Venkat Reddy
Author- NTV Telugu-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
Bhogi: టాలీవుడ్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి రక్షాబంధన్ పోస్టర్ ఆసక్తిని మరింత పెంచుతోంది. గ్రామీణ నేపథ్యంలో కనిపిస్తున్న శర్వానంద్ లుక్ మాత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘భోగి’లో శర్వానంద్ గంగా అనే పవర్ఫుల్ […] -
Nagarjuna: బర్త్‌డే వేళ నాగార్జున ఫ్యాన్స్‌కు షాక్.. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆ సినిమా ఔట్.. లాస్ట్ డేట్ ఇదే!
Nagarjuna: అక్కినేని నాగార్జున అభిమానులకు ఆగస్టు 29 ఎంతో ప్రత్యేకమైన రోజు. తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడంతో పాటు, ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా గురించి కీలక అప్డేట్ వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు కూడా. ‘కింగ్ 100’పై ఫస్ట్ గ్లింప్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న వేళ.. ఓటీటీ నుంచి మాత్రం నాగార్జునకు సంబంధించిన మరో వార్త బయటకు వచ్చింది. ఆయన నటించిన ‘మన్మథుడు 2’ త్వరలో నెట్‌ఫ్లిక్స్ నుంచి నిష్క్రమించనుంది. దీంతో ఈ […] -
Rakhi Special: రక్షా బంధన్ పండుగకి ఇంట్లోనే ఓటీటీలో ఫ్యామిలీతో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు
Rakhi Special: రక్షా బంధన్ (రాఖీ పండుగ) అనేది తోడబుట్టిన పవిత్రమైన అనుబంధాన్ని వేడుకగా జరుపుకునే ఒక గొప్ప భారతీయ సాంప్రదాయ పండుగ. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు ప్రేమతో రక్షా సూత్రాన్ని (రాఖీ) కట్టి, వారు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని దీవిస్తూ హారతి ఇవ్వగా, సోదరులు తమ అక్కాచెల్లెళ్లను జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటామని మాట ఇస్తూ వారికి ప్రత్యేకమైన బహుమతులను కానుకగా అందిస్తారు. కుటుంబసభ్యులంతా ఒకచోట చేరి మిఠాయిలు పంచుకుంటూ, పాత […] -
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
OTT Releases: ఈ వారం ఓటీటీ ప్రియులకు పండుగే అని చెప్పాలి. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్లతో పాటు యూత్‌ఫుల్ ఎంటర్టైనర్లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటన్నిటిని ఫ్యామిలీలతో కలసి కూడా చూస్తూ కూడా ఎంజాయ్ చెయ్యచ్చు. మరి వాటి పేర్లు ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి ? అనే వివరాలపై ఓ లుక్ వేద్దాం పదండి. న్యూటన్స్ థర్డ్ లా సుమంత్ హీరోగా, జగపతి బాబు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఈ చిత్రం […] -
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
Kangana Ranaut: రక్షాబంధన్ సందర్భంగా నటి కృతి సనన్ ధరించిన దుస్తులపై మొదలైన వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. కృతి సనన్ దుస్తులపై నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీయగా.. ఇప్పుడు కంగనాకు సంబంధించిన ఓ పాత రక్షాబంధన్ పోస్ట్ మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో కృతిని విమర్శించిన కంగనాపై కొందరు నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒకప్పుడు కంగనా స్వయంగా రక్షాబంధన్ సందర్భంగా చేసిన […] -
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
Ghamasaan OTT: బలమైన కథ, పవర్ఫుల్ పాత్రలు, గ్రే షేడ్స్ క్యారెక్టర్లతో ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ నటులు అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఘమాసాన్’ (Ghamasaan) ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రముఖ దర్శకుడు టిగ్మాన్షు ధూలియా తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ అధికారం, రాజకీయాలు, రివేంజ్ చుట్టూ సాగే రఫ్ అండ్ గ్రిప్పింగ్ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా ట్రైలర్‌ను […] -
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
Asha Bhosle Last Song: భారతీయ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న దిగ్గజ గాయని ఆశా భోంస్లే అభిమానులకు మరోసారి తన స్వరంతో పలకరించబోతున్నారు. ఆమె చివరిగా రికార్డ్ చేసిన సినిమా పాటను ఆమె జయంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ‘ఓం కా హరి’ చిత్రబృందం ప్రకటించింది. 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఈ పాట ఇప్పుడు ఆమె సంగీత వారసత్వానికి ప్రత్యేక నివాళిగా నిలవనుంది. ‘ఏ మేరీ జిందగీ, తూ చుపీ హై […] -
I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
I Am Game: దుల్కర్ సల్మాన్ అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన హీరోగా నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఐ యామ్ గేమ్’ నుంచి రెండో సింగిల్ ‘లూజర్ సాంగ్’ విడుదలైంది. ఇప్పటికే సినిమాపై బజ్ పెరుగుతున్న వేళ, ఈ పాటతో దుల్కర్ స్వయంగా గాయకుడిగా మారడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉల్లాసమైన బీట్, ఎనర్జిటిక్ ట్యూన్‌తో సాగుతున్న ఈ పాట దుల్కర్ పాత్రలోని అటిట్యూడ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. ‘లూజర్ […] -
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
Ramayana: టాలీవుడ్లో భారీ సినిమాల బిజినెస్ విషయంలో నిర్మాత దిల్ రాజు వ్యూహం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఒకవైపు యష్ నటించిన ‘టాక్సిక్’ వంటి భారీ పాన్ ఇండియా మూవీపై తెలుగు రైట్స్ కోసం భారీ పెట్టుబడి పెట్టిన ఆయన.. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై కన్నేసినట్లు వార్తలు రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా భారతీయ పురాణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘రామాయణం’ కావడంతో ఈ చర్చకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. […] -
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
King 100 Glimpse: కింగ్ నాగార్జున అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆయన 100వ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్న నాగార్జున.. ఇప్పుడు తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదల తేదీపై ఆసక్తికరమైన సమాచారం బయటకు […]
తాజావార్తలు
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
-
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!