Venkat Reddy
Author- NTV Telugu-
Chennai Love Story OTT Release: హిట్ రొమాంటిక్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీలోకి.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Chennai Love Story OTT Release: థియేటర్లలో ప్రేక్షకుల మనసు దోచుకున్న ప్రేమకథలు ఓటీటీలోకి వస్తే వాటిపై ఆసక్తి మరింత పెరుగుతుంది. అలాంటి సినిమాల్లో ఒకటైన కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. జూలైలో థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ రొమాంటిక్ డ్రామా, ఇప్పుడు ఒకేసారి ఐదు భాషల్లో ఓటీటీ ప్రేక్షకులను అలరించబోతోంది. 2026 జూలై 24న విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ […] -
Rajasthan Crime: తాత హత్యకు దారితీసిన పెళ్లి వివాదం
Rajasthan Crime: ఒక కుటుంబంలో జరిగిన పెళ్లి వివాదం చివరకు ప్రాణం తీసేంత ద్వేషంగా మారింది. అక్క తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందన్న కోపంతో తాత పదేపదే చేసిన వ్యాఖ్యలు మనవడి మనసులో పగను పెంచాయి. ఆ పగ చివరకు 85 ఏళ్ల వృద్ధుడి హత్యకు దారితీసింది. రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో పోలీసుల దర్యాప్తులో ఒక్కొక్కటిగా బయటపడుతున్న విషయాలు కలకలం రేపుతున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం, ఆగస్టు 10వ తేదీ […] -
Avengers Doomsday ఐరన్ మ్యాన్ నుంచి డాక్టర్ డూమ్‌గా రాబర్ట్ డౌనీ.. అదరగొడుతున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ప్రోమో
Avengers Doomsday: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఏదైనా ఉందంటే అది ‘అవెంజర్స్: డూమ్స్‌డే’. ఐరన్ మ్యాన్‌గా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఇప్పుడు అదే MCUలో డాక్టర్ డూమ్‌గా విలన్ అవతారం ఎత్తడం అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహాన్ని పెంచుతోంది. తాజాగా D23: ది అల్టిమేట్ డిస్నీ ఫ్యాన్ ఈవెంట్లో విడుదలైన ప్రత్యేక ప్రోమో ఈ అంచనాలను మరింత పెంచేసింది. మార్వెల్ స్టూడియోస్ అధ్యక్షుడు కెవిన్ ఫైజీతో పాటు రాబర్ట్ […] -
Sholay: భాష తెలియకపోయినా.. అమితాబ్ క్లాసిక్ కు ఇటాలియన్లు ఫిదా.. రాత్రి 3 వరకు 2,000 మందితో..
Sholay: కొన్ని సినిమాలు కాలంతో కలిసి కనుమరుగవుతాయి. మరికొన్ని తరాలు మారినా వాటి ప్రభావాన్ని కోల్పోవు. అలాంటి అరుదైన చిత్రాల్లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘షోలే’ ఒకటి. విడుదలై 51 ఏళ్లు గడిచినా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. తాజాగా కౌన్ బనేగా కరోడ్‌పతి 18 వేదికపై అమితాబ్ బచ్చన్ చెప్పిన ఓ సంఘటన ఈ క్లాసిక్ మూవీకి విదేశాల్లో కూడా ఎంతటి ఆదరణ ఉందో మరోసారి గుర్తు చేసింది. ఇటలీలో 2,000 […] -
Himanshi Khurana: మతం మారమని ప్రియుడి ఒత్తిడి.. దేవుడికి ద్రోహం చేయలేనంటూ.. నటి ప్రేమకథ వెనుక కన్నీటి నిజాలు
Himanshi Khurana: పంజాబీ నటి, ‘బిగ్ బాస్ 13’ ఫేమ్ హిమాన్షి ఖురానా తన మునుపటి ప్రేమికుడు ఆసిమ్ రియాజ్ తో బ్రేకప్ గురించి తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో సంచలన విషయాలను పంచుకున్నారు. నాలుగు సంవత్సరాల పాటు గాఢంగా ప్రేమించుకున్న ఈ జంట, విభిన్న మత విశ్వాసాల కారణంగా తమ ప్రేమను త్యాగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మీడియా ఇంటర్యూ లో హిమాన్షి మాట్లాడుతూ.. ఆ బంధంలో ఉన్నప్పుడు మతాన్ని (ఇస్లాం) స్వీకరించాలనే తీవ్రమైన మానసిక ఒత్తిడి […] -
Ramayana: చైనాలో కొత్త టైటిల్‌తో రణబీర్ ‘రామాయణం’.. పదేళ్ళ ‘దంగల్’ రికార్డుకు చెక్ పడుతుందా?
Ramayana: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘రామాయణం’ ఒకటి. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్, ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, పాన్ ఇండియా తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పుడు మరో కీలక అడుగు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ చైనాలో కూడా విడుదల కానుందని తెలుస్తోంది. […] -
Bigg Boss Telugu Season10:’బిగ్ బాస్10′ తెలుగు సీజన్ కు నాగ్ గ్రాండ్ ఎంట్రీ.. 10 సర్ప్రైజ్లతో కొత్త సీజన్, ప్రోమో వైరల్!
Bigg Boss Telugu Season 10: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ఒకటైన ‘బిగ్ బాస్’ తెలుగు మరోసారి సందడి చేయడానికి సిద్ధమవుతోంది. తొమ్మిది సీజన్ల విజయాల తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం అభిమానుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి “10X సర్ప్రైజ్లు” అంటూ కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నట్లు హోస్ట్ నాగార్జున అక్కినేని విడుదల చేసిన తాజా ప్రోమో ఆసక్తికరంగా కనిపిస్తోంది. గత సీజన్ల కంటే ఎక్కువ డ్రామా, ఊహించని […] -
Newtons 3rd Law OTT Release: థియేటర్ల నుంచి ఓటీటీకి సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Newtons 3rd Law OTT Release: హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన ఇంటెన్స్ సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ 3వ లా’ (Newton’s 3rd Law). 2026 జూలై 31న థియేటర్లలో విడుదలై విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది ఈ మూవీ. ‘ప్రతి చర్యకు అంతే సమానమైన ప్రతిచర్య ఉంటుంది’ అనే న్యూటన్ మూడవ నియమం లాగే, మనుషులు చేసే తప్పులకు కర్మ (కర్మ సిద్ధాంతం) ఎలా రియాక్ట్ అవుతుందో ఈ క్రైమ్ […] -
Gandhari: కళ్లకు గంతలతో తాప్సీ హై-ఇంటెన్సిటీ యాక్షన్.. మహాభారతం స్ఫూర్తితో వస్తున్న ‘గాంధారి’..
Gandhari: మోస్ట్ అవేటెడ్ హై-ఇంటెన్సిటీ యాక్షన్ రివెంజ్ హిందీ మూవీ ‘గాంధారి’ (Gandhari)లో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ పన్ను మరోసారి సవాల్‌తో కూడిన ఇంటెన్స్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యాక్షన్, పురాణ స్ఫూర్తితో వస్తున్న ఈ సినిమాలో తాప్సీ కళ్లకు గంతలు కట్టుకుని చేసే యాక్షన్ సీక్వెన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మహాభారతంలోని గాంధారి పాత్ర […] -
Disney D23 2026: డిస్నీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… రాబోయే మూడేళ్ల సినిమాల జాబితా ఇదే!
Disney D23 2026: డిస్నీ ఫ్యాన్స్‌కి వచ్చే రోజులు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. నిన్న జరిగిన D23 అల్టిమేట్ ఫ్యాన్ ఈవెంట్లో డిస్నీ చాలా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రకటించింది. కొన్ని ఈ ఏడాదే, మరికొన్ని 2027, 2028లో రాబోతున్నాయి. పాత క్లాసిక్‌ల సీక్వెల్స్ నుంచి మార్వెల్, స్టార్ వార్స్ వరకు ఎన్నో ఉన్నాయి. ఒక్కోదాని గురించి కొంచెం వివరంగా చూద్దాం. లిలో & స్టిచ్ 2 ‘లిలో & స్టిచ్ 2’ అనగానే […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!