‘గీతా గోవిందం’ చిత్రంతో తెలుగువారికి దగ్గరైన హీరోయిన్ రష్మిక మందన్న.. ఈ సినిమా తరువాత స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ భామ ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప చిత్రంలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో డీ గ్లామరైజ్డ్ రోల్ లో కనిపించిన అమ్మడు ప్రమోషన్స్ లో మాత్రం అందాలను ఆరబోయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మునుప్పెన్నడూ లేని విధంగా రష్మిక ఇలా అందాలను ఆరబోయడం ఏంటని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ముఖ్యంగా ఇటీవల బెంగళూరు- చెన్నై- కొచ్చిన్ లలో అమ్మడి హాట్ డ్రెస్సింగ్ స్టైల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ లో వెనుక భాగాన్ని మొత్తం చూపించేస్తూ కనిపించింది ఒకసారి.. ఇంకోసారి టూ పీస్ బ్లాక్ డ్రెస్ లో హాట్ థైస్ ని ఎలివేట్ చేస్తూ పిచ్చెక్కించింది. ఇక మీడియా కంట కనపడకుండా కూర్చున్నప్పుడు అమ్మడు కోట్ కప్పుకోవడం అందరికి తెలిసిందే.
ఇక నిన్నటికి నిన్న సాంప్రదాయ వస్త్రధారణలో మురిసిపోయిన ముద్దుగుమ్మ ఎద అందాలను ఎరగా వేసి మైండ్ బ్లాక్ చేసింది. ఏకంగా తన వక్షోజాలు మొత్తం ముందుకు వచ్చేసాయా అన్నట్లు ఉన్న ఈ డ్రెస్ లో రష్మికని చూసిన వాళ్లందరూ ఫిదా కాకుండా ఉండలేమంటున్నారు.
ఇక హైదరాబాద్ ప్రెస్ మీట్ లో గ్రీన్ కలర్ లెహంగాలో రష్మిక దేవతలానే కనిపించింది. అయితే మునుపెన్నడూ లేని ఈ డ్రెస్సింగ్ స్టైల్.. ఇంతటి అందాల ఆరబోత పుష్ప ప్రమోషన్స్ లో చేయడం వెనుక కారణం ఏంటి అనేది తెలియాల్సిన ప్రశ్న.. దీనికి కారణం ఎవరు.. లేకపోతె రష్మికనే తనలోని కొత్తకోణాన్ని చూపించడానికి ట్రై చేస్తుందా..? మరి ఇంకేదైనా కారణమా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.