివాదంపై నిర్వహించిన నిరసన […] -
Prabhas Fauji: ప్రభాస్ కోసం హైదరాబాద్‌లో మరో ‘చార్మినార్’.. ‘ఫౌజీ’కి భారీ సెటప్ రెడీ!
Prabhas Fauji: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే ప్రతి అప్డేట్ ను అభిమానులు పండగలా జరుపుకుంటారు. ఇప్పుడు అలాంటి మరో ఆసక్తికరమైన వార్త అభిమానుల్లో మరింత జోష్ ను పెంచుతోంది. మామూలుగా చార్మినార్ అంటే హైదరాబాద్ పాతబస్తీనే మనకు గుర్తుకు వస్తుంది. కానీ త్వరలో గచ్చిబౌలిలో కూడా మరో ‘చార్మినార్’ కనిపించబోతోంది. అయితే అది చారిత్రక కట్టడం కాదు, ప్రభాస్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న సినిమా […] -
Suriya-Jyothika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా వస్తారా?.. వైరల్ అవుతున్న సూర్య, జ్యోతిక ఫోటోషూట్!
Suriya-Jyothika: చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న విజయం ఎట్టకేలకు సూర్యను చేరుకుంది. వరుస సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆయన కెరీర్‌పై ఎన్నో చర్చలు జరిగినప్పటికీ, రీసెంట్ గా విడుదలైన ‘కరుప్పు’ ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ మూవీ సూర్యకు కొత్త జోష్ ను తీసుకొచ్చింది. అదే జోష్ తో ముందుకు వెళ్తున్నట్లే కనిపిస్తుంది సూర్య. రీసెంట్ గా భార్య జ్యోతికతో కలిసి చేసిన తాజా ఫోటోషూట్ […] -
Ajith Kumar: ‘డేర్‌డెవిల్’గా దూసుకొస్తున్న అజిత్.. మళ్లీ అధిక్ రవిచంద్రన్‌తో చేతులు కలిపిన స్టార్ హీరో!
Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ చివరగా థియేటర్లలో ‘గుడ్ బాడ్ అగ్లీ’ (Good Bad Ugly) తో హిట్ కొట్టారు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2025, ఏప్రిల్ 10న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లతో భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అజిత్ తన 64వ చిత్రంతో మరో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ‘డేర్‌డెవిల్’ (Dare Devil) […] -
Rakhi Sawant: నేను ముస్లింనో కాదో నిర్ణయించడానికి మీరెవరు?.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన రాఖీ సావంత్ ..
Rakhi Sawant: వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రాఖీ సావంత్ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చకు దారి తీశారు. ఇస్లాం మతాన్ని స్వీకరించిన తర్వాత కూడా తనను ముస్లింగా అంగీకరించకుండా ట్రోల్ చేస్తున్న వారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మత విశ్వాసాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేస్తూ, విమర్శకులకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. అసలు విషయంలోకి వెళ్తే.. రాఖీ సావంత్ ఒక మరాఠీ హిందూ కుటుంబంలో జన్మించారు. […] -
Karthi New Movie: కార్తికి మరో భారీ ప్రాజెక్ట్.. స్టార్ డైరెక్టర్‌తో ఫస్ట్ టైమ్ .. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కొత్త సినిమా!
Karthi New Movie: విభిన్నమైన కథలను ఎంచుకని దూసుకెళ్తున్న హీరో కార్తి ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. కమర్షియల్ సినిమాలను తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు మోహన్ రాజాతో తొలిసారి కార్తి చేతులు కలిపారు. ఈ మూవీకి సైన్ చేసినట్టు ఇప్పటికే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించనుంది. దీనిని పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. […]
తాజావార్తలు
-
Sai Kishore Hat-Trick: సాయి కిషోర్ సూపర్ షో.. హ్యాట్రిక్‌తో 6 వికెట్లు..! తమిళనాడు ఘన విజయం..
-
Drug Racket Busted: ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో డ్రగ్స్ తయారీ.. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.!
-
Sajjala Ramakrishna Reddy : స్థానిక పోరుపై కూటమికి సజ్జల సవాల్
-
Uppal Flyover : 8 ఏళ్లుగా ఎదురుచూపులే.. ఉప్పల్ ఫ్లైఓవర్ ఎప్పటికి పూర్తి.?
-
Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!