Roja Pantham
Author- NTV Telugu-
Niharika Konidela: వాట్ ది ఫిష్.. మంచు హీరోతో మెగా డాటర్
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం నటిగా నిలబడడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ గా నిహారికకు మంచి గుర్తింపు ఉంది. ఒక మనసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది నిహారిక.. సినిమాలు అయితే చేసింది కానీ, ఆశించిన ఫలితాలను మాత్రం అందుకోలేకపోయింది. -
Unstoppable: బాలయ్య తో మరోసారి మహేష్.. ?
Unstoppable: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 3 నడుస్తున్న విషయం తెల్సిందే. ఈ సీజన్ 3.. చాలా తక్కువ ఎపిసోడ్స్ ఉంటాయని మేకర్స్ ముందే క్లారిటీ ఇచ్చారు. -
Thalaivar 170: వేటగాడు గా వస్తున్న రజినీ.. ఈ ఏజ్ లో కూడా ఆ స్టైల్ ఏంటి తలైవా
Thalaivar 170: సూపర్ స్టార్ రజినీకాంత్ వయస్సుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలా దూసుకుపోతున్నాడు. జైలర్ హిట్ తో రజినీ జోష్ పెంచాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తలైవర్ 170. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. -
Salaar: సలార్ ఫస్ట్ సింగిల్.. సూరీడు వచ్చేది ఎప్పుడంటే.. ?
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ సినిమాను కకెజిఎఫ్ ను నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. -
Devil Trailer: విశ్వాసం చూపించడానికి.. విధేయతతో ఉండడానికి కుక్కననుకున్నావా.. లయన్
Devil Trailer: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా అభిషేక్ నామా దర్శకత్వం వహించి నిర్మిస్తున్న చిత్రం డెవిల్.. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో మాళవిక నాయర్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
సీఎం రేవంత్‌రెడ్డికి టాలీవుడ్ డైరెక్టర్ బహిరంగ లేఖ
నూతన తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే. ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. ఆయన పనులు మొదలుపెట్టారు. ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో అన్ని తెలుసుకొని నెరవేరుస్తున్నారు. ఎప్పటినుంచో మాట ఇచ్చిన ప్రకారం మొట్టమొదటి సంతకం రజినీ ఫైల్ మీదనే పెట్టి.. అందరిని ఆశ్చర్యపరిచారు. -
Sreeleela: ఆ అమ్మే .. ఈ అమ్మగా వచ్చిందంటనే
Sreeleela: సాధారణంగా చిత్ర పరిశ్రమలో పోలికలు ఎక్కువ ఉంటాయి. ఒక నటుడు చనిపోతే .. ఆ ప్లేస్ ను వేరొకరితో రీప్లేస్ చేయడం చూస్తూనే ఉంటాం. ఎక్కువగా హీరోయిన్స్ విషయంలో ఈ పోలిక ఉంటుంది. ఉదాహరణకు సావిత్రి చనిపోయాకా .. ఆమెను రీప్లేస్ చేయడం ఎవరి వలన కాలేదు.. కానీ, నడవడిక, నటన ను బట్టి కీర్తి సురేష్, నిత్యా మీనన్ తో పోలుస్తూ వచ్చారు. -
Venkatesh Maha: కెజిఎఫ్ బాగాలేదు అన్న డైరెక్టర్.. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోను
Venkatesh Maha: కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు డైరెక్టర్ వెంకటేష్ మహా. ఈ సినిమా అతనికి మంచి విజయాన్ని తీసుకొచ్చి పెట్టింది. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సునామీ మామూలుది కాదని చెప్పాలి. ఇప్పటికీ జీవితంలో ఎవరైనా డిప్రెషన్ గా ఉన్నారు అంటే దైర్యం తెచ్చుకోవడానికి ఈ సినిమాలోని ఆశా పాశం సాంగ్ వింటూ ఉంటారు. -
Kiara Advani: గూగుల్ టాప్ సెర్చ్.. ఈ ముద్దు గుమ్మ పేరే ఫస్ట్
Kiara Advani: ఇంకో పది రోజుల్లో డిసెంబర్ ఎండ్ కు వచ్చేస్తోంది. ఈ ఏడాది .. అరెరే ఏంటి అప్పుడే అయిపోయింది అని అనిపించకమానదు. ఇక ఈ ఏడాదిలో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. ఎంతోమంది కొత్తవారు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఏడాది మొత్తంలో ప్రేక్షకులు తమ అభిమాన తారలు గురించి ఎన్నో విషయాలపై గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటారు. -
Nandamuri Balakrishna: 2023 బాలయ్యదే..
Nandamuri Balakrishna: బాలయ్య.. బాలయ్య.. బాలయ్య.. ఈ ఏడాది అంతా బాలయ్య నామస్మరణనే నడిచింది. సీనియర్ హీరోల్లో.. 2023 ను ఎగరేసుకుపోయింది బాలయ్యనే. గతేడాది చివర్లో అఖండ సినిమాతో వచ్చాడు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!