Venkat Reddy
Author- NTV Telugu-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
Fanta: ఒకే బ్రాండ్.. ఒకే ఫాంటా పేరు.. ఒకే రంగు. కానీ క్యాన్ తెరిచే ముందు లేబుల్‌ను గమనిస్తే మాత్రం రెండు దేశాల్లో అమ్మే ఫాంటా మధ్య ఆశ్చర్యకరమైన తేడాలు కనిపిస్తున్నాయి. యూకేలో విక్రయించే ఫాంటాతో పోలిస్తే భారత్‌లో విక్రయించే ఫాంటాలో చక్కెర పరిమాణం గణనీయంగా ఎక్కువగా ఉండటంతో పాటు, యూరప్‌లో ఆహార ఉత్పత్తులపై ప్రత్యేక ఆరోగ్య హెచ్చరికలకు కారణమయ్యే కృత్రిమ రంగు కూడా ఉంది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఆ రంగు గురించి […] -
Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
Ram Charan: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా థియేటర్లలో మంచి స్పందనతో దూసుకెళ్తున్న వేళ పలువురు సినీ ప్రముఖుల నుంచి చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు అందాయి. ఈ నేపథ్యంలో సినిమా విజయాన్ని, ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనను గమనించిన రామ్ చరణ్.. తన సోషల్ మీడియా వేదికగా ‘ఇరుముడి’ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రవితేజతో పాటు దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాణ సంస్థకు ప్రత్యేకంగా అభినందనలు చెప్పడం, సినిమా కూడా సూపర్ హిట్ […] -
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
Lurk OTT Release: మలయాళం సినిమాలు అంటేనే విభిన్నమైన కథలు, రియాలిటీ పాత్రలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా సర్వైవల్, ఫారెస్ట్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను కథలోకి లాగేయడంలో ముందుంటాయి. ఇప్పుడు అలాంటి మరో ఆసక్తికరమైన మలయాళం థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘లర్క్: ఐస్ ఆన్ ది ప్రే’ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాకు ఐయండిబిలో 8.8 రేటింగ్ ఉండటం, థ్రిల్లర్ ప్రియుల్లో దీనిని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ‘సన్ నెక్ట్స్’ (Sun […] -
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
Baahubali: Before the Beginning: ‘బాహుబలి’ పేరు వినగానే భారీ సెట్లు, మహిష్మతి సామ్రాజ్యం, శివగామి, కట్టప్ప, రాజసం నిండిన ప్రపంచం గుర్తుకొస్తాయి. ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన ఆ ప్రపంచాన్ని మరింత విస్తరించేందుకు నెట్‌ఫ్లిక్స్ ఒకప్పుడు ఏకంగా వెబ్ సిరీస్‌ను రూపొందించింది. దాదాపు రూ.97 కోట్ల భారీ బడ్జెట్‌తో షూటింగ్ జరిపింది. అంతేకాదు రెండు సీజన్లకు సరిపడే ఫుటేజ్‌ను కూడా పూర్తి చేసినట్లు సమాచారం. కానీ ఇంతటి భారీ ప్రయత్నం చివరకు ప్రేక్షకుల ముందుకు రాకుండానే ఆగిపోయింది. […] -
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
The Vvaan: బాలీవుడ్లో ఇప్పటివరకు ఎన్నో సూపర్నాచురల్ కథలు వచ్చినా.. పురాతన నమ్మకాలు, రహస్యమైన అడవి, అతీంద్రియ శక్తులను కలిపి సరికొత్త జానపద ప్రపంచాన్ని చూపించే సినిమాలు మాత్రం చాలా అరుదు. ఇప్పుడు సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా జంటగా నటించిన ‘ది వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అలాంటి ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతోంది. దీపక్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ మైథలాజికల్ థ్రిల్లర్ టీజర్ ఆగస్టు 25న విడుదలైంది. […] -
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
Arjun Reddy: టాలీవుడ్లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయిన ‘అర్జున్ రెడ్డి’ మరోసారి థియేటర్లలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ విడుదలైన పదేళ్ల సందర్భంగా, 2027లో థియేటర్లలో 4 గంటల 22 నిమిషాల పూర్తి నిడివి గల ఎక్స్టెండెడ్ వెర్షన్‌ను రీ-రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. విజయ్ దేవరకొండ కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన ఈ సినిమాకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు కొత్త రూపం ఇవ్వాలని […] -
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
Kriti Sanon: రక్షాబంధన్ యాడ్‌లో తాను ధరించిన దుస్తులు, పెంపుడు కుక్కకు రాఖీ కట్టడంపై వచ్చిన విమర్శలకు బాలీవుడ్ నటి కృతి సనన్ గట్టిగా స్పందించారు. సంస్కృతి, సంప్రదాయాలను దుస్తులతో కొలవడం సరికాదని స్పష్టం చేస్తూ, మహిళలు ఏం ధరించాలో ఇతరులు నిర్ణయించే ధోరణిపై కూడా ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వివాదంలో నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. రక్షాబంధన్ సందర్భంగా ప్రముఖ ఆభరణాల బ్రాండ్ గివా కోసం […] -
Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
Sobhita Dhulipala: జీవితం మనం వేసుకున్న ప్లాన్ ప్రకారం ఎప్పుడూ సాగదు. చిన్నప్పుడు ఒక రకంగా కలలు కంటాం.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించుకుంటాం. కానీ కాలం మనల్ని అనుకోని మలుపుల్లోకి తీసుకెళ్తుంది. నటి శోభితా ధూళిపాళ్ల జీవితంలోనూ అలాంటి మలుపే నాగచైతన్యతో ఆమె వివాహం. తాను ఒక నటుడిని, అందులోనూ తన సొంత రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ ఊహించలేదని చెప్పిన శోభితా.. తన పెళ్లి, వైవాహిక జీవితం, కెరీర్లో వచ్చిన మార్పుల […] -
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
Toxic Advance Booking: కన్నడ సినీ పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్ మరోసారి తన స్టార్ పవర్ ఏంటో చూపించేందుకు సిద్ధమయ్యాడు. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా రాకీ భాయ్‌గా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న యష్.. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన అవతారంలో ‘టాక్సిక్’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సినిమా రిలీజ్ కు ముందే బాక్సాఫీస్ వద్ద కనిపిస్తున్న హంగామా చూస్తే.. ఈసారి యష్ టార్గెట్ చాలా పెద్దదిగానే ఉన్నట్లు అర్థమవుతోంది. […] -
Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
Aashram Season 4: ఓటీటీలో కొన్ని వెబ్‌సిరీస్‌లు వస్తాయి.. కొంతకాలం ప్రేక్షకులను అలరిస్తాయి.. ఆ తర్వాత మర్చిపోతాం. కానీ కొన్ని సిరీస్‌లు మాత్రం వాటి కథ, పాత్రలు, వివాదాస్పద అంశాలతో ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర వేస్తాయి. అలాంటి కల్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లలో ‘ఆశ్రమ్’ ఒకటి. 2020లో మొదలైన ఈ సిరీస్ దాదాపు ఆరేళ్లుగా ప్రేక్షకుల మధ్య చర్చనీయాంశంగా కొనసాగుతోంది. మూడు సీజన్లు, మొత్తం 33 ఎపిసోడ్లతో ఇప్పటికే భారీ ఫ్యాన్‌బేస్‌ను సొంతం చేసుకున్న ఈ […]
తాజావార్తలు
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
-
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!