సాధారణంగా బండి మీద హెల్మెట్ పెట్టుకొని వెళ్ళమంటేనే కొంతమంది ఏదోలా చూస్తారు. ఇక పోలీసుల భయంతో మరికొంతమంది హెల్మెట్స్ పెట్టుకొంటారు. కానీ, ఈ హాస్పిటల్ లో పనిచేసే ఉద్యోగులు మాత్రం ఉద్యోగం చేస్తున్నంతసేపు హెల్మెట్ ని ధరిస్తూనే ఉంటారు.. ఆహా ఎంత బాధ్యత అని అనుకోకండి.. ఎందుకంటే వారి -ప్రాణాలను కాపాడుకోవడానికి వారికున్న ఏకైక మార్గం అదొక్కటే.. అదేంటీ.. హెల్మెట్ తో ప్రాణాలు కాపాడుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా..? మరి ఆ హాస్పిటల్ పరిస్థితి అంత అద్వానంగా […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టిన చిరు ప్రస్తుతం ‘గాడ్‌ఫాదర్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రముఖ మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా ఎవరు కనిపించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒరిజనల్ వెర్షన్ లో మోహన్ లాల్ చెల్లెలిగా మంజు వారియర్ […]
కరోనా తరువాత మాస్క్ మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన వస్తువు అయిపొయింది. ఈ మాస్క్ కొన్నిసార్లు మంచి చేసినా ఇంకొంతమందికి తలనొప్పిని తెచ్చిపెడుతోంది. తాజాగా మాస్క్ కారణంగా ఒక మహిళ చావు అంచుల వరకు వెళ్లివచ్చింది. ఈ ఘటన తిరువనంతపురంలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. కోజికోడ్ జిల్లా నన్మండాకు చెందిన బిజూ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కొన్నిరోజులు సజావుగా సాగిన వారి కాపురంలో విభేదాలు తలెత్తాయి. దీంతో బార్యభర్తలిద్దరూ విడిపోయి ఎవరి జీవితాన్ని […]
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బీహార్ లోమంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు. సుశాంత్ బంధువు ఓం ప్రకాష్ సోదరి అంత్యక్రియలకు బంధువులందరు హాజరయ్యారు. అనంతరం మంగళవారం ఉదయం కారులో 10 మంది తిరిగి పాట్నాకు బయల్దేరారు. లఖిసరాయ్ జిల్లా వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, మరో […]
భూమిక చావ్లా.. యువకుడు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఖుషి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తరువతారా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన అమ్మడు యోగా టీచర్ భరత్ ఠాగూర్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు బై బై చెప్పింది. ఇక ఇటీవల అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ‘ఎంసిఎ’, ‘సవ్యసాచి’, ‘పాగల్’, ‘సీటిమార్’ చిత్రాలలో అమ్మ, అక్క పాత్రలో నటించి మెప్పించిన భూమిక క్యాస్టింగ్ కౌచ్ గురించి […]
బీహార్ లో దారుణం చోటుచేసుకొంది. స్నేహితులే కదా అని నమ్మి ఇంటికి వెళ్లిన అమ్మాయిలపై ముగ్గురు యువకులు దారుణానికి పాల్పడ్డారు. గదిలోకి వచ్చిన వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వివరాలలోకి వెళితే.. నవాడా నగరంలో ఒక యువతి కుటుంతో కలిసి నివాసముంటోంది. కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా ఆమె కాలేజ్ కి సెలవు పెట్టింది. త్వరలో పరీక్షలు మొదలుకానుండడంతో ఆరోజు జరిగిన క్లాస్ నోట్స్ తీసుకోవడానికి పక్క […]
‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. ఈ చిత్రం తరువాత అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అందం, అభినయం కలబోసిన ఈ ముద్దుగుమ్మకి కొన్ని సినిమాలు విజయాన్ని తెచ్చిపెట్టిన.. స్టార్ హీరోయిన్ గా మారే అవకాశం మాత్రం రాలేదనే చెప్పాలి. ఇటీవల గీతా ఆర్ట్స్ లో యంగ్ హీరో కార్తికేయ సరసన ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో నటించింది కానీ లావణ్య మాత్రం నిరాశ తప్పలేదు. ఇక ఇటీవల […]
వివాహేతర సంబంధాలకు ఉద్యోగాలతో సంబంధం ఉండడంలేదు.. బాధ్యతయుత పదవిలో ఉండికుండా పరాయి వారి మోజులో కట్టుకున్నవారికి ద్రోహం చేస్తున్నారు. తాజాగా ప్రజలను కాపాడిల్సిన ఒక పోలీస్ ఉద్యోగే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అందరి ముందు పార్కులో ఆమెను ముద్దు పెడుతూ రెచ్చిపోయాడు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో సర్ గారి ఉద్యోగం ఊడిపోయింది. పరాయి మహిళపై మోజు.. ఉద్యోగాన్ని పోగొట్టింది. ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. కోయంబత్తూర్‌లో సాయుధ రిజర్వ్ పోలీసు […]
మరోసారి సమంత టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మొన్నటివరకు భర్త నాగ చైతన్యతో విడాకుల తీసుకోవడంతో ఒక్కసారిగా ట్రెండింగ్ గా మారిన సామ్ ఇప్పుడు రెమ్యూనిరేషన్ విషయంలో ట్రెండింగ్ గా నిలిచింది. పుష్ప సినిమాలో సమంత ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుందని అందరికి తెలిసిన విషయమే.. ఇక ఈ పాట కోసం అమ్మడు భారీగానే పారితోషికం తీసుకోనున్నదట.. కేవలం ఒక్క సాంగ్ కోసం సామ్ ఏకంగా కోటిన్నర డిమాండ్ చేసిందని టాలీవుడ్ వర్గాలలో […]
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కనిపించనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కనిపించబోతున్నాడు. మొట్టమొదటిసారి తెలుగుతెరపై మైక్ టైసన్ లైగర్ లో నటిస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ మధ్య వచ్చే సన్నివేశాలను షూట్ […]