అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకొని విడిపోయాక ఎవరి బిజీ లైఫ్ లో వారు గడుపుతున్నారు. ఇద్దరు పలు ప్రాజెక్టలలో తలమునకలవుతూ తిరుగుతున్నారు. సమంత కనీసం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండగా .. చైతూ ఎప్పటిలానే సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇక విడాకుల తరువాత వీరిద్దరూ ఇటీవల కలిశారు. అయితే అది కేవలం షూటింగ్ నిమిత్తం మాత్రమే. ప్రస్తుతం సామ్ నటిస్తున్న యశోద ఆఖరి షెడ్యూల్, చై నటిస్తున్న బంగార్రాజు ఆఖరి […]
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో హీరోగా అడుగుపెట్టాడు నవీన్ పోలిశెట్టి. ఈ చిత్రంతో టాలీవుడ్ లో సత్తా ఉన్న కుర్ర హీరో అనిపించుకున్న నవీన్ ఆ తరువాత జాతి రత్నాలు చిత్రంతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత నవీన్ పెద్ద బ్యానర్ లోనే పడ్డాడు. ఎప్పటినుంచో నవీన్ , అనుష్క శెట్టి జంటగా ఒక సినిమా రాబోతున్నదని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజం […]
దన్నుగా ధనమెంతో ఉన్నా మన్నువాసన తెలిసినవాడు కాబట్టి మట్టి మనుషుల పక్షాన నిలచి వారి కోసం గళమెత్తినవాడు దర్శకనిర్మాత,రచయిత,నటుడు బి.నరసింగరావు. బూజుపట్టిన నిజామురాజు పాలనలోనే భూస్వాములుగా ఉన్న నరసింగరావు పెద్దలు, మొదటి నుంచీ అణగారిన జనం బాగు కోసం పాటు పడ్డారు. తన చిత్రాలతో జనాన్ని మెప్పించడంలోనే కాదు, ప్రభుత్వ అవార్డులూ, రివార్డులూ పట్టేసి అలరించారు నరసింగరావు. మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ లో 1946 డిసెంబర్ 26న నరసింగరావు జన్మించారు. ధనానికి కొదువలేని ఇంట్లో జన్మించడం వల్ల […]
నగుమోము నగ్మా తన నగిషీల మహిమతో తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఎంతోమంది రసికాగ్రేసరుల కలల సామ్రాజ్యానికి రాణిగా పట్టాభిషిక్తురాలయింది. నాజుకు సోకులతో అలరించడమే కాదు, బరువు పెరిగినా దరువు వేస్తూ సక్సెస్ రూటులో సాగిపోయింది నగ్మా. తెలుగులోనే కాదు, తమిళ, హిందీ, కన్నడ, మళయాళ, భోజ్ పురి, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ నగ్మా తనదైన బాణీ పలికించింది. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది. నగ్మా అసలు పేరు […]
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ మళ్లీ తన సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. కొన్నేళ్లుగా కుర్ర హీరో రొహ్మాన్ తో రిలేషన్ లో ఉన్న ఈ భామ ఇటీవలే అతడితో తెగదెంపులు చేసుకుంది. మేము ఫ్రెండ్స్ గా పరిచయం అయ్యాం .. ఫ్రెండ్స్ లానే ఉండిపోతున్నాం.. మా బంధం ఎప్పుడో తెగిపోయింది అంటూ అధికారికంగా బ్రేకప్ గురించి చెప్పేసిన సుస్మిత ప్రస్తుతం లైఫ్ ని సింగిల్ గా ఎంజాయ్ చేస్తోంది. రోజూ జిమ్ లో కష్టపడుతూ, […]
చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. హీరోయిన్లనే కాదు చిత్ర పర్సరంలో పనిచేసే ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఇండస్ట్రీలో తమను లేకుండా చేస్తామని బెదిరించడంతో , భయపెట్టడమో చేయడం వలన వారు మౌనంగా ఉంటున్నారు. అయితే ఈ మీటూ వలన వారందరు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. అయితే తాజాగా హాలీవుడ్ సింగర్, ఒక నటుడిపై లైంగిక ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. హాలీవుడ్ సీనియర్ నటుడు క్రిస్ […]
టాలీవుడ్ లో అందరు ఎదురుచూసే కాంబో .. పవన్ కళ్యాణ్- మహేష్ బాబు. ఫ్యాన్స్ వార్ అని హీరోల ఫ్యాన్స్ కొట్టుకుంటున్నా వీరి మధ్య స్నేహ బంధం మాత్రం ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది. పవన్- మహేష్ ల మధ్య ఉన్న స్నేహ బంధానికి నిదర్శనమే .. ప్రతి ఏడాది క్రిస్టమస్ కి పవన్, మహేష్ ఇంటికి పంపే కానుకలే. ప్రతియేటా పవన్ తన తోటలో పండిన మామిడి పండ్లను మహేష్ కుటుంబానికి పంపిస్తుంటారు. ఇక క్రిస్టమస్ వచ్చిందంటే […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వవహరిస్తున్న అన్ స్టాపబుల్ ఆహా లో ఎంతటి రచ్చ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద డైరెక్టర్లు, కుర్ర హీరోలు అని లేకుండా అందరితోను బాలయ్య పంచ్ లు, జోకులు, వారితో ఆటలు ఆడించడం, వారి చేత కొత్త సీక్రెట్లు బయటపెట్టించడం .. అబ్బో ఒక్కో ఎపిసోడ్ ఒక్కో డైమండ్. ఇక ఇప్పటికే 5 ఎపిసోడ్లు అద్భుతంగా పూర్తిచేసుకున్న ఈ టాక్ షో 6 వ ఎపిసోడ్ కి సిద్ధమైంది. […]
యువతకు బైక్ లంటే ఎంతో పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మార్కెట్ లోకి కొత్త మోడల్ వచ్చిందంటే.. దాన్ని ఎంత ఖర్చుపెట్టి అయినా సొంతం చేసుకుంటారు. ఆ బండిపై రోడ్లపై విన్యాసాలు చేస్తూ తిరుగుతారు. ఇక వెనుక ప్రేమించిన అమ్మాయి కూడా ఉంటె .. గాల్లో తేలినట్టుందే అంటూ సాంగ్స్ వేసుకొని రెచ్చిపోతారు. తాజాగా ఒక కుర్రాడు కూడా అదే పని చేశాడు. కానీ, చివరికి హాస్పిటల్ పాలయ్యాడు. అతివేగంతో బైక్ ఫై స్టంట్ లు […]