ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. ఈ చిత్రంతో బూరె బుగ్గల చిన్నదాన్ని టాలీవుడ్ ప్రేక్షకులు తెలుగింటి ఆడపడుచులా మార్చేసుకున్నారు. యంగ్ హీరోల సరసన నటిస్తూ అమ్మడు విజయాలను అందుకుంటూ వస్తుంది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు ఇటీవల ఈ బొద్దుగుమ్మ చిక్కిపోయి కనిపించినా తెలుగు ప్రేక్షకులు ఒకే అనేసుకున్నారు. తెలుగే కాకుండా అన్ని భాషల్లోనూ తన సత్తా చాటుతున్న ఈ ఢిల్లీ బ్యూటీ నేడు తన 31 వ పుట్టినరోజు […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ట్రెండింగ్ లో ఉన్న ఏ విషయాన్ని వదలదు. అన్నింటిలోనూ కలుగజేసుకొని తనదైన రీతిలో స్పందిస్తుంది. ఇక తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయాలలో ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే రిజైన్ చేయడం, ఆయన ప్లేస్ లో ఇండో అమెరికన్ పరాగ్ అగర్వాల్ బాధ్యతలు చేపట్టడం. పరాగ్ బాధ్యతలు తీసుకుంటున్నాడని తెలిసినప్పటినుంచి ఇండియన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్లో ట్రెండ్ సృష్టించారు. తాజాగా ఈ ట్రెండింగ్ న్యూస్ పై నటి […]
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్- దీపికా పదుకొనే జంటగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ’83’. భారత మాజీ క్రికెటర్ 1983 ప్రపంచ కప్ విజేత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా హిందీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. అనుకోకుండా బరిలోకి దిగి, ఊహించని విధంగా […]
మనం ఏదైనా సాధించాలంటే.. దానికోసమే శ్రమించాలి.. దానిలో భాగంగా ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. వాటిని పట్టించుకోకూడదు. ఎందుకంటే కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవడంలో తప్పు లేదు. ఇదే విషయాన్ని తన జీవితంలో చేసి చూపించింది రొమేనియాకు చెందిన సిమోనా హెలెప్. ఈమెకు చిన్నప్పటినుంచి టెన్నిస్ ప్లేయర్ కావాలని కోరిక.. అందుకోసం ఎంతో శ్రమించింది. అనుకునంట్లుగానే అన్ని పోటీలలో తానే గెలిచింది. కానీ, కీలక మ్యాచుల్లో మాత్రం ఆమెకు ఓటమి తప్పలేదు. అయితే ఆ ఓటమికి కారణం తన […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క ల పెయిర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ రియల్ కపుల్స్ ని గుర్తుచేస్తూ ఉంటుంది. ‘మిర్చి’, ‘బిల్లా’, ‘బాహుబలి’ చిత్రాల్లో వారిద్దరి రొమాన్స్ చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ఇక ఈ జంట బయట కూడా ప్రేమికులే అన్న వార్తలు ఇప్పటికి అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. కానీ, మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహ బంధమేననీ స్వీటీ, ప్రభాస్ తేల్చి […]
వివాదాల దర్శకుడు వర్మను ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ స్టార్ గా మారింది అరియానా గ్లోరీ. ఇక స్టార్ డమ్ తోనే బిగ్ బాస్ సీజన్ 4 కి వెళ్లి టాప్ 5 కంటెస్టెంట్ లలో ఒకరిగా నిలిచింది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా ‘అనుభవించు రాజా’ చిత్రంలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించి మెప్పించింది. ఈ సందర్భంగా ఆమె, హీరో రాజ్ తరుణ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం […]
ముద్దుగా బొద్దుగా మురిపిస్తూ తెలుగువారిని భలేగా ఆకట్టుకుంటోంది ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా. తెలుగు సినిమాలతోనే ఓ వెలుగు చూసిందీ ముద్దుగుమ్మ. కేవలం నటనతోనే కాకుండా తన గళంతోనూ ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. ఆరంభంలో బరువు దరువుతో అలరించిన రాశీ ఖన్నా, ఇప్పుడు నాజూకు సోకులు సొంతం చేసుకొని మరింతగా ఆకర్షిస్తోంది. దక్షిణాది చిత్రాలతోనే ఈ ఉత్తరాది అందం మెరిసిపోవడం విశేషం! రాశీ ఖన్నా 1990 నవంబర్ 30న ఢిల్లీలో జన్మించింది. అక్కడే లేడీస్ శ్రీరామ్ కాలేజ్ […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాబోయే ‘పుష్ప’తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని అనుకుంటున్నాడు. అందుకే ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ తొలి పార్ట్ డిసెంబర్ 17న ఆడియన్స్ ముందుకు రానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాటలు ఇప్పటికే యు ట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. తగ్గేదే లే అంటూ బన్నీ చేస్తున్న సందడి అంతా ఇంతా […]
టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో అమ్మడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు.. హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారు మతులు పోగొట్టడం ఎలానో నిధికి తెలిసినట్లు ఇంకెవరికి తెలియదు. ఇక ప్రస్తుతం నిధి, పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నిధి ఇటీవల పాల్గొంది. ఇక తాజాగా అమ్మడి కొత్త […]
సాధారణంగా రోడ్డు పక్కన ఉన్న హోటల్లో భోజనాలు, టిఫిన్లు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు.. వారు ఎలా తయారు చేస్తారు.. ఏం కలుపుతారు.. అని ఎవరు చూడరు. ఇక ఒక్కోసారి సాంబార్ లో బొద్దింకలు పడ్డాయి, ఈగలు పడుతుంటాయి అని వింటూనే ఉంటాం.. అయితే ఎప్పుడైనా ఇడ్లీలో కప్పు కళేబరం ఉండడం చూశారా ..? తాజాగా తంజావూరు జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కుంభకోణం ప్రభుత్వాస్పత్రి రోడ్డులో ఒక క్యాంటిన్ ఉంది.. ఆ […]