తండ్రి శవం పక్కన మోడల్ సెక్సీ ఫోటో షూట్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంట్లో ఎవరైనా చనిపోతే.. పరిస్థితి ఎలా ఉంటుంది.. చుట్టూ బంధువుల ఏడుపులు.. విషాదం.. ఇక కన్న తండ్రి చనిపోతే కన్న కూతురు ఎలా ఉంటుంది. తండ్రిని తలుచుకొని ఏడుస్తూ, తల్లిని, తోబుట్టువులను ఓదారుస్తూ ఉంటుంది. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక యువతి మాత్రం అందుకు విరుద్ధం. తండ్రి చనిపోయాడనే బాధే లేకుండా.. అతని మృతదేహం వద్ద సెక్సీ ఫోటోషూట్ చేసింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెద్ద ఘన కార్యం చేసినట్లు పోస్ట్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమర్శల పాలయ్యింది. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామీ సిటీకి చెందిన జేన్ రివేరా ఒక టిక్ టాక్ స్టార్.. కొంచెం నేమ్, ఫేమ్ రావడంతో అమ్మడు మోడల్ గా కూడా కొనసాగుతుంది. ఇక ఇటీవల ఆమె తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. ఉన్నంతలోనే అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. కానీ, ఈ యువతి మాత్రం తన తండ్రి చావును పబ్లిసిటీ స్టంట్ గా వాడుకుంది. తండ్రి మృతదేహాన్ని పక్కన పెట్టుకొని సెక్సీ పోజులతో ఫోటోలకు రెడీ అయిపోయింది. అదేదో సినిమా, యాడ్ షూట్ లా తండ్రి శవం పక్కన నవ్వుతూ నిలబడింది. అంతేకాకుండా ఆ ఫోటోలను షేర్ చేస్తూ ” నా సీతాకోక చిలుక ఎగిరిపోతుంది.. నీ ఆత్మకు శాంతి కలగాలి నాన్నా.. రెస్ట్ ఇన్ పీస్” అంటూ పోస్ట్ చేసింది. మిగతా విషయాలలో అమ్మడిని సపోర్ట్ చేసిన ఆమె ఫాలోవర్స్ .. ఈ విషయంలో మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఇంత బాధలో ఉన్నా కూడా నీకు ఫోటో షూట్ అవసరమా..? అని కొందరు.. మరి దారుణం ఇది అని మరికొందరు ఆమెను విమర్శిస్తున్నారు. ఇవేమి పట్టించుకోని జేన్ .. నేను చేసిన దానిలో తప్పేముంది అంటూ ఎదురు ప్రశ్నించడం గమనార్హం.
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
తాజావార్తలు
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్‌వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!