Roja Pantham
Author- NTV Telugu-
Thandel: చై కోసం రంగంలోకి అక్కినేని, దగ్గుబాటి హీరోలు
Thandel: అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా విజయం కోసం నాగచైతన్య ఎంతో కష్టపడుతున్న విషయం తెలిసిందే.. ఈ మధ్యనే దూత వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చి అక్కడ విజయాన్ని అందుకున్నాడు చై. -
Chiranjeevi: కేసీఆర్ కు గాయం.. చాలా భాదపడ్డాను
Chiranjeevi: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరిన విషయం తెల్సిందే. గతరాత్రి అయిన బాత్ రూమ్ లో కాలుజారి పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించాల్సి రావొచ్చని భావిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. -
NTR: నిన్న మెగా ఫ్యామిలీ.. నేడు నందమూరి ఫ్యామిలీ తో నెట్ ఫ్లిక్స్ సీఈఓ భేటీ
NTR: టాలీవుడ్ ఇండస్ట్రీని నెట్ ఫ్లిక్స్ ఏదో చేయాలనీ చూస్తోంది అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అంతగా.. నెట్ ఫ్లిక్స్ ఏం చేసింది అంటే.. టాలీవుడ్ పై కన్నేసింది. ఇప్పటివరకు బాలీవుడ్ తోనే మంతనాలు సాగించిన నెట్ ఫ్లిక్స్ .. ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ పెరుగుతుండగా.. మన తారలను కూడా మచ్చిక చేసుకుంటుంది. -
Lakshmika Sajeevan: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో యంగ్ హీరోయిన్ మృతి
Lakshmika Sajeevan: ఈ మధ్యకాలంలో గుండెపోటు వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా మరో యంగ్ హీరోయిన్ గుండెపోటుతో మృతి చెందడం సెన్సేషన్ సృష్టిస్తోంది. -
Mahesh Babu: కొత్త సీఎం కు మహేష్ బాబు అభినందనలు
Mahesh Babu: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. నిన్ననే తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక దీంతో రేవంత్ రెడ్డికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
Rajinikanth: వరదల్లో మునిగిన రజనీకాంత్ ఇల్లు.. వీడియో వైరల్
Rajinikanth: చెన్నైలో వరద బీభత్సం ఏ రేంజ్ లో సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిచౌంగ్ తుఫాను వలన చెన్నై మొత్తం అతలాకుతలం అయిపోయింది. -
NTR 31: ఎన్టీఆర్ సినిమాలో జగతి ఆంటీ.. ఏం ఛాన్స్ పట్టేసింది..?
NTR 31: గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగుతెరకు పరిచయమైంది కన్నడ నటి జ్యోతిరాయ్. ఈ సీరియల్ లో జగతీ మేడమ్ గా ఆమె నటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. హీరో హీరోయిన్లకు ఎంత పేరు వచ్చిందో జ్యోతిరాయ్ కూడా అంతే పేరు వచ్చింది. ఇక ఈ సీరియల్ తో ఆమె లైఫ్ టర్న్ అయ్యింది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా మారింది. -
Naa Saami Ranga: నాగ్ ఈసారి.. హిట్ ను ఎత్తికెళ్లిపోవడం ఖాయంలా అనిపిస్తుందే
Naa Saami Ranga: అక్కినేని నాగార్జున చాలా గ్యాప్ తరువాత హీరోగా నటిస్తున్న చిత్రం నా సామీ రంగా. విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్న కుమార్ కథను అందిస్తున్నాడు. మలయాళం హిట్ సినిమా పోరింజు మరియమ్ జోస్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు వినిపిస్తుంది. -
Tripti Dimri: రణబీర్ తో న్యూడ్ సీన్స్.. చాలా కంఫర్టబుల్ గా చేశా
Tripti Dimri: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. త్రిప్తి దిమ్రిని స్టార్ హీరోయిన్ గా చేసింది. యానిమల్ సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక ఈ సినిమాలో రష్మిక ఉన్నా కూడా అందరూ కూడా త్రిప్తి నామజపం చేస్తున్నారు. రణబీర్ తో ఆమె ఘాటు రొమాన్స్ చూసి అవాక్కవుతున్నారు. ఈ రేంజ్ లో వేరే ఏ హీరోయిన్ చేయదు అని స్టేట్మెంట్స్ కూడా పాస్ చేస్తున్నారు. -
Ram Charan: బ్రేకింగ్.. నెట్ ఫ్లిక్ సీఈఓ తో మెగా ఫ్యామిలీ భేటీ..
Ram Charan: హైదరాబాద్ లో ఒక పవర్ హౌస్ సమావేశం జరిగింది. ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరాండోస్ మొట్ట మొదటిసారి హైదరాబాద్ కు విచ్చేశాడు. ఎయిర్ పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి చేరుకొని మెగా ఫ్యామిలీతో ముచ్చటించారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!