Venkat Reddy
Author- NTV Telugu-
Shruti Haasan: AI డీప్‌ఫేక్‌లపై శృతి హాసన్‌కు హైకోర్టు రక్షణ.. కీలక ఆదేశాలు!
Shruti Haasan: నటి శృతి హాసన్ దాఖలు చేసిన AI డీప్‌ఫేక్ పిటిషన్‌పై బాంబే హైకోర్టు నిన్న(2026 సెప్టెంబర్ 3న) ఒక కీలకమైన తీర్పునిస్తూ ఆమెకు పెద్ద ఉపశమనం కలిగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో ఆమె ముఖాన్ని వాడుకుని సృష్టించిన నకిలీ, అశ్లీల డీప్‌ఫేక్ వీడియోలను ఇంటర్నెట్ నుండి వెంటనే తీసేయాలని సోషల్ మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. గత జూన్ నెలలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు శృతి హాసన్ ముఖాన్ని అసభ్యకరమైన వీడియోలకు మార్ఫింగ్ […] -
Irumudi 2: రామ్ చరణ్‌తో ‘ఇరుముడి 2’?.. అసలు విషయం చెప్పేసిన శివ నిర్వాణ!
Irumudi 2: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి హిట్ టాక్ అందుకుని థియేటర్లలో దూసుకెళ్తోంది. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ఇరుముడి’ సినిమా కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సందర్భంలో మైత్రీ మూవీ మేకర్స్ రీసెంట్ గా సక్సెస్ మీట్‌ను కూడా నిర్వహించారు. అయితే ఈ సమయంలో […] -
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
Radha Krishna: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తన ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణుల ప్రేమకథ నేపథ్యంలో ఒక భారీ మైథలాజికల్ డివైన్ ఎపిక్ ను నిర్మించబోతున్నారు. కృష్ణాష్టమి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఈరోజు ఆఫీషియల్ ప్రకటించారు. ఈ మూవీకి ‘రాధాకృష్ణ’ (Radha Krishna) అనే పేరును కూడా ఖరారు చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమలో ‘అవనే శ్రీమన్నారాయణ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు సచిన్ రవి ఈ మూవీకి […] -
Hanuman Ansh: సెహ్వాగ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిపోయిన దర్శకుడు.. ఇప్పుడు విరాట్, అనుష్కపై కన్ను!
Hanuman Ansh: ఒక సినిమా హిట్ కొట్టాలంటే భారీ బడ్జెట్, స్టార్ హీరో, కోట్ల రూపాయల ప్రమోషన్ అవసరం లేదని ‘హనుమాన్ అంశ్’ మరోసారి నిరూపిస్తోంది. ఎలాంటి మార్కెటింగ్ హంగామా లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ ఆధ్యాత్మిక చిత్రం తొలిరోజు కేవలం రూ.10 లక్షలతో ప్రయాణాన్ని ప్రారంభించింది. కానీ ఆ తర్వాత ప్రేక్షకుల మౌత్ టాక్ తో 100కోట్ల సినిమాగా అడుగులు వేస్తోంది. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఆదరణ అమాంతం […] -
Suriya 50: సూర్య 50వ సినిమాగా ‘రోలెక్స్’.. లోకేష్ కనగరాజ్‌తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?
Suriya 50: తమిళ స్టార్ హీరో సూర్య ఇప్పుడు వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నారు. ఒకవైపు మాస్ యాక్షన్ కథలు చేస్తూనే మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే సినిమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. అయితే అసలు చర్చ ఇప్పుడే మొదలయింది. సూర్య 50వ సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘రోలెక్స్’ తెరకెక్కే అవకాశం ఉందన్న వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. […] -
The Traitors India Season 2: ట్రేటర్లే విజేతలు.. రూ.66 లక్షలు ప్రైజ్ మనీని కొట్టేసిన కిలాడి భామలు!
The Traitors India Season 2: రియాలిటీ షో అంటే టాస్కులు, గొడవలు, ఎమోషన్స్, ఎలిమినేషన్లు గుర్తుకొస్తాయి. కానీ ‘ది ట్రేటర్స్ ఇండియా’ మాత్రం వీటన్నింటికీ భిన్నమైన మైండ్ గేమ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక్కడ అసలు పోరాటం టాస్కుల్లో కంటే నమ్మకం, అనుమానం మధ్యే సాగుతుంది. పక్కనే ఉన్న వ్యక్తి ట్రేటరా, ఇన్నోసెంటా అనే విషయం చివరి వరకు తెలియదు. ఒకరిని ఒకరు నమ్మించుకుంటూ, అనుమానాలను మరోవైపు మళ్లిస్తూ ముందుకు సాగాల్సిన ఈ గేమ్‌లో చివరికి ఎవరు […] -
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ స్టార్స్.. ఆలియా భట్, షాహిద్ కపూర్ స్పెషల్ రోల్స్‌లో?
Dragon: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి సినిమా అంటేనే భారీ హైప్ ఉంటుంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ కి కూడా బజ్ ఓ రేంజ్ లో క్రియేట్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా షూటింగ్‌కు ఎన్టీఆర్ భుజానికి గాయం కారణంగా తాత్కాలికంగా బ్రేక్ పడింది. త్వరలోనే షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ […] -
Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
Dear You: ఒక సినిమా భారీ హిట్ కొట్టాలంటే వందల కోట్ల బడ్జెట్, స్టార్ హీరోలు, విజువల్స్ మాత్రమే అవసరం లేదని మరోసారి రుజువవుతోంది. కంటెంట్ ఉన్న కథలను తక్కువ బడ్జెట్‌తో రూపొందినా బాక్సాఫీస్‌ను షేక్ చేయగలవని నిరూపిస్తున్నాయి కొన్ని సినిమాలు. ఇప్పటికే ‘హనుమాన్’ వంటి సినిమాలు తక్కువ పెట్టుబడితో భారీ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించాయి. ఇప్పుడు మరో తక్కువ బడ్జెట్ మూవీ ఏకంగా రూ.2,000 కోట్ల మార్క్‌ను దాటి అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. చైనాలో […] -
Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
Vedika Pinto: బాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న యువ నటుడు లక్ష్య. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్’ (Kill) సినిమాతో వెండితెరకు కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఎన్ఎస్జీ కమాండో అమృత్ రాథోడ్‌గా ఆయన చేసిన యాక్షన్ స్టంట్స్ కి గాను ఫిలింఫేర్ అవార్డును కూడా దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘రాఖ్’ ఫేమ్ దర్శకుడు ప్రోసిత్ రాయ్ తెరకెక్కిస్తున్న ఒక సరికొత్త సైకలాజికల్ రొమాంటిక్ డ్రామాలో నటించబోతున్నారు. అయితే ఇందులో ‘ముసాఫిర్ కేఫ్’ […] -
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
Sonu Sood: నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన విధ్వంసం ఇంకా కళ్లముందే కనిపిస్తోంది. ఎటు చూసినా శిథిలాలు, వరద నీటి ఆనవాళ్లు, దెబ్బతిన్న ఇళ్లు, కనిపించకుండా పోయిన వారి కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు కనిపిస్తున్నాయి. విపత్తు జరిగి రోజులు గడుస్తున్నా అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోలేదు. ఈ దారుణ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తీవ్రంగా చలించిపోయారు. పరిస్థితిని అంచనా వేసేందుకు స్వయంగా నేపాల్‌కు వెళ్లిన ఆయన, బాధితులకు అండగా నిలవడానికి పిలుపునిచ్చారు. […]
తాజావార్తలు
-
Drinking Water Alert: పండగ వేళ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం!
-
EMI: అప్పు చేసి చిప్ప కూడు..! చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పండుగల వేళ కొంతమంది హెచ్చులు!
-
Sanju Samson: రజనీకాంత్‌పై అభిమానం నెక్స్ట్ లెవల్.. ‘జైలర్ 2’ కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన సంజు శాంసన్!
-
Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!