Venkat Reddy
Author- NTV Telugu-
Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ కల్యాణ్ 55 ఏళ్ల ప్రయాణం వెనుక అసలు సీక్రెట్ ఇదే!
Pawan Kalyan: ఒక హీరో తెరపైకి వచ్చినప్పుడు అభిమానులు అరవడం సహజం. కానీ ఒక హీరో తెరపై కనిపించగానే ఒక తరం తనను తాను అందులో చూసుకోవడం మాత్రం చాలా అరుదు. తెలుగు సినిమా చరిత్రలో పవన్ కల్యాణ్ ప్రయాణం అలాంటి అరుదైన కథగానే చెప్పుకుంటారు. 1971 సెప్టెంబర్ 2న బాపట్లలో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించిన కొణిదెల కల్యాణ్ బాబు.. ఈరోజు పవన్ కల్యాణ్‌గా 55వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సాధారణంగా పుట్టినరోజు అంటే వయసు […] -
Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
Hanuman Ansh: ఆధ్యాత్మిక హిందీ డ్రామా ‘హనుమాన్ అన్ష్’ (Hanuman Ansh) ఆధ్యాత్మిక గురువు ‘నీమ్ కరోలి బాబా’ జీవితం ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. హనుమంతునిపై ఆయనకున్న అచంచలమైన భక్తి ఆధారంగా విశాల్ చతుర్వేది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శోభినావ్ సత్యా, చందన్ ఆనంద్, పూర్ణిమా తివారీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ 2026 ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై, కేవలం ₹2 కోట్ల బడ్జెట్‌తో బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా […] -
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
Rana Daggubati: టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. నటుడిగా, నిర్మాతగా ఇప్పటికే విభిన్నమైన సినిమాలకు అండగా నిలుస్తున్న ఆయన ఇప్పుడు థియేట్రికల్ ఎగ్జిబిషన్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పెద్ద మాల్స్‌లో ఉండే మల్టీప్లెక్స్‌లకు భిన్నంగా, కాఫీ షాప్‌కు వెళ్లినట్టుగా ఈ సినిమా థియేటర్లను ఏర్పాటు చేయాలని రానా ప్లాన్ చేస్తున్నారు. ‘ది అసెంబ్లీ రూమ్స్’ పేరుతో ఈ బోటిక్ థియేటర్ కొత్త కాన్సెప్ట్ ను మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది. […] -
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
Raaz Actress: ఒకప్పుడు భయంకరమైన లుక్‌తో ప్రేక్షకులను వణికించిన ‘రాజ్’ సినిమా నటి మాలినీ శర్మ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న మాలినీ శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారారు. ఆమెను గుర్తుపట్టిన అభిమానులు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేయడంతో ఆమె కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఇంతకాలం మాలినీ శర్మ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? 2002లో విక్రమ్ భట్ […] -
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్‌లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లలో కొందరు ఆటతో గుర్తింపు తెచ్చుకుంటే.. మరికొందరు తమ వ్యక్తిత్వం, గ్లామర్, సోషల్ మీడియా క్రేజ్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు. ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్‌కు సంబంధించి వినిపిస్తున్న పేర్లలో వర్షిణి సౌందరరాజన్ పేరు మాత్రం ప్రత్యేకంగా వినిపిస్తోంది. సీజన్ ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో, ఎవరు హౌస్‌లోకి వెళ్లబోతున్నారనే ఆతృత ప్రేక్షకుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. బిగ్‌బాస్ 10 తెలుగు సీజన్లో […] -
Viral News: చెప్పులు చేతిలో పట్టుకుని పరుగెత్తింది.. కూతుళ్ల చదువు కోసం మారథాన్ గెలిచిన తల్లి కథ!
Viral News: చెప్పులు జారిపోయాయి.. అయినా ఆమె పరుగు ఆగలేదు. కాళ్లకు చెప్పులు లేకుండా రాళ్లు, చల్లటి రోడ్డుపై పరుగెత్తిన 47 ఏళ్ల మహిళ చివరకు మారథాన్ విజేతగా నిలిచింది. ఆమె చేతికి వచ్చిన బహుమతి డబ్బు కేవలం రూ.3,000. కానీ ఆ మొత్తానికి ఆమె జీవితంలో ఉన్న విలువ అంతకంటే ఎంతో ఎక్కువ. ఆ డబ్బుతో తన ఇద్దరు కుమార్తెలకు పుస్తకాలు కొనాలని నిర్ణయించుకుంది. తన పిల్లల భవిష్యత్తు కోసం ఒక తల్లి చేసిన ఈ […] -
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్‌తో సరికొత్త లైనప్
OTT Releases: సెప్టెంబర్ మొదటి వారంలో ఓటీటీ ప్రియులకు వినోదాన్ని పంచడానికి విభిన్న జోనర్ల సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్స్, హారర్ కామెడీలు, కోర్ట్ రూమ్ డ్రామాలతో ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని ఫ్యామిలీతో కలసి ఎంచక్కా చూసేయచ్చు. కొరియన్ కనకరాజు (Korean Kanakaraju) వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హారర్ కామెడీ 2026 ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై మంచి […] -
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
Bigg Boss Telugu 10: సెప్టెంబర్ 6న బిగ్ బాస్ తెలుగు 10 గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. నాగార్జున మరోసారి హోస్ట్‌గా సందడి చేయనుండగా, ఈసారి సీజన్‌ను ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారు. తొలుత 10 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. దీంతో ఈసారి హౌస్‌లోకి వెళ్లే ఆ 10 మంది ఎవరు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీల పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజా […] -
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
Bethlehem Family Unit: నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీష్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో ఆగస్టు 21న విడుదలై ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ ఇప్పుడు రూ.250 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. […] -
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
Gandhari vs Toxic: తాప్సీ పన్నూ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘గాంధారి’ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కనికా కపూర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత తాప్సీ పాత్రపై ప్రేక్షకుల్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో ఆమె హీరో చుట్టూ తిరిగే గ్లామర్ పాత్రలో కాకుండా, తనకంటూ ఒక లక్ష్యం ఉన్న మహిళగా చూపించిన విధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీంతో కొందరు ప్రేక్షకులు ‘గాంధారి’ని ఇటీవల విడుదలైన యష్ నటించిన […]
తాజావార్తలు
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!