బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ. ఎంట్రీ ఇచ్చినపుడు సన్నీ టాప్ 5 వరకూ చేరుకుంటాడని గానీ, టైటిల్ గెలుస్తాడని గానీ ఎవరూ ఊహించలేదు. అయితే తన ఆటతీరుతో పాటు సోషల్ మీడియా మేనేజ్ మెంట్ తో వారం వారానికి స్ట్రాంగ్ అవుతూ టాప్ 5 చేరుకోవడమే కాదు ఏకంగా టైటిల్ కూడా ఎగరేసుకుపోయాడు. జర్నలిస్ట్ గా కెరీర్ ఆరంభించి మోడల్ గా, టీవీ యాక్టర్ గా మారి సినిమాలోనూ మెయిన్ లీడ్ చేసిన సన్నీకి […]
బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 14న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుచ్న్హి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులకు భారీ అంచనాలను నెలకొల్పాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరగనుంది. ఈ ఈవెంట్ కి అభిమానులే ముఖ్య […]
బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పడుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో అమ్మడు ప్రేక్షకుల మనసులను ఏనాడో కొల్లగొట్టింది. ఇక ప్రేమించిన రణవీర్ సింగ్ ని వివాహమాడి అందరి మన్ననలు పొందింది. ఇక తాజాగా ఈ ఇద్దరు భార్యాభర్తలు నిర్మాణ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ’83’ సినిమాకు దీపికా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నది. ఇక ఇటీవల 83 ప్రీమియర్ షో లో దీపికా […]
టాలీవుడ్ హీరోల సతీమణులలో అల్లు స్నేహరెడ్డికు సోషల్ మీడియాలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ మాత్రం హీరోయిన్ కి తీసిపోని అందం, ఫిజిక్ ఆమె సొంతం.. ఇద్దరు బిడ్డలకు తల్లి అయినా స్నేహ అందం మాత్రం చెక్కుచెదరలేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తగ్గట్టే స్టైలిష్ వైఫ్ దొరికింది. ఇక మీ ఎప్పటికప్పుడు తన డిజైనర్ డ్రెస్ ల్లో ఫోటోషూట్లను చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో బీభత్సమైన ఫాలోయింగ్ […]
కరోనా రాకతో అందరి జీవితాలు వర్చువల్ అయిపోయాయి. స్కూల్స్ , ఆఫీసులు , అన్ని కార్యాలయాల పనులు వర్చువల్ గానే జరుగుతున్నాయి .. అదే అండీ జూమ్ యాప్ లో.. వీడియో కాల్స్ ద్వారా జరుగుతున్నాయి. ఇక ఈ వర్చువల్ మీటింగ్స్ లో ఇంటి దగ్గర ఉండి ఎవరి పనులు వారు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కొన్ని చోట్ల అపశృతులు దొర్లాయి. గతేడాది వర్చువల్ కాన్ఫిరెన్స్ లో ఒక ఎమ్మెల్యే నగ్నంగా దర్సనమిచ్చిన సంగతి తెలిసిందే.. […]
‘పుష్ప’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది రష్మిక మందన్నా. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఇంట్లో పూజలు చేయించింది. అయితే ఈ పూజలకు కారణం ఏంటీ అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. చిత్ర పరిశ్రమలో వివాదాల స్వామిగా పేరుతెచ్చుకున్న వేణు స్వామి ఈ పూజలు చేయించినట్లు తెలుస్తోంది. వేణుస్వామి.. సమంత – నాగ చైతన్య విడాకులు అవుతాయని సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిన […]
బిగ్ బిన్ సీజన్ 5 ముగిసింది. విజె సన్నీ విన్నర్ గా నిలువగా షణ్ముఖ్ రన్నర్ గా మిగిలాడు. ఇక బిగ్ బాస్ లో ఏది జరిగినా అదంతా అక్కడివరకే అని, బయటికొచ్చాకా తమ ప్రపంచం తమదని కంటెస్టెంట్లు చెప్పుకొచ్చారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ వలన ఒక ప్రేమ జంట విడిపోయే పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. బిగ్ బాస్ కి వెళ్లకముందే షణ్ముఖ్- దీప్తి సునయన తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడానికి […]
హీరో సిద్దార్థ్ .. ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్న పేరు. మొదటి నుంచి సిద్దార్థ్ ఏ విషయమైనా నిస్సంకోచంగా తన మనుసులో ఉన్న మాటను చెప్పే స్వభావం కలవాడు. సామాజిక అంశాల మీద.. ప్రభుత్వ విధానాలు వైఫల్యాల మీద.. సినీ ఇండస్ట్రీ గురించి తనదైన రీతిలో ట్విట్టర్ లో ఏకిపారేస్తాడు. ఇక ఇటీవల సమంత- నాగ చైతన్య విడాకుల సమయంలో సిద్దు వేసిన ట్వీట్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ట్వీట్ […]
పవన్ కల్యాణ్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడట. అభిమానులు పవన్ ను దేవుడిగా భావిస్తుంటారు. వారే కాదు కొంత మంది దర్శకనిర్మాతలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇక వెండితెర మీద కూడా పవన్ దేవుడి పాత్రలో అలరించారు. ‘గోపాల గోపాల’ సినిమాలో అభినవ కృష్ణుడిగా అలరించారు పవన్. చేసింది కృష్ణుడి పాత్ర అయినా మనిషి రూపంలోనే కనిపించి కనువిందు చేశాడు. ఆ పాత్రను ప్రేక్షకులు చక్కగా రిసీవ్ చేసుకున్నారు. పవన్ క్రేజ్ […]
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. తక్కువ కులం అబ్బాయిని ప్రేమించిందని సొంత అక్కను తమ్ముడు గొంతుకోసి హత్య చేసిన దారుణ ఘటన రామనాథపురంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. నెహ్రునగర్ 5వ వీధిలో సెల్వం అనే వ్యక్త్రి కుటుంబం నివసిస్తోంది. అతనికి ఇద్దరు కూతుళ్లు , ఒక కుమారుడు. ఈ నేపథ్యంలోనే కుటుంబం మొత్తం పెద్ద కూతురు స్వాతికి వివాహం చేయాలనీ నిశ్చయించారు. వరుసగా పెళ్లి సంబంధాలు తీసుకొస్తుంటే స్వాతి వాటన్నింటిని తిరస్కరిస్తూ వస్తుంది. ఒకరోజు స్వాతి పిన్ని […]