‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ శ్రద్ద దాస్. ఈ సినిమా తరువాత అమ్మడికి అవకాశాలు అయితే వచ్చాయి కానీ అనుకున్నంత విజయం మాత్రం రాలేదు.. సెకండ్ హీరోయిన్ గానే ఇంకా కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల వచ్చిన ఏక్ మినీ కథ చిత్రంలో అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక సినిమాల విష్యం పక్కన పెడితే ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు.
హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా శ్రద్ద మరోసారి సెగలు పుట్టించింది. వైట్ కలర్ బ్లౌజ్ మీద వైలెట్ కలర్ చీర కట్టి.. ఎద అందాలను, నాభి అందాలను ఎలివేట్ చేస్తూ కనిపించింది. ఇక నడుము అందాలకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం శ్రద్ద పలు సినిమాల్లో నటిస్తోంది.