Venkat Reddy
Author- NTV Telugu-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
Don’t Trouble the Trouble: మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కొత్త కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు ఆయన లీడ్ రోల్ లో నటిస్తున్న మరో డిఫరెంట్ మూవీ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫాంటసీ, కామెడీ, అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ […] -
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
Rashmika Mandanna: తుంటి గాయం కారణంగా కొంతకాలంగా షూటింగ్స్‌కు దూరంగా ఉంటున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే రష్మికకు ఈ బ్రేక్ కాస్త భిన్నమైన అనుభూతిని ఇచ్చింది. షూటింగ్‌లు, ప్రయాణాలు, ప్రమోషన్స్‌కు దూరంగా ఇంట్లోనే ప్రశాంతంగా గడుపుతూ తనకు నచ్చిన పనులతో టైమ్ పాస్ చేసింది రష్మిక. తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటోలు చూస్తే.. ఈ విరామాన్ని […] -
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
Hatha: నటుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు నిర్మాతగా కూడా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. దాదాపు 50 మంది కొత్త నటీనటులతో రూపొందిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’తో నిర్మాతగా అరంగేట్రం చేసిన ఆయన, ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. ఈ సినిమాకు ‘హతః’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈరోజు విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ మాత్రం సినిమాపై ఒక్కసారిగా క్యూరియాసిటీ పెంచేసింది. అసలు ఈ సినిమా కథ ఏంటి? […] -
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
Suriya 49: తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్లో ‘సూర్య 49’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ గా కనిపించబోతున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వినోద్ చెప్పిన కథ, పాత్ర నచ్చడంతో నాగార్జున కూడా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై […] -
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరానికి ఓ మహిళ భక్తురాలు ఇచ్చిన రూ.4 కోట్ల భారీ విరాళం చెక్ బౌన్స్ మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంత పెద్ద మొత్తానికి చెక్ ఇచ్చిన ఆమె బ్యాంకు ఖాతాలో మాత్రం కేవలం రూ.3 మాత్రమే ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో అసలు ఆమె ఎందుకు ఇంత భారీ మొత్తానికి చెక్ ఇచ్చారు? ఆ చెక్ బౌన్స్ కావడంతో ఇప్పుడు ఏం జరగబోతోంది? అనే ప్రశ్నలు […] -
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
Sardar 2: తమిళ స్టార్ హీరో కార్తీ డ్యూయల్ రోల్లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ‘సర్దార్ 2’. ఇందులో ఎస్.జె. సూర్య మెయిన్ విలన్‌గా నటిస్తుండగా, మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తోంది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, తెలుగు నటి అషు రెడ్డి కీలక పాత్రలు పోషిస్తుండగా, సామ్ సి.ఎస్. దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. దసరా కానుకగా 2026 సెప్టెంబర్ […] -
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
Manisha Koirala: నేపాల్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని చూసి ప్రముఖ నటి మనీషా కొయిరాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. స్వస్థలం నేపాల్ అయిన ఆమె, అక్కడి వరద బాధితుల దయనీయ స్థితిని చూసి చలించిపోయి, తన సోషల్ మీడియా వేదికల ద్వారా బాధను పంచుకున్నారు. వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులవ్వడం, మౌలిక వసతులు ధ్వంసం కావడంపై ఆమె స్పందిస్తూ.. నా మాతృభూమి పడుతున్న […] -
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
Jailer 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ 2026 అక్టోబర్ 15 విడుదల కానుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దసరా బరిలో దిగుతున్న టాలీవుడ్ భారీ సినిమాల పోటీ కారణంగా, ఈ సినిమాను వాయిదా వేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2023 లో రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో సీక్వెల్ ‘జైలర్ 2’పై తెలుగులో కూడా మంచి […] -
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
Toxic: సినిమా హిట్ అయినప్పుడు హీరో గురించి ప్రశంసలు రావడం ఎంత సహజమో.. సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో రావడం కూడా అంతే సహజం. ప్రస్తుతం కన్నడ స్టార్ యష్ విషయంలో ఇదే జరుగుతోంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్’ ఇటీవల థియేటర్లలో విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సినిమాపై బాగానే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో, యష్ స్టార్డమ్కు సంబంధించిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి ఆ […] -
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
Viswanath & Sons: ఒక సినిమా థియేటర్లలోకి భారీ వసూళ్లు సాధించడం పెద్ద విషయం కాదు. అయితే కొత్త సినిమాలు వరుసగా విడుదలవుతున్న సమయంలో కూడా అదే జోరును కొనసాగించడం మాత్రం అంత సులభం కాదు. ప్రస్తుతం సూర్య నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ ఇదే తరహా విజయాన్ని అందుకుంటోంది. విడుదలై 16 రోజులు పూర్తయినా ఈ ఫ్యామిలీ డ్రామా బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లను కొనసాగిస్తూనే ఉంది. సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన […]
తాజావార్తలు
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!