న్యాయ చరిత్రలోనే మొదటిసారి.. బాలుడిపై జడ్జి అత్యాచారం.. ఇంకో ఇద్దరితో కలిసి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో ఎక్కడైనా.. ఎవరికైనా అన్యాయం జరిగినా న్యాయస్థానానికి వెళ్తారు. జడ్జి ఏది చెప్తే అదే వేదం.. కానీ, అలాంటి ఒక న్యాయమూర్తే పాడుపనికి తెగించాడు. ఎంతోమంది నేరస్తులను శిక్షించిన అతను పెద్ద నేరానికి పాల్పడ్డాడు. ఓ న్యాయమూర్తి, ఆయన వద్ద పనిచేసే సిబ్బందితో కలిసి 14 ఏళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నెలరోజులు ఈ దాష్టికాన్నీ కొనసాగించారని బాధితుడి తల్లి ఆరోపించింది. ఈ దారుణ ఘటన జైపూర్ లో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. జైపూర్ లో ఏసీబీ కేసులను విచారించే ప్రత్యేక నాయమూర్తి జితేంద్ర సింగ్ గోలియా మీద ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. జడ్జి జితేంద్ర సింగ్ గోలియా, అతని స్టెనో అన్షుల్ సోని, మరో ఉద్యోగి రాహుల్ కటారియా అనే వ్యక్తి ముగ్గురు కలిసి తన కుమారుడికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం జరిపినట్లు ఆమె ఆరోపించింది. అంతేకాకుండా నెలరోజులుగా తమ కుమారుడిని తమకు చూపించకుండా చిత్రహింసలకు గురిచేశారని, ఈ విషయం బయట ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని బెదిరించినట్లు తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ ఆరోపణలు జైపూర్ లో సంచలనంగా మారింది. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును ఓ పోలీసు ఉన్నతాధికారికి అప్పగించినట్లు తెలుస్తోంది.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
తాజావార్తలు
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?