Venkat Reddy
Author- NTV Telugu-
Samantha New Show: సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌కు సమంత హోస్ట్.. టీవీతో పాటు ఓటీటీలోనూ సందడి
Samantha New Show: సమంత రూత్ ప్రభు మరోసారి కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఆమె, ఇప్పుడు తొలిసారిగా ఒక భారీ కుకింగ్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా బాధ్యతలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన మాస్టర్‌చెఫ్ ఫార్మాట్‌కు తమిళ వెర్షన్‌గా వస్తున్న సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్ కార్యక్రమాన్ని సమంత హోస్ట్ చేయనుండటం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ షోను ప్రముఖ నిర్మాణ సంస్థ బనిజయ్ ఆసియా […] -
Rajinikanth: ధర్మన్ సెట్స్‌లో ప్రత్యేక వేడుక.. రజనీకాంత్ 51 ఏళ్ల సినీ ప్రయాణం సెలబ్రేట్
Rajinikanth: భారతీయ చిత్రసీమలో ఐదు దశాబ్దాలకు పైగా తన స్టార్‌డమ్‌ను నిలబెట్టుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. నటుడిగా సినీ రంగంలో 51 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న ధర్మన్ సినిమా సెట్స్‌లో చిత్రబృందం శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించింది. కేక్ కట్ చేస్తూ రజనీ సహనటులు, టెక్నీషియన్లతో కలిసి ఈ ప్రత్యేక క్షణాన్ని ఆస్వాదించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకే పేరు, ఒకే సూపర్‌స్టార్ […] -
Comrade Kalyan Release Date:1992 బోర్డర్ కథతో శ్రీ విష్ణు డ్యూయల్ రోల్… ‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ అవుట్
Comrade Kalyan Release Date: వైవిధ్యభరితమైన కథలను ఎంచుకునే హీరో శ్రీ విష్ణు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియడ్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ తెలుగు మూవీ ‘కామ్రేడ్ కళ్యాణ్’ (Comrade Kalyan). జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో, ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. 1992 నాటి ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందుతున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ ను […] -
Saira Banu First Look: ముస్లిం అమ్మాయిని ప్రేమించే యువకుడిగా ఆది.. ఆకట్టుకుంటున్న ‘సైరాబాను’ ఫస్ట్ లుక్..
Saira Banu First Look: హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త తెలుగు చిత్రం ‘సైరాబాను’ (Saira Banu) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేడు, ఆగస్టు 15, 2026 న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరసన ‘మసూద’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాంధవి శ్రీధర్ హీరోయిన్గా నటిస్తోంది. హాస్య మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత రాజేష్ దండా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఎంతో […] -
Sridevi Biography: శ్రీదేవి బయోగ్రఫీని లాంచ్ చేసిన ప్రియాంక .. 300 సినిమాల ప్రయాణం, 150 అరుదైన ఫోటోలతో ‘ఎంప్రెస్’!
Sridevi Biography: భారతీయ చలనచిత్ర పరిశ్రమ మొదటి మహిళా సూపర్ స్టార్, దివంగత నటి శ్రీదేవి జయంతి (ఆగస్టు 13) సందర్భంగా ప్రముఖ రచయిత ధీరజ్ యు. కుమార్ రాసిన ‘ఎంప్రెస్ – ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి’ (Empress: The Definitive Biography of Sridevi) అనే జీవిత చరిత్ర పుస్తకానికి సంబంధించిన కీలక అప్డేట్ను బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ బుక్ కవర్ పేజీని సోషల్ […] -
Bhargav BV: కన్నడ సుప్రీమ్ స్టార్ కొత్త ప్రయాణం… క్లాసిక్ టైటిల్‌తో హీరోగా, దర్శకుడిగా తెలుగు సినిమా
Bhargav BV: కన్నడ చిత్ర పరిశ్రమలో ‘సుప్రీమ్ స్టార్’ గా గుర్తింపు తెచ్చుకున్న భార్గవ్ బీవీ ఎంబీఏలో గోల్డ్ మెడలిస్ట్. ఆయన సినిమాలపై ఉన్న ఆసక్తితో చిత్రసీమలోకి అడుగుపెట్టి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు వాడే అయినప్పటికీ శాండల్‌వుడ్‌లో ఈయన క్రేజీ హీరో అయ్యాడు. ఆయన నటించిన ‘పరిశుద్ధం’ వంద రోజులు ఆడిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘టెడ్డీ బేర్’ వంటి చిత్రాలు నటుడిగా మంచి స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టాయి. సినిమా రంగంలో ఈయన కనబరిచిన ప్రతిభకు గాను […] -
Unmadam OTT Release: మర్డర్ కేసు వెనుక ముచ్చెమటలు పట్టించే మైండ్ గేమ్స్!.. ఓటీటీలోకి మరో మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్..
Unmadam OTT Release: మలయాళ సినిమాలంటేనే డిఫరెంట్ కథలు, ఊహించని ట్విస్టులు, సైకలాజికల్ థ్రిల్లర్లకు పెట్టింది పేరు. గత కొన్నేళ్లుగా కేరళ నుంచి వస్తున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు తెలుగు ఓటీటీ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు అదే జాబితాలో చేరేందుకు సిద్ధమవుతోంది ‘ఉన్మాదం’ (Unmadham). ఈ ఇంటెన్స్ స్టోరీలో పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు మలయాళ స్టార్ హీరో కుంచాకో బోబన్. జై భీమ్ ఫేమ్ లిజోమోల్ జోస్ కథానాయికగా నటించిన […] -
Awarapan 2: ‘అవారపన్ 2’ బాక్సాఫీస్ దుమ్మురేపింది.. తొలి రోజే ‘బట్వారా1947’ను మూడింతలు దాటేసిన ఇమ్రాన్ హష్మీ
Awarapan 2: ఒకప్పుడు కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘అవారపన్’ కథకు సీక్వెల్ గా వచ్చిన ‘అవారపన్ 2’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 14న సన్నీ డియోల్ ‘బట్వారా1947’తో పోటీగా విడుదలైన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ తొలి రోజే భారీ ఓపెనింగ్ నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనర్‌గా నిలవడంతో ఈ విక్టరీకి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం, ‘అవారపన్ 2’ […] -
Venky Atluri: త్రివిక్రమ్ ఛాయలు.. వెంకీ అట్లూరి రైటింగ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
Venky Atluri: టాలీవుడ్లో రచయితగా తన ప్రయానాన్ని మొదలుపెట్టి ప్రత్యేక గుర్తింపు సంపాదించిన దర్శకుల జాబితాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ముందుంటుంది. ఆయన మాటలు, ఫ్యామిలీ ఎమోషన్స్ ను చూపించే శైలి ప్రేక్షకుల్లో ప్రత్యేక ముద్ర వేసింది. ఇప్పుడు అదే తరహాలో మరో దర్శకుడి పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ‘సర్’, ‘లక్కీ భాస్కర్’ తర్వాత ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో మరోసారి ప్రేక్షకులను మెప్పించిన వెంకీ అట్లూరి రచనను చాలామంది త్రివిక్రమ్ శైలితో పోలుస్తూ చర్చిస్తున్నారు. […] -
Sreeleela: ముంబైలో సెట్స్‌పై శ్రీలీల.. కార్తీక్ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్!
Sreeleela: టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్లో కూడా అడుగు పెట్టి జోరు పెంచుతోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఈ భారీ రొమాంటిక్ మ్యూజికల్ చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను శ్రీలీల ముంబైలో మళ్లీ ప్రారంభించినట్లు సమాచారం. చాలా కాలంగా వాయిదాలు పడుతూ కారణంగా వార్తల్లో నిలిచిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్లీ వేగం పుంజుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!