Venkat Reddy
Author- NTV Telugu-
Shanarthi Movie Launched: తెలంగాణ సంస్కృతి అద్దం పట్టేలా ‘శనార్థి’.. సంపత్ నంది బ్యానర్లో కొత్త కాంబినేషన్!
Shanarthi Movie Launched: తెలంగాణ సంస్కృతి, గ్రామీణ అనుబంధాలు, సంప్రదాయాలను వెండితెరపై ఆవిష్కరించే మరో కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ రాజ్ హీరోగా ‘శనార్థి’ అనే కొత్త చిత్రం ఆఫీషియల్ గా ప్రారంభమైంది. బ్లాక్‌బస్టర్ దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, కొత్త దర్శకుడు రాజ్ గణేష్ ఉప్పునూటిని పరిచయం చేస్తుండటం విశేషం. ఈ మూవీని సంపత్ నంది టీమ్‌వర్క్స్, శ్రీ ధనలక్ష్మి […] -
Shakeela: ఫోన్ అతిగా చూసే రూ.3 లక్షల సర్జరీ చేయించుకున్నా.. షకీలా షాకింగ్ హెచ్చరిక!
Shakeela: ఒక చిన్న అలవాటు జీవితాన్ని ఎంత పెద్ద సమస్యలోకి నెట్టేస్తుందో నటి షకీలా చెప్పిన తాజా అనుభవం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. గంటల తరబడి మొబైల్ ఫోన్ వాడటం, తప్పు భంగిమలో పడుకుని వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటమే తనకు తీవ్ర ఆరోగ్య సమస్యకు కారణమైందని ఆమె వెల్లడించారు. ఈ సమస్య కారణంగా రూ.3 లక్షల వ్యయంతో మెడ శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పడంతో పాటు, మొబైల్ వినియోగంపై అభిమానులకు గట్టి హెచ్చరిక కూడా చేశారు. […] -
I Am Game Release Date: ఆగస్టు 20 కాదు… దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్
I Am Game Release Date: దుల్కర్ సల్మాన్ సినిమాలకు మాలీవుడ్‌లోనే కాదు, దక్షిణాది మొత్తం ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన కొత్త సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు మొదలవుతున్నాయి. ఇప్పుడు అదే స్థాయి హైప్ లో వెళ్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’. అయితే ఈ మూవీ రిలీజ్ విషయంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆగస్టు 20న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా వాయిదా వేస్తూ కొత్త రిలీజ్ […] -
Shweta Singh: సుశాంత్‌ను ఇప్పటికీ కలల్లో చూస్తున్నా.. ధోనీ కనీసం పరామర్శించలేదు.. సోదరి శ్వేత భావోద్వేగ వ్యాఖ్యలు
Shweta Singh: కాలం గడిచిపోతుంది. కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం మనసును ఎప్పటికీ వదిలిపెట్టవు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఆరేళ్లు పూర్తయినా, ఆయన చుట్టూ ఉన్న ప్రశ్నలు ఇంకా పూర్తిగా ముగియలేదు. 2020లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అభిమానులు ఇప్పటికీ ఆయనను గుర్తు చేసుకుంటుండగా, తాజాగా సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలతో […] -
Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
Dharman: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 173వ కోలీవుడ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ధర్మన్’ (Dharman). లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండగా, అశ్వత్ మారిముత్తు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ ఒక పవర్ఫుల్ డాక్టర్ పాత్రలో నటిస్తుండటంతో, చిత్ర యూనిట్ ఈ సినిమాకు ‘ది డెడ్లీ డాక్టర్’ అనే ట్యాగ్‌లైన్‌ను ఖరారు […] -
Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
Scam 2010: భారతదేశంలో సంచలనం సృష్టించిన భారీ ఆర్థిక కుంభకోణాల కథలు ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను వరుసగా ఆకట్టుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్ నుంచి నకిలీ స్టాంప్ పేపర్ వరకు దేశాన్ని కుదిపేసిన కేసులను తెరపైకి తీసుకొచ్చిన ‘స్కామ్’ ఫ్రాంచైజీ ఇప్పుడు మరో సంచలన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. హన్సల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్కామ్ 2010’ తాజాగా అధికారికంగా ప్రకటించడంతో ఈ సిరీస్‌పై ఆసక్తి మొదలైంది. అసలు ఈసారి కథ ఎవరిపై? రూ.24 వేల కోట్ల […] -
Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్‌కు 51 ఏళ్లు
Annapurna Studios: తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అన్నపూర్ణ స్టూడియోస్. ఈరోజు 51వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు. #51YearsOfAnnapurnaStudios హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో కూడా ఈ వార్షికోత్సవం సందడి చేస్తోంది. 51 ఏళ్ల క్రితం నాటుకున్న ఈ లెగసీ ఇప్పటికీ సినిమా ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తూనే వస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ గత ఐదు దశాబ్దాలుగా ప్రతిభను పెంపొందించడం, అద్భుతమైన కథలను తెరకెక్కించడం, తెలుగు సినిమాపై అజరామర ముద్ర వేయడం […] -
Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
Peer Ali Khan: కొన్ని యుద్ధాలు కోటల్లో మొదలవుతాయి. కొన్ని తిరుగుబాట్లు సైనిక శిబిరాల్లో పుడతాయి. కానీ భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక తిరుగుబాటు మాత్రం… పుస్తకాల మధ్య మొదలైంది. అది 1857. బ్రిటిష్ సామ్రాజ్యం తన శక్తితో భారతదేశాన్ని గుప్పిట్లో బిగించి ఉంచిన కాలం. దేశం నలుమూలలా అసంతృప్తి రగులుతోంది. సైనికుల్లో ఆగ్రహం ఉంది. ప్రజల్లో ఆవేదన ఉంది. ఎక్కడ చూసినా ఒక ప్రశ్న కనిపిస్తోంది. ఈ నేల ఎప్పటికీ పరాయి పాలనలోనే ఉండాలా? అలాంటి […] -
Baththa: స్టైలిష్ లుక్‌తో విజయ్ సేతుపతి ‘బత్తా’.. అట్లీ నిర్మాతగా క్రేజీ కాంబో.. రిలీజ్ డేట్ ఫిక్స్
Baththa: కోలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ రూపుదిద్దుకుంటోంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, దర్శకుడు బాలాజీ తరణీధరన్ మరోసారి చేతులు కలిపారు. ఇప్పటికే ‘నడువుల కొంజం పక్కత్త కానోం’, ‘సీతాకాతి’ వంటి విభిన్న సినిమాలతో మెప్పించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మూడోసారి ‘బత్తా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి ఈ ప్రాజెక్ట్‌కు స్టార్ డైరెక్టర్ అట్లీ నిర్మాతగా వ్యవహరిస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అట్లీ సమర్పణలో, బాలాజీ తరణీధరన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి నిన్ననే […] -
Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
Theatre Releases: ఈ ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ కావడంతో, థియేటర్లలో సినిమాల సందడి మొదలుకాబోతోంది. హిందీ, తెలుగు, తమిళం వరకు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో యాక్షన్, లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్, సస్పెన్స్ థ్రిల్లర్లతో కూడిన మొత్తం 10 రకాల సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఏ రకమైన సినిమా ఇష్టపడే వారికైనా ఈ వారం థియేటర్లలో బోలెడన్ని ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ లిస్ట్ ఏమిటో ఇప్పుడు ఓసారి చూసేద్దామా. […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!