Roja Pantham
Author- NTV Telugu-
మరో వివాదంలో సన్నీ లియోన్..
బాలీవుడ్ ఐటెం బాంబ్ సన్నీ లియోన్ కి వివాదాలు కొత్తేమి కాదు. అమ్మడు ఏ సాంగ్ చేసినా అందులో ఏదో ఒక వివాదం ఉంటూనే ఉంటుంది. ఇక ఈ మధ్యన కొద్దిరోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా ఒక ప్రైవేట్ ఆల్బమ్ లో నటించింది. కనికా కపూర్ పాడిన ఈ సాంగ్ ఈ బుధవారం రిలీజ్ అయ్యిం రచ్చ చేస్తోంది. సన్నీ లియోన్ అందాలు సాంగ్ లో హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ […] -
‘ఏజెంట్’ డేట్ మారినా.. దర్జా మారదు
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో భారీ హిట్ ని అందుకున్న అఖిల్ జోరు పెంచేశాడు. ఈ సినిమా తరువాత అఖిల్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు కరోనా బ్రేకులు వేసింది. ఇటీవల డైరెక్టర్ సురేందర్ రెడ్డి కరోనా బారిన పడడంతో కొద్దిరోజులు షూటింగ్ ని వాయిదా వేశారు మేకర్స్. ఇక దీనివల్లనే రిలీజ్ డేట్ లో కూడా మార్పులు జరిగాయి. ఈ విషయాన్ని […] -
పవన్ కళ్యాణ్ తో ‘శ్యామ్ సింగరాయ్ 2’ చేస్తా- రాహుల్ సాంకృత్యాన్
టాక్సీవాలా చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రాహుల్ సాంకృత్యాన్.. ఈ సినిమా భారీ విజయాన్ని అదనుకోవడంతో నాచురల్ స్టార్ నానిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. నాని, సాయి పల్లవి జంటగా రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ నేడు విడుదలై పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఈ ప్రమోషన్లలో భాగంగా రాహుల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. శ్యామ్ సింగరాయ్ .. ఒక సాధారణ బెంగాలీ యువకుడు.. ఒక […] -
రివ్యూ: ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.’ (ఓటీటీ)
అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన సినిమా ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.’. నిజానికి రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ తెలుగు వారి ముందుకు ఈ మూవీతోనే రావాల్సింది. కానీ దీని విడుదల జాప్యం కావడంతో ‘అద్భుతం’ సినిమా ముందు రిలీజైంది. చిత్రం ఏమంటే ఆమె నటించిన తొలి రెండు సినిమాలూ ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యాయి. ‘118’ మూవీతో తొలిసారి డైరెక్టర్ గా మారిన సినిమాటోగ్రాఫర్ కె. వి గుహన్ రూపొందించిన ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.’ చిత్రం ఇప్పుడు సోనీ లివ్ లో […] -
2021 టాలీవుడ్ హిట్స్ – ఫట్స్
తెలుగు సినిమా దాదాపు నాలుగు దశాబ్దాల నుంచీ ప్రతి యేటా 30 శాతం మించి విజయాలను చూడలేకపోతోంది. ప్రతి సంవత్సరం టాలీవుడ్ విజయశాతం 15 నుండి 30 మాత్రమే ఉంటోంది. ఈ యేడాది లాక్ డౌన్ కారణంగా మే, జూన్ మాసాల్లో సినిమా థియేటర్లు మూతపడడంతో ఆ శాతం మరింత తగ్గిందనే చెప్పాలి. 2021 సంవత్సరంలో 203 స్ట్రెయిట్ మూవీస్, 64 డబ్బింగ్ సినిమాలు జనం ముందుకు వచ్చాయి. అంటే దాదాపు 270 చిత్రాలు వెలుగు చూశాయన్న […] -
రివ్యూ : శ్యామ్ సింగరాయ్
‘పుష్ప’ వెనకే సౌతిండియాలోని నాలుగు భాషల్లో జనం ముందుకు వచ్చిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. హిందీలో ఈ మూవీని రీమేక్ చేయాలనే ఆలోచన ఉన్న నిర్మాత బోయనపల్లి వెంకట్ ఉత్తరాదిన దీన్ని రిలీజ్ చేయలేదు. కోల్ కత్తా నేపథ్యంలో, పునర్ జన్మ కథాంశంతో తెరకెక్కిన ‘శ్యామ్ సింగరాయ్’ ఎలా ఉందో తెలుసుకుందాం. వాసు (నాని) ఓ ఫిల్మ్ మేకర్. డైరెక్టర్ గా మారే ముందు ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటాడు. ఆ క్రమంలో సైకాలజీ స్టూడెంట్ కీర్తి […] -
50 ఏళ్ళ ‘శ్రీకృష్ణ సత్య’
నటరత్న నందమూరి తారక రామారావు నటజీవితం పరిశీలించిచూస్తే, ఉవ్వెత్తున ఎగసి, ఉస్సురుమని కూలిన కెరటాలు కనిపిస్తాయి. నింగిన తాకిన విజయాలే అధికం. అయితే 1971లో రంగుల సినిమాల ముందు రామారావు నలుపు-తెలుపు చిత్రాలు వెలవెల బోయాయి. ఆ సమయంలో అభిమానుల మది తల్లడిల్లిన మాట వాస్తవమే! అయితే ఎప్పటికప్పుడు తనను అభిమానించేవారిని తలెత్తుకొనేలా చేస్తూనే యన్టీఆర్ చలనచిత్ర జీవనయానం సాగింది. అదే తీరున పలు పరాజయాలు పలకరించిన వేళ, 1971లో అభిమానులకు మహదానందం పంచిన చిత్రంగా ‘శ్రీకృష్ణ […] -
‘సాహో’ తోనే సిగ్గు పోయింది అనుకున్నాను- ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. పాన్ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ చిత్రంగా జనవరి 14 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరు పెంచిన మేకర్స్ నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో ప్రభాస్ మాట్లాడుతూ” ట్రైలర్ అందరికి నచ్చిందనుకుంటున్నాను. ఇది మాములు లవ్ స్టోరీ కాదు… పెదనాన్నగారి ఫోటో […] -
బ్రేకింగ్:’రాధేశ్యామ్’ ఈవెంట్ లో అపశృతి.. ముగ్గురికి గాయాలు..
‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అపశృతి చోటుచేసుకొంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ ఈవెంట్ కి వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభాస్ ని చూడడానికి అభిమానులు కృష్ణంరాజు కటౌట్ పైకి ఎక్కడంతో ఆ కటౌట్ కిందపడిపోయింది. కటౌట్ కిందపడడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వేలాదిమంది అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రులను ఆసుపత్రికి […] -
పాన్ ఇండియా మొదలుపెట్టిందే ప్రభాస్- నాగ్ అశ్విన్
ప్రభాస్ – పూజ హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. జనవరి 14న విడుదలకానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరుగుతోంది. ఇక ఈ ఈవెంట్ కి ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రాల డైరెక్టర్లందరూ స్టేజిపై సందడి చేశారు. ఇక ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం చేస్తున్న నాగ్ అశ్విన్ మాట్లాడుతూ” ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ఈ ఈవెంట్ కి ఇంతమంది […]
తాజావార్తలు
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!