రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువై పోతున్నాయి. కామ వాంఛలతో రగిలిపోతూ కొంతమంది మగాళ్లు మృగాళ్ళుగా మారి మహిళలను వేధిస్తున్నారు. ఇక ఈ వేధించేవారిలో ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులు ఉండడం సమాజానికి సిగ్గు చేటుగా మారింది. తాజాగా గుంటూరులో ఓ కానిస్టేబుల్ కామ క్రీడలు బయటపడ్డాయి. మహిళను లొంగదీసుకోవడమే కాకుండా ఆమె కూతురిపై కూడా కన్నేసి, ఆమెపై కూడా అత్యాచారానికి పాల్పడడానికి ప్రయత్నించిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. గుంటూరులోని ప్రభుత్వ మహిళా […]
తమిళ హీరో శింబు తాజా చిత్రం ‘మానాడు’. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు తెరకెక్కించాడు. ఈ పొలిటికల్ డ్రామాను తెలుగులో ‘ది లూప్’ పేరుతో డబ్ చేస్తున్నారు. ఐదు భాషల్లో ఈ సినిమాను నవంబర్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా డబ్బింగ్ ను విలన్ పాత్రధారి ఎస్.జె. సూర్య పూర్తి చేశాడు. ఎనిమిది రోజుల్లో డబ్బింగ్ పూర్తి చేయాలని అనుకున్నామని, కానీ ఐదు రోజుల్లోనే కంప్లీట్ […]
టాలీవుడ్ లో వారసుల రాక ఎప్పుడో మొదలయ్యింది. స్టార్ హీరోల వారసులు అభిమానులను అలరించడానికి రెడీ ఐపోతున్నారు. ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోల వారసులు తమ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అభిమానులందరు ఎంతగానో ఎదురుచూస్తుంది పవన్ వారసుడు కోసమేనని అందరికి తెలిసిన విషయమే.. ఆరడుగుల అందం.. తీక్షణమైన కంటిచూపుతో.. తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటున్న అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అనేది చర్చనీయాంశంగా మారింది. ఎప్పటికప్పుడు అకీరా తల్లి రేణు దేశాయ్.. […]
ప్రేమ.. ఎప్పుడు, ఎవరి మనసులో పుడుతుందో ఎవరు చెప్పలేరు.. ఈ ప్రేమ కోసం కొంతమంది రాక్షసులుగా మారుతున్నారు. ప్రేమించినవారు దక్కకపోతే తమను తాము అంతం చేసుకుంటున్నారు.. లేదు అంటే ప్రేమించినవారిని అంతం చేస్తున్నారు. తాజాగా ప్రేమించిన ప్రియురాలు తనను కాదని వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆమెను అతి దారుణంగా హత్య చేశాడో ప్రేమోన్మాది. అంతేకాకుండా ఆమెను చంపి పోలీసులు వచ్చేవరకు ఆమెను హత్తుకొని ఉండిపోయాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది. […]
ప్రస్తుతం దేశంలో పెట్రోలు రేట్లు మండిపోతున్నాయి. చమురు ధరలు రోజూ పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితమే పెట్రోల్, డీజిల్ రేట్లు సెంచరీ దాటేశాయి. దేవుడా.. బండి అనవసరంగా కొన్నామని కొందరు.. తప్పడం లేదు అని కొందరు నెత్తి బాదుకుంటూనే వాహనాలను నడుపుతున్నారు. అయితే ఈ రేట్లు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉన్నాయి. మనకంటే ఎక్కువ ధరలు ఉన్న దేశాలు కొన్ని ఉండగా.. కొన్ని దేశాల్లో లీటర్ పెట్రోల్ ధర చాక్లెట్ కన్నా […]
ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్ధం కావడం లేదు. ఎందుకంటే తెలియని వారికంటే ఎక్కువ తెలిసినవారి చేతిలోనే చాలామంది మోసపోతున్నారు. కొద్దీ రోజుల్లో పెళ్లి.. ఎంతో అందమైన జీవితం ఊహించుకున్న ఆ అమ్మాయి జీవితాన్ని వరుసకు అన్న అయ్యే యువకుడు రోడ్డుపాలు చేశాడు. అన్ననే కదా అని కారు ఎక్కిన పాపానికి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి యువతిని రేప్ చేయడమే కాకుండా, ఆమె నగ్న ఫోటోలను […]
ప్రపంచం రోజుకో టెక్నాలజీతో ముందుకు దూసుకెళ్తోంది. గ్రహాల మీదకు వెళ్లి, అక్కడ వ్యవసాయం కూడా చేస్తున్నారు. అయినా కొంతమంది మాత్రం మూఢనమ్మకాలను వదలడం లేదు. నరబలులు ఇస్తే పిల్లలు పుడతారు, క్షుద్ర పూజలు చేస్తే డబ్బులు వస్తాయి, నగ్నంగా పూజలు చేస్తే రోగాలు తగ్గుతాయని దొంగ బాబాల మాటలు నమ్మి కొందరు రోడ్డు పాలవుతున్నారు.. మరి కొందరు జైలు పాలవుతున్నారు. తాజాగా ఒక జంట పిల్లలు పుట్టడం లేదని భూత వైద్యుడిని నమ్మి దారుణానికి ఒడిగట్టారు. ఈ […]
దక్షిణాది తారలు ఎందరో ఉత్తరాది చిత్రాలతోనూ తమదైన బాణీ పలికించారు. వారిలో కొందరు ఓ వెలుగు వెలిగారు. అలాంటి వారిలో వైజయంతీమాల స్థానం ప్రత్యేకమైనది. ఆమె నటించిన తొలి హిందీ చిత్రం ‘బహార్’ 1951 అక్టోబర్ 26న జనం ముందు నిలచింది. ఏవీయమ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఏవీ మెయ్యప్పన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు ఎమ్.వి.రామన్ దర్శకత్వం వహించారు. ‘బహార్’ కథ విషయానికి వస్తే – ధనవంతుల అమ్మాయి అయిన లతను పెళ్ళాడాలనుకుంటాడు శేఖర్. ఆమె […]
ఈ ఏడాది సంక్రాంతికి చిత్ర పరిశ్రమలో గట్టి పోటీ నెలకొంది. స్టార్ హీరోలందరూ తగ్గేదే లే అన్నట్టుగా సంక్రాంతినే టార్గెట్ గా పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే రిలీజ్ డేట్స్ తో సహా ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా మూవీస్ ‘ఆర్ఆర్ఆర్’, ‘సర్కారు వారి పాట’, ‘రాధే శ్యామ్’ సంక్రాంతి బరిలో నిలుస్తునట్లు తెలిపారు. అయితే వీరందరికన్నా ముందే ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి బరిలో దిగింది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి […]
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ప్రస్తుతం ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరాఠీలో ఘన విజయం సాధించిన ‘నటసమ్రాట్’కు ఇది తెలుగు రీమేక్. అక్కడ నానా పటేకర్ చేసిన పాత్రను ఇక్కడ ప్రకాశ్ రాజ్ పోషిస్తున్నారు. ఆయనతో పాటు రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణవంశీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ […]