వెంకీ చేతుల మీదుగా ‘లక్ష్య’ ట్రైలర్
By Roja Pantham
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ‘వరుడు కావాలెను’తో హిట్ కొట్టిన నాగశౌర్య తదుపరి ‘లక్ష్య’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి పతాకంపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 1న రిలీజ్ చేయనున్నారు. కేతికా శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు కీలకపాత్రను పోషించారు. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందించిన ఈ సినిమా కోసం నాగశౌర్య విలువిద్యలో శిక్షణ తీసుకోవడం విశేషం. మరి ‘లక్ష్య’తో నాగశౌర్య మరోహిట్ ను ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!