స్టార్ యాంకర్ సుమ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైపోయింది. బుల్లితెరపై తన సత్తాచాటిన సుమక్క వెండితెరపై కూడా తన సత్తా చాటనుంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా విదుదల చేశారు. ఈ చిత్రానికి ‘జయమ్మ పంచాయితీ’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ పోస్టర్లో […]
విభిన్న కథాంశాలను ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు సత్యదేవ్. వసాగా విజయాలను అందుకుంటున్న ఈ హీరో మరో ప్రయోగానికి సిద్దమయ్యాడు. సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘స్కైలాబ్’. విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఏ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం […]
మెగాస్టార్ చిరంజీవిని అందరూ ద రియల్ ఫ్యామిలీ మేన్ అంటూ ఉంటారు. తాను ఎంత బిజీగాఉన్నా, తన కుటుంబాన్ని మాత్రం ఆయన ఎన్నటికీ మరచిపోరని సన్నిహితులు చెబుతూంటారు. అలాగే తన బంధుమిత్రులను, అభిమానులను సైతం ఆయన కుటుంబంగానే భావిస్తుంటారు. అలాంటి చిరంజీవి సొంత మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ను గురించి ఆలోచించకుండా ఉంటారా చెప్పండి. సాయిధరమ్ రోడ్డు ప్రమాదం కారణంగా ఆసుపత్రి పాలయినప్పటి నుంచీ చిరంజీవి, అతని యోగక్షేమాలు విచారంచడమే కాదు, ఎప్పటికప్పుడు వైద్యుల ద్వారా తన […]
న్యాచురల్ స్టార్ నాని హీరోగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వవిడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలనే నెలకొల్పేలా చేశాయి. ఇక తాజాగా ఈ సినిమాలో టైటిల్ సాంగ్ ని రైజ్ ఆఫ్ శ్యామ్ పేరుతో మేకర్స్ రిలీజ్ చేశారు. 1970ల కాలంలో, కలకత్తాలో తిరుగులేని బెంగాలీ నాయకుడిగా నాని […]
ఈ మధ్య కాలంలో వివాహ బంధానికి విలువే లేకుండా చేస్తున్నారు కొంతమంది. చిన్న చిన్న కారణాలకు విడాకులు తీసుకొని భార్యభర్తల బంధాన్ని అవహేళన చేస్తున్నారు. తాజాగా ఒక భర్త.. భార్య చేసిన చిలిపి పనికి గొడవపెట్టుకొని విడాకులు ఇచ్చిన ఘటన జోర్డాన్ దేశంలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. జోర్డాన్ కి చెందిన ఒక వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. భార్య, తల్లితో సంతోషంగా నివసిస్తున్నాడు. అయితే కోడలికి, ఆమె అత్తగారు నిద్రపోయేటప్పుడు గురక పెడుతుండడం నచ్చేదికాదు. ఆమె […]
కామాంధులకు వయస్సుతో సంబంధం లేదు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఆడవారిపై విరుచుకుపడుతున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులు కామాంధుల చేతులలో నలిగిపోతున్నారు. ఇందులో మైనర్ బాలురు ఉండడం గమనార్హం. ఇద్దరు బాలురు తమ ఇంటిపక్కన ఉండే మరో ఇద్దరు బాలికలను ఆడుకుందామని పిలిచి వారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిలాల్లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే సుజాతనగర్‌లో నివాసముంటున్న ఇద్దరు బాలికలు 3వ తరగతి, 5వ తరగతి చదువుతున్నారు. వారు రోజు సాయంత్రం ఇంటి బయట […]
సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఛలో ప్రేమిద్దాం’. సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ను ఈ రోజు నటుడు జగపతి బాబు లాంచ్ చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎమ్‌బిఏ, ఎమ్‌సిఏలు చదవలేకపోతివి` అంటూ […]
మహిళలకు సమాజంలో రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధులు మాత్రం మారడం లేదు. రోడ్డుపై ఆడవారు ఒంటరిగా కనిపిస్తే చాలు మగాళ్లు మృగాళ్ళుగా మారిపోతున్నారు. తాజాగా ఒక బాలికపై 18 మంది సామూహిక అత్యాచారం చేసిన అమానుష ఘటన కజికిస్థాన్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన జరిగి ఐదునెలలు అవుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినాట్లు ప్రవర్తిస్తుండటంతో బాధితురాలు తల్లి మీడియాను ఆశ్రయించడంతో ఈ ఘటన బయటపడింది. వివరాలలోకి వెళితే.. కజికిస్థాన్ […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఉదయం జిమ్ చేస్తుండగా సడెన్ హార్ట్ స్ట్రోక్ రావడంతో పునీత్ మృతిచెందారు. పునీత్ మరణాన్ని కన్నడ ఇండస్ట్రీ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇప్పటికే స్టార్ హీరోలందరు పునీత్ ఇంటికి వెళ్లి ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఇటీవలే రామ్ చరణ్, హీరో శివ కార్తికేయన్ పునీత్ సమాధివద్ద నివాళులర్పించగా.. తాజాగా హీరో సూర్య పునీత్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. పునీత్ సమాధి […]
సీనియర్ హీరోయిన్ టబు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదన్న విషయం అందరికి తెలిసిందే అయితే ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే కారణం మాత్రం ఎవరికి తెలియదు. తాజగా ఆ కారణాన్ని టబు రివీల్ చేసింది. తాను సింగిల్ గా ఉండడానికి కారణం ఒక స్టార్ హీరో అని చెప్పి షాకిచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు మీరెందుకు పెళ్లి చేసుకోలేదు అన్న ప్రశ్నకు సమాధానమిచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ వలనే తాను ఇలా సింగిల్ […]