Venkat Reddy
Author- NTV Telugu-
Kangana Ranaut: కంగనా, రామ్‌దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
Kangana Ranaut: కొద్ది రోజులుగా సోషల్ మీడియా, బాలీవుడ్, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన కంగనా రనౌత్, బాబా రామ్‌దేవ్ మాటల యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. జెన్ జీ యువతపై కంగనా చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం, ఆ తర్వాత వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు ఘాటైన వ్యాఖ్యలు చేసుకోవడంతో ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందోననే ఆసక్తి నెలకొంది. కానీ రక్షాబంధన్ సందర్భంగా ఊహించని విధంగా ఇద్దరూ తమ వైఖరిని మార్చుకున్నారు. […] -
Billa Ranga Baasha: సుదీప్ మూవీకి భారీ ప్లాన్.. ‘బిల్లా రంగ బాషా’ ప్రమోషనల్ క్యాలెండర్ అవుట్
Billa Ranga Baasha: కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా రాబోతున్న ‘బిల్లా రంగ బాషా’ (Billa Ranga Baasha – BRB) అనేది క్రీస్తు శకం 2209 (2209 A.D.) నాటి ఒక ఫ్యూచరిస్టిక్ డిస్టోపియన్ ప్రపంచం నేపథ్యంలో సాగే భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్-అడ్వెంచర్ మూవీ. ‘విక్రాంత్ రోణా’ దర్శకుడు అనుప్ భండారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా హిమాలయాల షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని, ప్రస్తుతం భారీగా నిర్మించిన ‘ద్వారక’ సెట్లో షూటింగ్‌ను జరుపుకుంటోంది. […] -
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్‌తో హారర్ మూవీ?
Taapsee Pannu: తెలుగులో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ పన్ను ఇప్పుడు మరోసారి టాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారా? ప్రస్తుతం ఆమె సినిమాల కంటే వెబ్ సిరీస్‌లతో ఎక్కువగా బిజీగా ఉన్న నేపథ్యంలో, తెలుగులో ఆమె రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఈసారి ఆమె ఎంచుకోబోతున్న సినిమా జానర్ కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ‘కొరియన్ కనకరాజు’తో ఇటీవల […] -
Race 4: ‘రేస్’ రీబూట్‌లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్‌తో అల్టిమేట్ యాక్షన్ ?
Race 4: బాలీవుడ్ యాక్షన్ ఫ్రాంచైజీ ‘రేస్ 4’లో సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వచ్చిన మూడు భాగాలు సూపర్ హిట్ అవ్వడంతో నిర్మాత రమేష్ తౌరానీ ఈ ప్రతిష్టాత్మక ఫ్రాంచైజీ రీబూట్ కోసం రంగంలోకి దిగుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమిర్ ఖాన్‌తో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ లైన్ బాగా నచ్చడంతో అమీర్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. […] -
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
DC OTT Release: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమైన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ ‘డీసీ’ (DC) ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. 2026ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థలు ‘సన్ నెక్స్ట్’ (Sun NXT), ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video) సొంతం చేసుకున్నాయి. థియేట్రికల్ రన్ ముగియడంతో, ఈ మూవీని […] -
Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు
Saif Ali Khan Attack: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన కత్తిపోటు దాడి కేసు కీలక మలుపు తిరుగుతోంది. నిందితుడైన బంగ్లాదేశ్ కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం తాను చేసిన నేరాన్ని అంగీకరిస్తూ ముంబై సెషన్స్ కోర్టులో దరఖాస్తు దాఖలు చేయడంతో మళ్ళీ ఈ కేసు హాట్ టాపిక్ అవుతోంది. 2025 జనవరి 16న సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని బాంద్రాలో ఉన్న తన నివాసంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. […] -
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
Devool Band 2: సినిమా హిట్ అయితే సాధారణంగా బాక్సాఫీస్ కలెక్షన్లు, రికార్డులు, లాభాలు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ ఒక సినిమా సాధించిన విజయాన్ని సమాజానికి తిరిగి అందించాలనే ఆలోచనతో ముందుకు సాగితే, ఆ విజయం మరింత ప్రత్యేకంగా మారుతుంది. ప్రస్తుతం మరాఠీ చిత్రం ‘దేవూల్ బంద్ 2’ విషయంలో ఇదే జరుగుతోంది. కేవలం 8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్ల మార్కును దాటింది. అంతేకాదు సినిమా నిర్మాణానికి […] -
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
Disha Salian Case: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా మరణం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2020లో ముంబైలోని ఓ హై రైజ్ భవనం నుంచి కిందపడటంతో దిశా మృతి చెందారు. అప్పట్లో పోలీసులు ఈ ఘటనను ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం కేసులో ఫౌల్ ప్లేకు ఆధారాలు లేవని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. అయితే దిశా తండ్రి సతీష్ సాలియన్ మాత్రం తన కుమార్తె […] -
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్‌గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
Hrehaan Roshan: బాలీవుడ్లో రోషన్ కుటుంబానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన, దర్శకత్వం వంటి విభాగాల్లో ఈ కుటుంబానికి చెందిన పలువురు ఇప్పటికే తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరో యువ ప్రతిభ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ పెద్ద కుమారుడు హృహాన్ రోషన్ (20) సంగీత కళాకారుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని అభిమానులు భావిస్తున్న సమయంలో ఆయన […] -
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్‌గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
Rahul Ramakrishna: ‘అర్జున్ రెడ్డి’, ‘జాతి రత్నాలు’, ‘ఓం భీమ్ బుష్’ వంటి సినిమాలతో తనదైన కామెడీ టైమింగ్, సహజమైన నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ. హీరోలకు స్నేహితుడిగా, కథలో కీలకమైన కామెడీ పాత్రల్లో కనిపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. అయితే రాహుల్ దర్శకత్వం వహించబోయే తొలి సినిమా విషయంలో ఆయన చేసిన […]
తాజావార్తలు
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?