‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అపశృతి చోటుచేసుకొంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ ఈవెంట్ కి వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభాస్ ని చూడడానికి అభిమానులు కృష్ణంరాజు కటౌట్ పైకి ఎక్కడంతో ఆ కటౌట్ కిందపడిపోయింది. కటౌట్ కిందపడడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వేలాదిమంది అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రులను ఆసుపత్రికి […]
ప్రభాస్ – పూజ హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. జనవరి 14న విడుదలకానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరుగుతోంది. ఇక ఈ ఈవెంట్ కి ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రాల డైరెక్టర్లందరూ స్టేజిపై సందడి చేశారు. ఇక ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం చేస్తున్న నాగ్ అశ్విన్ మాట్లాడుతూ” ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ఈ ఈవెంట్ కి ఇంతమంది […]
రాధేశ్యామ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో అంగరంగ వైభంగా జరుగుతుంది. నవీన్ పోలిశెట్టి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ ఈవెంట్ లో అతిరధమహారధులు పాల్గొని సందడి చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ లో ఫ్యాన్స్ చేత ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ట్రైలర్ విషయానికొస్తే .. ప్రపంచంలోని అతిరథమహారధులు అందరు కలుసుకోవాలనుకొనే హస్త సాముద్రిక నిపుణుడు విక్రమాదిత్య.. ప్రేమ పెళ్లి లాంటి ఏమి లేకుండా అమ్మాయిలతో సాఫీగా గడిపే […]
‘పుష్ప’ చిత్రంతో అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు సుకుమార్. ఈ సినిమా రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన అందుకున్నా కలెక్షన్లు మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఇక వచ్చే యాదాద్రి నుంచి ‘పుష్ప పార్ట్ 2’ ని మొదలు పెట్టనున్న సుకుమార్ .. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి నోరువిప్పారు. అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న కాంబో రామ్ చరణ్ – సుకుమార్ . రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ […]
‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతున్నా విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 14 న విడుదల కానున్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నా ఈ ప్రోగ్రామ్ కో టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ ఈవెంట్ లో నవీన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఒక స్టార్ హీరో ఈవెంట్ లో ఇంకో హీరోకి […]
రాధేశ్యామ్.. రాధేశ్యామ్ .. ప్రస్తుతం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ అభిమానులందరు కలవరిస్తున్న పేరు. ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరు పెంచిన మేకర్స్ నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ట్రైలర్ ని అభిమానుల చేత విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ […]
బిగ్ బాస్ విన్నర్ గా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాడు విజె సన్నీ. ట్రోఫీ గెలిచి బయటకు వచ్చాకా సన్నీ ప్రెస్ మీట్లతో పాటు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న సన్నీ తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల‍్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న సన్నీ మొక్కలు నాటాడు. అనంతరం తన ముగ్గురు స్నేహితులైన షన్ను, సిరి, శ్రీరామ చంద్రకు ఈ ఛాలెంజ్ ని విసిరారు. అంతేకాకుండా […]
సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూ.ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 7 న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ముంబైలో ఫుల్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు హీరోలు. ఇప్పటికే ముంబైలో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ త్రయమే కనిపిస్తున్నారు అనడంలో సందేహం లేదు. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అంటూ బిజీగా ఉన్న స్టార్ హీరోలు తాజాగా కపిల్ శర్మ షో లో సందడి […]
మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ బ్రేకప్ స్టోరీ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అమ్మడికి లవ్ స్టోరీలు కొత్తకాదు.. ఇలా బ్రేకప్ లు కొత్తకాదు. అయితే ఈసారి ఈ లవ్ స్టోరీ గురించి మాట్లాడుకోవడంలో కొద్దిగా ప్రత్యేకత ఉంది. వయసులో తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన కుర్రహీరోతో సుస్మిత లివింగ్ రిలేషన్ లో ఉండడం అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. బాయ్‌ఫ్రెండ్ కశ్మీరి మోడల్, బాలీవుడ్ నటుడు రోహ్మాన్ షాల్‌తో తాను […]
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది.. సహజీవనం వద్దు అన్నందుకు ఒక వ్యక్తి, మహిళపై కిరోసిన్ పోసి నిప్పటించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కూకట్ పల్లికి చెందిన వెంకటలక్ష్మి(50) నాచారంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో కాంటాక్ట్ స్వీపర్ గా పనిచేస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆమె భర్త మృతిచెందడంతో కొడుకు, కూతురితో నివసిస్తోంది.ఇక ఈ నేపథ్యంలోనే ఆమెకు జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్పలో ఉండే వెంకటేష్(55)తో పరిచయం ఏర్పడింది. అతడికి భార్య చనిపోవడంతో వీరి అండీ స్నేహం.. వివాహేతేర […]