Venkat Reddy
Author- NTV Telugu-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
Suriya 49: తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్లో ‘సూర్య 49’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ గా కనిపించబోతున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వినోద్ చెప్పిన కథ, పాత్ర నచ్చడంతో నాగార్జున కూడా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై […] -
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరానికి ఓ మహిళ భక్తురాలు ఇచ్చిన రూ.4 కోట్ల భారీ విరాళం చెక్ బౌన్స్ మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంత పెద్ద మొత్తానికి చెక్ ఇచ్చిన ఆమె బ్యాంకు ఖాతాలో మాత్రం కేవలం రూ.3 మాత్రమే ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో అసలు ఆమె ఎందుకు ఇంత భారీ మొత్తానికి చెక్ ఇచ్చారు? ఆ చెక్ బౌన్స్ కావడంతో ఇప్పుడు ఏం జరగబోతోంది? అనే ప్రశ్నలు […] -
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
Sardar 2: తమిళ స్టార్ హీరో కార్తీ డ్యూయల్ రోల్లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ‘సర్దార్ 2’. ఇందులో ఎస్.జె. సూర్య మెయిన్ విలన్‌గా నటిస్తుండగా, మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తోంది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, తెలుగు నటి అషు రెడ్డి కీలక పాత్రలు పోషిస్తుండగా, సామ్ సి.ఎస్. దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. దసరా కానుకగా 2026 సెప్టెంబర్ […] -
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
Manisha Koirala: నేపాల్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని చూసి ప్రముఖ నటి మనీషా కొయిరాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. స్వస్థలం నేపాల్ అయిన ఆమె, అక్కడి వరద బాధితుల దయనీయ స్థితిని చూసి చలించిపోయి, తన సోషల్ మీడియా వేదికల ద్వారా బాధను పంచుకున్నారు. వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులవ్వడం, మౌలిక వసతులు ధ్వంసం కావడంపై ఆమె స్పందిస్తూ.. నా మాతృభూమి పడుతున్న […] -
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
Jailer 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ 2026 అక్టోబర్ 15 విడుదల కానుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దసరా బరిలో దిగుతున్న టాలీవుడ్ భారీ సినిమాల పోటీ కారణంగా, ఈ సినిమాను వాయిదా వేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2023 లో రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో సీక్వెల్ ‘జైలర్ 2’పై తెలుగులో కూడా మంచి […] -
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
Toxic: సినిమా హిట్ అయినప్పుడు హీరో గురించి ప్రశంసలు రావడం ఎంత సహజమో.. సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో రావడం కూడా అంతే సహజం. ప్రస్తుతం కన్నడ స్టార్ యష్ విషయంలో ఇదే జరుగుతోంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్’ ఇటీవల థియేటర్లలో విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సినిమాపై బాగానే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో, యష్ స్టార్డమ్కు సంబంధించిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి ఆ […] -
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
Viswanath & Sons: ఒక సినిమా థియేటర్లలోకి భారీ వసూళ్లు సాధించడం పెద్ద విషయం కాదు. అయితే కొత్త సినిమాలు వరుసగా విడుదలవుతున్న సమయంలో కూడా అదే జోరును కొనసాగించడం మాత్రం అంత సులభం కాదు. ప్రస్తుతం సూర్య నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ ఇదే తరహా విజయాన్ని అందుకుంటోంది. విడుదలై 16 రోజులు పూర్తయినా ఈ ఫ్యామిలీ డ్రామా బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లను కొనసాగిస్తూనే ఉంది. సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన […] -
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఇప్పటికే నాని అభిమానుల్లో భారీ క్రేజ్ ఉంది. ‘దసరా’ వంటి రా అండ్ రస్టిక్ సినిమాతో ఆకట్టుకున్న ఈ కాంబినేషన్ మరోసారి అదే తరహా పవర్ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక సినిమా రిలీజ్ కు దగ్గరపడుతున్న […] -
Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
Theatrical Releases: బాక్సాఫీస్ వద్ద సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోష్ జోరుగానే కనిపిస్తోంది. ఆగస్టు నెలలో క్రేజీ కంటెంట్ ను పంచిన సౌత్ ఇండస్ట్రీ, సెప్టెంబర్ 2026 నెలలో కూడా అదే జోష్‌ను కొనసాగించడానికి సరికొత్త లైనప్‌తో సిద్ధమైంది. యూత్‌ఫుల్ లవ్ స్టోరీలు, హై-స్టేక్స్ యాక్షన్ థ్రిల్లర్లు, సోషియో-ఫాంటసీ కామిక్ ఎంటర్టైనర్ల వరకు ఎన్నో వైవిధ్యమైన సినిమాలు సెప్టెంబర్ లో థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. సెప్టెంబర్ లో వెండితెరపై ఏ సినిమాలు సందడి చేయబోతున్నాయి ? […] -
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
Spy Action Thriller: థియేటర్లలో సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోతే దాని కథ అక్కడితో ముగిసిపోయినట్లే అనిపిస్తుంది. భారీ బడ్జెట్, పెద్ద స్టార్లు, పెద్ద నిర్మాణ సంస్థ, భారీ ప్రమోషన్స్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాకపోతే ఆ సినిమా ఫ్లాప్‌గా మిగిలిపోతుంది. అయితే ఓటీటీ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్లలో పట్టించుకోని ప్రేక్షకులే ఇంట్లో సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తే అదే సినిమా ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం బాలీవుడ్లో ‘ఆల్ఫా’ విషయంలో ఇదే […]
తాజావార్తలు
-
Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణం.. రూ.2 లక్షల ఆశ చూపి నా కొడుకును లాగారు..!
-
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
-
Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!