Venkat Reddy
Author- NTV Telugu-
Dhanush: ‘రాయన్’ అవార్డుపై ధనుష్ స్పందన.. ‘మెయ్యళగన్’ మంచి సినిమానే, కానీ నా బాధ వేరే!
Dhanush: జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘రాయన్’ ఉత్తమ తమిళ చిత్రంగా ఎంపిక కావడంతో తమిళ సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా ‘మెయ్యళగన్’, ‘మహారాజా’ వంటి ప్రశంసలు అందుకున్న సినిమాలకు అవార్డు దక్కకపోవడంపై సినీ అభిమానులు, విమర్శకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి స్పందించిన నటుడు ధనుష్ ఎంతో హుందాగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ అవార్డుపై వస్తున్న విమర్శలను తాను తప్పుగా భావించడం లేదని ధనుష్ చెప్పారు. ‘మెయ్యళగన్’, ‘మహారాజా’ వంటి […] -
Bhagyashri Borse: ఆ సూపర్ స్టార్‌తో డిన్నర్ డేట్ చేయాలని ఉంది.. మనసులో మాట చెప్పిన ‘లెనిన్’ హీరోయిన్
Bhagyashri Borse: ‘లెనిన్’ సినిమాతో తన కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యువ నటి భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం మంచి జోష్‌లో ఉంది. ఈ సినిమాలో తన నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఆమె, టాలీవుడ్లో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. వరుస అవకాశాలతో బిజీగా మారుతున్న ఈ బ్యూటీ తాజాగా తన మనసులో మాట పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీ బోర్సేను, సినీ పరిశ్రమలో ఏ సెలబ్రిటీతో డిన్నర్ చేయాలని […] -
NTR Dragon: యూరప్‌లో కాదు.. ఆర్ఎఫ్సిలో యాక్షన్ రచ్చ! ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం భారీ సెట్
NTR Dragon: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ కోసం చిత్ర బృందం ప్రత్యేకంగా యూరప్ ని తలపించే భారీ సెట్‌ను నిర్మించింది. ఈ ప్రత్యేక సెట్లో ఎన్టీఆర్‌పై హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. సినిమాకు […] -
The Paradise: 20 కోట్ల వ్యూస్‌తో దుమ్మురేపిన ‘ఆయా షేర్’.. ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్‌పై బిగ్ అప్డేట్!
The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముందుగా నిర్ణయించిన సమయానికి విడుదల కావాల్సిన ఈ మూవీ ఆగస్టుకు వాయిదా పడగా, తాజాగా మరోసారి విడుదల తేదీ మారే అవకాశముందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. దీంతో అభిమానులు ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్న వేళ […] -
Ram Charan: రామ్ చరణ్‌కు గాయం.. సర్జరీ కోసం కోయంబత్తూరు, RC17పై ప్రభావం?
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఆందోళన కలిగించే వార్త బయటకు వచ్చింది. ఇటీవల బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన రామ్ చరణ్, ఇప్పుడు శస్త్రచికిత్స చేయించుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్టుల షెడ్యూల్‌పై కూడా చర్చ మొదలైంది. సమాచారం ప్రకారం, రామ్ చరణ్ తన తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ, భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కోయంబత్తూరుకు వెళ్లారు. […] -
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం తొలి వెబ్ సిరీస్.. షూటింగ్ పూర్తి, రిలీజ్ కోసం వెయిటింగ్
Kiran Abbavaram: వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెడుతున్నారు. ‘క’, ‘కే-ర్యాంప్’ సినిమాల తర్వాత తాజాగా ‘చెన్నై లవ్ స్టోరీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం భారీ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు వెల్లడించారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం థియేటర్లలో మంచి స్పందన అందుకుంటున్న ‘చెన్నై లవ్ స్టోరీ’లో శ్రీ […] -
Srinivasa Mangapuram: జూలై 30న హిట్ కొడుతున్నాం.. కాన్ఫిడెంట్‌గా ‘శ్రీనివాస మంగాపురం’ టీమ్.. జయకృష్ణ నటనపై ప్రశంసలు
Srinivasa Mangapuram: సినిమా విడుదలకు ముందు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంచనాలను పెంచడమే కాదు, నటీనటులు, దర్శకులు తమ అనుభవాలను పంచుకునే వేదికగా కూడా నిలుస్తాయి. ఈ రోజు ప్రసాద్ ల్యాబ్ లో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ప్రెస్మీట్లో నటులు బ్రహ్మాజీ, నరేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. జయకృష్ణ నటన నుంచి కృష్ణ గారి సినీ వారసత్వం వరకు పలు అంశాలపై వారు మాట్లాడగా, సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. […] -
Newtons 3rd Law: పోలీస్ ఆఫీసర్‌గా సుమంత్.. ‘న్యూటన్స్ థర్డ్ లా’ ట్రైలర్లో అదిరిపోయిన ట్విస్టులు
Newtons 3rd Law: సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక ప్రేక్షకాదరణ ఉంటుంది. కథ చివరి వరకు ఏమి జరుగుతుందో ఊహించలేని స్క్రీన్‌ప్లే ఉంటే అలాంటి సినిమాలు మరింత ఆకట్టుకుంటాయి. ఇప్పుడు అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ ‘న్యూటన్స్ థర్డ్ లా’. అక్కినేని హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ట్రైలర్ నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయింది. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ […] -
Nara Rohith: వరుస ఫ్లాపుల తర్వాత నారా రోహిత్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్.. లైనప్ చూస్తే షాకే!
Nara Rohith: ఒకప్పుడు వరుస వైవిధ్యమైన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్. అయితే గత కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉండిపోయారు. కెరీర్ ఆరంభంలోనే భిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న ఆయన, వరుస ఫ్లాపులతో రేసులో వెనుకబడ్డారు. 2018 తర్వాత ఆయన సినిమాల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోవడంతో, మళ్లీ హీరోగా కనిపిస్తారా లేదా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. అయితే ఇప్పుడు నారా రోహిత్ సెకండ్ ఇన్నింగ్స్‌కు గట్టిగానే […] -
OTT Trending Movie: టాప్ ట్రెండింగ్ లో100 కోట్ల సినిమా.. ఓటీటీలో ఇరగదీస్తున్న యాక్షన్ కామెడీ..
OTT Trending Movie: థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తోంది. అదే సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లతో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ మూవీ, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా ఈ […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?