Venkat Reddy
Author- NTV Telugu-
Vijay Deverakonda: సోలో హీరోగా పదేళ్లు.. ఫ్లాపులు వచ్చినా ఫ్యాన్ బేస్ తగ్గని ఏకైక స్టార్ విజయ్ దేవరకొండేనా?
Vijay Deverakonda: ఈ రోజుల్లో ఒక సినిమాలో హీరోగా నిలబడటం ఒక విజయం అయితే, పదేళ్ల పాటు వరుసగా ప్రేక్షకుల దృష్టిని తనవైపు నిలుపుకోవడం మరో పెద్ద విజయం. తెలుగు సినీ ఇండస్ట్రీలో అదే చేసి చూపించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. 2016లో విడుదలైన ‘పెళ్లి చూపులు’ సినిమాతో సోలో హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన విజయ్, నేడు యువతారానికి రోల్ మోడల్ గా నిలిచాడు. విజయాలు, వైఫల్యాలు, విమర్శలు, ప్రశంసలు… ఇలా ఎన్నో మలుపులు […] -
Atlee: బాలీవుడ్‌లోనూ జోరు.. ముంబైలో రూ.38 కోట్ల సీ ఫేసింగ్ ఇంటిని కొనుగోలు చేసిన అట్లీ
Atlee: ‘జవాన్’ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడిగా తన మార్కెట్‌ను మరింత విస్తరించుకున్న అట్లీ, ఇప్పుడు ముంబైలో కొత్త ఇంటిని కొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అల్లు అర్జున్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’ కు అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈమూవీకి దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డ వేళ, అట్లీ కొనుగోలు చేసిన విలాసవంతమైన కొత్త ఇల్లు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా […] -
Pallaburusu Teaser: నాగ చైతన్య చేతుల మీదుగా ‘పళ్ళబురుసు’ టీజర్ విడుదల.. పల్లె నేపథ్యంలో వినోదానికి గ్యారంటీ!
Pallaburusu Teaser: గ్రామీణ నేపథ్యంలో రూపొందిన చిన్న సినిమాలు ఇటీవల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. ఎపిక్ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘పళ్ళబురుసు’ కూడా అదే కోవలో వెళ్తున్నట్టే అనిపిస్తోంది. నిన్న ఈ మూవీ టీజర్‌ను హీరో నాగ చైతన్య విడుదల చేయడంతో సినిమాపై మరింత చర్చ మొదలైంది. పల్లెటూరి జీవనశైలి, సహజమైన పాత్రలు, కామెడీ థీమ్స్ తో ఈ టీజర్ తొలి చూపుతోనే ఆకట్టుకుంటోంది. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ […] -
Item Songs: బాలీవుడ్లో తొలి ఐటమ్ సాంగ్ ఏది?.. ఈ ట్రెండ్ ఎలా మొదలైందో తెలుసా?
Item Songs: ఈరోజు బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడితే ఐటమ్ సాంగ్స్ ప్రస్తావన తప్పకుండా వస్తుంది. ‘మున్నీ బద్నామ్ హుయీ’, ‘షీలా కీ జవానీ’, ‘చిక్నీ చమేలీ’, ‘ఓం అంత్వా’, ‘ఆజ్ కీ రాత్’ వంటి పాటలు సినిమాలకు ఎంతటి క్రేజ్ తీసుకొచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు కేవలం వినోదం కోసం జోడించే ఈ ఐటమ్ సాంగ్స్ , ఇప్పుడు సినిమా ప్రమోషన్ లలో కూడా కీలకంగా మారాయి. ఐటమ్ సాంగ్ హిట్ అయితే […] -
AK47: వెంకీ కూతురిగా యువినా.. ‘AK47’ నుంచి మరో ఫన్ క్యారెక్టర్ రివీల్
AK47 : విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (AK47) సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే చిట్టిబాబు పాత్రలో వెంకటేష్‌ను, ఆయన భార్య స్వర్ణ పాత్రలో శ్రీనిధి శెట్టిని పరిచయం చేసిన చిత్ర బృందం, ఇప్పుడు కుటుంబంలోని మరొక క్యారెక్టర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈసారి వెంకటేష్ కుమార్తె ‘సంపూర్ణ’ పాత్రలో యువ నటి యువినా పార్థవిని పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ […] -
Shivangi Joshi: యాక్టింగ్ నేర్పిస్తానంటూ వేధింపులు.. మేనమామ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న శివాంగి
Shivangi Joshi: బుల్లితెరపై చిరునవ్వుతో ప్రేక్షకులను అలరించే నటీనటుల జీవితాల వెనుక ఎన్నో తెలియని బాధలు కూడా దాగి ఉంటాయి. కొన్ని సంఘటనలు కాలం గడిచినా మనసును వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి ఒక చేదు అనుభవాన్ని ప్రముఖ టెలివిజన్ నటి శివాంగి జోషి తాజాగా రియాలిటీ షో ‘లాక్ అప్ 2’లో పంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చిన్నతనంలో ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలతో పాటు, తనపై లైంగిక వేధింపుల ఘటనను వెల్లడిస్తూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ‘యే […] -
Allu Arjun: ‘ఐకాన్జా’తో మరో అడుగు.. హైదరాబాద్‌లో అల్లు అర్జున్ భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్?
Allu Arjun: పాన్ ఇండియా స్టార్‌గా వరుస విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్, ఇప్పుడు వ్యాపార రంగంలోనూ తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. సినిమాలతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఆయన, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలోనూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘రాకా’పై అందరి దృష్టి ఉండగా, హైదరాబాద్‌లో ఆయన నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న కొత్త కార్పొరేట్ కార్యాలయం ఇప్పుడు మరో హాట్ టాపిక్‌గా మారింది. సినీ ఇండస్ట్రీ వర్గాల […] -
Chennai Love Story: అమెరికాలోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరు.. ఐదు రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి కిరణ్ అబ్బవరం సినిమా
Chennai Love Story: బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు పెద్ద సంచలనాలు సృష్టించడం కొత్త విషయం కాదు. అయితే ప్రేక్షకుల మనసును హత్తుకునే కంటెంట్ ఉంటే, దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లోనూ ఆదరణ లభిస్తుందని మరోసారి నిరూపిస్తోంది కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా, ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్లోనూ బలమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఈ సినిమా […] -
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్? మరోసారి కలవనున్న దసరా కాంబో!
The Paradise: ‘దసరా’తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ఇప్పుడు మరోసారి ‘ది ప్యారడైజ్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ భారీ యాక్షన్ కోసం ఆడియన్స్ క్రేజీగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ, ఇప్పుడు మరో ఆసక్తికరమైన హల్చల్ చేస్తోంది. ఈ మూవీలో కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ లో కనిపించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ షూటింగ్ కొనసాగుతోంది. నిర్మాణ పనులు అనుకున్నదానికంటే […] -
Michael Biopic OTT: రూ.10 వేల కోట్ల సంచలనం.. ఇప్పుడు ఫ్రీగా ఓటీటీలోకి ‘మైఖేల్’ బయోపిక్!
Michael Biopic OTT: మైఖేల్ జాక్సన్ మరణించి దాదాపు రెండు దశాబ్దాలు గడిచినా, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో తన స్థానం పదిలంగా నిలుపుకున్నారు. ప్రపంచ పాప్ సంగీతానికి కొత్త నిర్వచనం ఇచ్చిన మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘మైఖేల్’ బయోపిక్ 2026 ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో మైఖేల్ పాత్రను ఆయన సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించడం సినిమాపై ప్రత్యేక ఆసక్తిని పెంచింది. అతని రూపం, […]
తాజావార్తలు
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
-
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
-
UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!