నటుడు, “మనం సైతం” ఫౌండర్ కాదంబరి కిరణ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని నేడు మర్యాద పూర్వకంగా కలిశారు. కేసీఆర్ ని తన కుమార్తె వివాహ మహోత్సవానికి రావాల్సిందిగా కిరణ్ కోరారు. కేసీఆర్ ని ఆహ్వానిస్తూ శుభలేఖను అందజేశారు. అనంతరం “మనం సైతం” గురించి కేసీఆర్ కి కిరణ్ వివరించారు. “మనం సైతం” ద్వారా సమాజహితం కొరకు నిరంతరం చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించి, ఆయన ఆశీస్సులను పొందటం జరిగిందని, వివాహానికి తప్పకుండ వస్తానని కేసీఆర్ […]
బాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్న సంగతి తెలిసిందే. స్టార్స్ ఒకరి తరువాత ఒకరు తమను ప్రేమించిన వారిని వివాహమాడుతున్నారు. ఇక త్వరలో బాలీవడ్ రొమాంటిక్ హీరో రణబీర్ కపూర్- ఆలియా భట్ ల వివాహం కూడా అంగరంగ వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ పెళ్లితో ఒక్కటికానున్నారు. ఇక వీరిద్దరు జంటగా చిక్కితే మీడియాకు పండగే.. ఇటీవల వీరిద్దరు కలసి దీపావళి వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. […]
ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ చిత్రం తర్వాత అమ్మడు అంతే బోల్డ్ గా నటిస్తూ వస్తుంది. ఇక పాయల్ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అమ్మడి అందచందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చిట్టిపొట్టి డ్రెస్సుల్లో, పాయల్ సెక్సీ లుక్స్ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇక తాజాగా పాయల్ న్యూ ఫోటోషూట్ ప్రస్తుతం వివాదంగా మారిందనే చెప్పాలి. తాజాగా ఆమె బ్రా […]
మెగా డాటర్ నిహారిక పెళ్లి తరువాత సినిమాలకు స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే. తన భర్త చైతన్య జొన్నలగడ్డకు నటించడం ఇష్టంలేదని తెలపడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన నిహారిక నిర్మాతగా మారింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో నిహా ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసింది. ఈ బ్యానర్ లోనే “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ” వెబ్ సిరీస్ ని తెరకెక్కించింది. జీ5 లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్’. రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ” నగుమోము తారలే” అంటూ సాగే […]
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన ఎడమచేతికి సర్జరీ జరగడంతో డాక్టర్స్ సలహా మేరకు కొన్నిరోజులు రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ సర్జరీ కారణంగానే బాలయ్య ఆహా లో నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ షో ని కొద్దిరోజులు వాయిదా వేశారు. ప్రస్తుతం ఆయన చేతికట్టుతోనే దర్శనం ఇస్తున్నారు. ఇటీవల అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఆయన చేతికట్టుతోనే హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన చేయి బాగానే ఉండడంతో అలాగే ‘అన్ స్టాపబుల్’ […]
ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు సబ్యసాచి ముఖర్జీ. బాలీవుడ్ సెలబ్రెటీలందరికి సబ్యసాచి డిజైన్స్ నుంచే బట్టలు కానీ, నగలు కానీ వెళ్తాయి.. ఆయన డిజైన్స్ అలా ఉంటాయి. ఇక ఇటీవల సబ్యసాచి కలెక్షన్స్ నెటిజన్ల ట్రోలింగ్స్ కి గురవుతున్నాయి. మొన్నటికి మొన్న మంగళ సూత్ర యాడ్ లో అర్ధనగ్న ప్రదర్శన చేయించి నెటిజన్ల చేత తిట్లు తిన్న ఈయన మరోసారి మోడల్స్ విషయంలో నెటిజన్ల కళ్లలో పడ్డాడు. తాజాగా సబ్యసాచి డిజైన్స్ వింటర్ […]
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో పోరాడుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘మగధీర’, ‘బాహుబలి’ లాంటి చిత్రాలకు క్లాసిక్ సాంగ్స్ ని ఇచ్చిన శివ శంకర్ మాస్టర్ ఎప్పుడు సెట్ లో యాక్టివ్ గా కనిపించేవారట.. ప్రస్తుతం ఆయన చివరి కోరిక.. తీరలేదని టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన చివరికోరిక వింటే ఆయన తన వృత్తిని ఎంతలా ప్రేమిస్తారో అర్ధమవుతుంది. […]
ఇటీవల ‘వరుడు కావాలెను’తో హిట్ కొట్టిన నాగశౌర్య తదుపరి ‘లక్ష్య’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి పతాకంపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 1న రిలీజ్ చేయనున్నారు. కేతికా శర్మ హీరోయిన్ గా […]
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్న సినిమా ‘ట్రిపుల్ ఆర్’. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ రికార్డులను బద్దలు కొడుతున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా అభిమానులందరు పూనకాలతో ఊగిపోయే అప్ డేట్ ని ‘ట్రిపుల్ ఆర్’ బృందం తెలిపింది. ఈ సినిమా ట్రైలర్ […]