మృత్యువు ఎవరిని ఎప్పుడు తీసుకెళ్తుందో ఎవరం చెప్పలేము.. వారు చిన్నా, పెద్దా అనే తేడా కూడా ఉండదు. అప్పటివరకు సంతోషంగా ఉన్న కుటుంబాలు.. ఈ చీకు చింత లేకుండా అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు. భార్య పిల్లలతో మరువలేని క్షణాలను పోగుచేసుకున్న ఆ ఇద్దరికీ రెప్పపాటు కాలంలో మృత్యువు పరిచయం అయ్యింది. కుటుంబం చూస్తూ ఉండగానే వారు మృత్యుఒడికి చేరుకున్నారు. ఆ రెండు కుటుంబాలలో పిక్నిక్ విషాదాన్ని నింపింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది […]
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది పూజా హెగ్డే.. వరుస విజయాలను అందుకొని గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న అమ్మడు ఎట్టకేలకు ఒక పవర్ ఫుల్ ఛాన్స్ ని కొట్టేసింది. ఇప్పటివరకు మెగా కాంపౌండ్ లో మెగా హీరోలతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ త్వరలో పవన్ కళ్యాణ్ సరసన కనిపించనుందని టాక్. గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్- పవన్ కాంబోలో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో పవన్ సరసన పూజ […]
టాలీవుడ్ లో మొన్నటివరకు సమంత- నాగ చైతన్య ల విడాకుల వార్తలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయి ప్రత్యేకంగా చెప్పకల్సిన అవసరం లేదు. తాము విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత అభిమానులు కొంత సర్దుకున్నారు. ఇక సామ్- చై విడాకుల న్యూస్ అయిన తరుణంలోనే మరో స్టార్ హీరోయిన్ విడాకుల వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రముఖ సీనియర్ నటి ప్రియమణి తన భర్తతో విడిపోతుందని వార్తలు గుప్పుమన్నాయి. 2017లో ప్రియమణి ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని […]
డబ్బుకోసం ప్రతి ఒక్కరూ క్షణమ్ తీరికలేకుండా పనిచేస్తుంటారు. ఇక వ్యాపారులు అయితే సరేసరి.. వారికి తినడానికి కూడా సమయం ఉండదు. ఇక అలాంటి ఒక వ్యాపారి అనుకోకుండా ఒక పొరపాటు చేశాడు.. ఆ పొరపాటు విలువ అక్షరాలా రూ. 16 లక్షలు. ఒక్క రూపాయి కిందపడితేనే ఎవరు చూడకుండా జేబులో వేసుకొనే జనల మధ్య ఏకంగా రూ. 16 లక్షలను చెత్తకుప్పలో వేస్తే.. ఊరుకుంటారా..? ఎంచక్కా డబ్బుతో పరారయ్యారు.. అసలు అక్కడ ఏం జరిగింది.. అంతగా వ్యాపారి […]
సోషల్ మీడియా వచ్చాకా ప్రతి ఒక్కరు తమ వాక్చాతుర్యానికి పని చెప్తున్నారు. మనల్ని ఎవడు ఆపలేడు అంటూ నోటికి ఏది వస్తే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. ఇది కొంత వరకు ఓకే కానీ హీరోయిన్లకు మాత్రం చాలా ఇబ్బందిగా మారింది. వారు అభిమానులతో ఇంట్రాక్ట్ అవడానికి ప్రయత్నించిన ప్రతిసారి కొందరు ఆకతాయిలు మాత్రం వారిని వల్గర్ క్వశన్స్ అడిగి వారిని ఇబ్బందిపెట్టడమే కాదు మిగతా నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇక హీరోయిన్లను ఇలాంటి ప్రశ్నలతో […]
నందమూరి బాలకృష్ణ ఆహా కోసం హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్’ పేరుతో మొదలైన ఈ షో మొదటి ఎపిసోడ్ లో బాలయ్య, మంచు ఫ్యామిలీతో సందడి చేసిన సంగతి విదితమే. మోహన్ బాబు ను నవ్విస్తూనే కఠినమైన ప్రశ్నలను అడిగి కొన్ని నిజాలను బయటపెట్టి బాలయ్య హోస్ట్ గా సక్సెస్ ని అందుకున్నాడు. కొన్ని మాటలు, కొన్ని ఆటలతో బాలయ్య హంగామా షో కే వన్నెతెచ్చాయి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏ […]
ఆ ఇద్దరు యువతులు చిన్నప్పటి నుంచి స్నేహితులు.. ఒకరిని ఒకరు వదిలి ఉండలేనంతగా పెరగక పోయినా ఒకరంటే ఒకరికి ఇష్టం. ఇలా ఉన్న ఆ ఇద్దరు జీవితంలోకి ఒక యువకుడు ప్రవేశించాడు. ప్రేమ పేరుతో ఇద్దరికి దగ్గరయ్యాడు. దీంతో అతడి వలన వీరి స్నేహం వైరంగా మారింది. ఎక్కడివరకు అంటే స్నేహితురాలిని కూడా చంపడానికి వెనకాడనంత.. ప్రేమించినవాడు తన స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి ఆ యువతిపై దాడి చేసింది మరో యువతి.. ఈ దారుణ ఘటన […]
ఇటీవల కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిపై ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. తాగిన మైకంలో ఒక వ్యక్తి విజయ్ సేతుపతి పీఏపై దాడి చేశాడు. అనంతరం అతడే క్షమించమని అడగడంతో ఈ గొడవ ముగిసింది. ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేయవద్దని సేతుపతి చెప్పడం చర్చనీయాంశంగా మారిన సంగతి కూడా విదితమే. ఇక తాజగా ఈ ఘటనపై విజయ్ సేతుపతి స్పందించారు. “అది ఒక చిన్న ఘటన.. ఎయిర్ పోర్ట్ లో […]
సమాజంలో లింగ భేదాన్ని నిర్ములించడానికే ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. ఆడ, మగా ఇద్దరు సమానమేనని అందరు అంటూ ఉంటారు కానీ చేతల్లో మాత్రం చూపించరు. అమ్మాయి జీన్స్ వేసుకుంటే తప్పు లేదు.. కానీ అబ్బాయి మాత్రం స్కర్ట్ వేసుకుంటే మాత్రం అందరు వింతగా చూస్తారు.. ఎగతాళి చేస్తారు. లింగ బేధం లేనప్పుడు ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకొంటే ఏంటి..? అనే ప్రశ్న ఆ స్కూల్ విద్యార్థులకు వచ్చింది. ఆ ప్రశ్నే ఒక పోరాటానికే నాంది పలికింది. ఒక […]