ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ చిత్రం తర్వాత అమ్మడు అంతే బోల్డ్ గా నటిస్తూ వస్తుంది. ఇక పాయల్ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అమ్మడి అందచందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చిట్టిపొట్టి డ్రెస్సుల్లో, పాయల్ సెక్సీ లుక్స్ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇక తాజాగా పాయల్ న్యూ ఫోటోషూట్ ప్రస్తుతం వివాదంగా మారిందనే చెప్పాలి. తాజాగా ఆమె బ్రా లెస్ ఫోటోషూట్ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఎల్లో జంప్ సూట్ ధరించి ఎద అందాలను ఆవిష్కరిస్తూ బోల్డ్ లుక్ లో మత్తెక్కించింది. అయితే ఈ వీడియోలో అమ్మడి అందాలు శృతిమించి కనిపించాయి. లోపల బ్రా లేకపోవడంతో అమ్మడి వక్షోజాలు అచేతనంగా కనిపించాయి. దీంతో పాయల్ పై నెటిజన్లు ఫైర్ అయ్యారు. వీడియో షేర్ చేసేటప్పుడు చూసుకోవాల్సిన పని లేదా..? అని కొందరు.. ఛీఛీ ఛండాలం .. అవకాశాల కోసం ఇంతగా దిగజారాలా..? అంటూ మండిపడుతున్నారు. దీంతో దెబ్బకు పాయల్ ఆ వీడియోను డిలీట్ చేసింది. అయినా లాభం లేకుండా పోయింది. అప్పటికే ఫ్యాన్స్ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఇకపోతే పాయల్ ప్రస్తుతం యాంజెల్, కిరాతక, హెడ్ బుష్ అనే చిత్రాల్లో నటిస్తోంది.