Roja Pantham
Author- NTV Telugu-
Thalapathy68: విజయ్ కోసం రంగంలోకి ఈగ విలన్
Thalapathy68: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్లాప్ అందుకున్నా.. లియో సినిమాతో మంచి హిట్ నే తన ఖాతాలో వేసుకున్నాడు. తెలుగులో ఆశించిన ఫలితం అందుకోలేదు కానీ తమిళ్ లో లియో భారీ హిట్ నే అందుకుంది. -
Animal: అనిమల్ ఓటిటీ… అవేమి ఉండవంట..?
Animal: అనిమల్ ఫీవర్ ఇంకా ప్రేక్షకులకు తగ్గలేదు.. చెప్పాలంటే.. ఇంకా జమాల్ జమాలో వైబ్ లో నుంచి అస్సలు బయటికి రాలేకపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా అనిమల్ గురించే చర్చ. దాదాపు 18 రోజులు అవుతుంది ఈ సినిమా రిలీజ్ అయ్యి.. ఇప్పటికే 900 కోట్లు కలెక్ట్ చేసింది.. ఇంకా విజయవంతంగా థియేటర్ లో నడుస్తోంది. -
Prashanth Neel: అవును.. కెజిఎఫ్ లో చేసిన తప్పులే సలార్ లో కూడా చేశా..
Prashanth Neel: ఉగ్రం సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక దీని తరువాత కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన డైరెక్టర్ అంటే ప్రశాంత్ నీల్ అనే చెప్పాలి. ఇక కెజిఎఫ్ లాంటిబిగ్గెస్ట్ హిట్ అందుకున్నాకా.. ప్రశాంత్ నీల్ ను టాలీవుడ్ లాగేసింది.. -
Ustaad: డీజే టిల్లు ను ర్యాంప్ ఆడిస్తున్న మంచు వారబ్బాయి
Ustaad: మంచు మనోజ్ రీఎంట్రీ చాలా గట్టిగా ప్లాన్ చేశాడు. కెరీర్ లో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన కొంత గ్యాప్ తీసుకున్న మనోజ్.. ఈ ఏడాది గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. సినిమాల పరంగా కాకుండా బుల్లితెరపై హోస్ట్ గా అడుగుపెట్టాడు. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం అనే ప్రోగ్రాంతో హోస్ట్ గా అడుగుపెట్టాడు. ఈటీవీ విన్ లో ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది. -
Eagle: మాస్ మహారాజా మాస్ ట్రీట్ కు ముహూర్తం ఖరారు
Eagle: మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక ఈ మధ్యనే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పరాజయాన్ని చవిచూసిన రవితేజ .. సంక్రాంతికి ఈగల్ సినిమాను దింపుతున్నాడు. -
Animal: నీకు ఈ పిక్ తో ఏంటి రా పని.. ఏందయ్యా అడ్మినూ.. ఇచ్చిపడేస్తున్నావ్ గా
Animal: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అనిమల్. డిసెంబర్ 1 న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్ లు సృష్టిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 900 కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. సినిమా చాలా వైలెంట్ గా ఉంది అంటూనే.. అభిమానులు అనిమల్ కు క్యూ కడుతున్నారు. -
Rashmi Gautham: రష్మీ పెళ్లి.. ముహూర్తం ఎప్పుడంటే.. ?
Rashmi Gautham: బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాట్ యాంకర్ గా అమ్మడికి బాగానే పేరు ఉంది. ఇక ఒకపక్క షోస్ చేస్తూనే ఇంకోపక్క సినిమాలతో దుమ్మురేపుతోంది. -
RGV: పవన్ కళ్యాణ్ బిగ్ స్టార్.. నాకు అంత కెపాసిటీ లేదు
RGV: వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ఆటిట్యూడ్ కి పర్మినెంట్ అడ్రస్ ఎవరు అంటే టక్కున ఆర్జీవి పేరు చెప్పుకొస్తారు అభిమానులు. నిత్యం ఒక్క వివాదం కూడా లేకపోతే అర్జీవికి ముద్ద దిగదు అనేది అభిమానుల అభిప్రాయం. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు అందుకున్న వర్మ.. ఇప్పుడు కొంతమంది బయోపిక్ లు తీసి వివాదాలను సృష్టిస్తున్నాడు. -
Operation Valentine Teaser: వరుణ్ తేజ్ మరో ప్రయోగం.. ఆపరేషన్ వాలెంటైన్ టీజర్ అదిరింది
Operation Valentine Teaser: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమాపై వరుణ్ తేజ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. గత కొన్నాళ్లుగా వరుణ్ తేజ్ మంచి విజయాన్ని అందుకున్నది లేదు. అందుకే ఈ సినిమా కోసం వరుణ్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. -
Salaar Release Trailer: బిగ్ బ్రేకింగ్.. సలార్ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
Salaar Release Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. హోంబాలే ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!