Roja Pantham
Author- NTV Telugu-
Bootcut Balaraju Teaser: బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే
Bootcut Balaraju Teaser: ‘బిగ్‌బాస్’ ఫేమ్ సోహెల్ షో నుంచి బయటికి వచ్చాక హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. అవేమి ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయాయి. అయినా కూడా సోహెల్ తన ప్రయత్నాలను ఆపలేదు. -
Geetha Madhuri: మరోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ సింగర్..
Geetha Madhuri: టాలీవుడ్ సింగర్ గీతామాధురి.. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలిపింది. ఆమె రెండోసారి ప్రెగ్నెంట్ అన్న విషయాన్నీ అధికారికంగా అభిమానులకు తెలిపింది. చిరుత సినిమాలో చమ్కా.. చమ్కా .. చమ్కీరే సాంగ్ తో ఫేమస్ అయిన గీతామాధురి.. జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ సాంగ్ తో మరింత గుర్తింపు తెచ్చుకుంది. -
Saindhav: దృశ్యం కుటుంబాన్ని.. మళ్లీ చూసినట్టుంది వెంకీ మామ
Saindhav: విక్టరీ వెంకటేష్ 75 వ సినిమాగా తెరకెక్కుతుంది సైంధవ్. హిట్ సిరీస్ తో టాలీవుడ్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచిపోయిన శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై బోయినపల్లి వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి రేసులో పోటీపడుతోంది. -
Akkineni Nagarjuna: రెండు లక్షల టీ షర్ట్ రా.. ఎలా ఇచ్చేస్తాడు.. ఆశకు అయినా హద్దు ఉండాలి
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విషయం పక్కన పెడితే.. నాగ్ స్టైల్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా బిగ్ బాస్ లో నాగ్ డ్రెస్సింగ్ స్టైల్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. -
Guntur Kaaram: అమ్ము.. రమణగాడు.. గుర్తు పెట్టుకో.. గుంటూరు వస్తే పనికొస్తది
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చిన్న బాబు మరియు సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. -
Shobha Shetty: ఛీఛీ.. శోభాకు ఇంతకన్నా అవమానం ఉండదేమో..
Shobha Shetty: ఎట్టకేలకు బిగ్ బాస్ అభిమానులు కోరుకున్న కోరిక నెరవేరింది. ఎప్పుడెప్పుడు హూసు నుంచి శోభా శెట్టి బయటకు వస్తుందా.. ? అని ఎదురుచూసినవారికి నిన్నటితో ఆ ఎదురుచూపులు తెరపడింది. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా వెళ్లిన శోభా.. మొదటి వారం నుంచి తన పిచ్చి ప్రవర్తనతో అభిమానులకు చిరాకు తెప్పిస్తూనే ఉంది. -
Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ చెప్పిన బన్నీ.. ఫిదా అయిన నాని
Allu Arjun: న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న. వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుంచి పాజిటివ్ టాక్ అందుకొని కలక్షన్స్ రాబట్టి.. మంచి హిట్ అందుకుంది. దసరా తరువాత నాని ఖాతాలో మరో హిట్ పడింది. -
Keerthi Pandian: వరదల్లో చిక్కుకున్న కొత్త జంట.. ప్రభుత్వం పై నిందలు వేసిన హీరోయిన్ కీర్తి..
Keerthi Pandian: చెన్నై సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలను తాజాగా వచ్చిన తుఫాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చెన్నై నగరం చాలావరకు నీట మునిగింది. ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించి చాలా వరకు రక్షణ చర్యలు చేపట్టింది. -
Nithiin: నితిన్ రేంజ్ ఆ లెవెల్లో పడిపోయిందా.. ?
Nithiin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గ్రాఫ్ పడిపోయిందా ..? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా నితిన్ విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. -
NTR: ‘X’ లో ఎన్టీఆర్ ట్రెండింగ్.. ఎందుకంటే..?
NTR: స్టార్ హీరో సినిమాలు అన్నాక.. అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ సినిమాను నిర్మించే మేకర్స్ కు అభిమానులతో ఇబ్బంది లేకుండా అయితే ఉండదు. అప్డేట్స్ సరిగ్గా ఇవ్వకపోతే వారిని తిట్టినంతగా ఇంకెవరిని తిట్టరు ఫ్యాన్స్. ఇక మొన్నటికి మొన్న గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇవ్వలేదని ఒక అభిమాని సూసైడ్ లెటర్ రాసిన విషయం కూడా తెల్సిందే.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!