ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా ఆరోగ్యం బాగోలేదని. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స తీసుకొంటున్నారని గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ వార్తలు నిజమో, కాదో తెలియకుండానే నెటిజన్లు ఇళయరాజా కోలుకోవాలని కామెంట్స్ పెట్టేస్తున్నారు. ఇక తాజాగా ఈ పుకార్లకు చెక్ పెట్టారు ఇళయరాజా.. ఎంతో చక్కగా తనదైన శైలిలో ఒక మధురమైన పాటను ఆలపిస్తూ అందరికి నూతన సంవత్సర శుబాకాంక్షలు తెలుపుతూ వీడియోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం […]
లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘జనతా బార్’. రమణ మొగిలి దీనికి దర్శకుడు. సన్ షైన్ ఆర్ట్స్ అశ్వర్థ నారాయణ సమర్పణలో రోచిశ్రీ మూవీస్ పతాకంపై నిర్మాణం జరుపుకుంటోంది. రెండు పాటలు మినహా షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు రమణ మొగిలి తెలియజేస్తూ ”రాయ్‌లక్ష్మీ కెరీర్‌లోనే ఇదొక డిఫరెంట్ చిత్రం. ఆమె పాత్ర చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు” అని అన్నారు. స్పోర్ట్స్‌ను […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షడిగా వ్యవహరించారు. సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలకు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా ‘లాలా భీమ్లా’ సాంగ్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. థమన్ మాస్ మ్యూజిక్ అదరగొట్టేసాడు. ఈ సాంగ్ […]
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాదిలో రిలీజైన అఖండ.. అఖండ విజయాన్ని అందుకొని రికార్డుల కలెక్షన్లను రాబడుతోంది. ఇక ఆహా లో అన్ స్టాపబుల్ షో తో అలరిస్తున్న బాలయ్య.. ఆయన షో కి వచ్చిన హీరోల సినిమాలను వీక్షించారు. నిన్నటికి నిన్న పుష్ప సినిమాను ఫ్యామిలీతో వీక్షించిన బాలయ్య.. తాజాగా నాని శ్యామ్ సింగారాయ్ సినిమాను వీక్షించారు. బాలకృష్ణ కోసం నాని స్పెషల్ స్క్రీనింగ్ ని ఏర్పాటు […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్- పూజా హెగ్డే జంట నటిస్తున్న చిత్రం ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే వారిని షాక్ కి గురిచేస్తూ సంక్రాంతికి కాకుండా సమ్మర్ లో ‘బీస్ట్’ వస్తున్నాడని మేకర్స్ ప్రకటించారు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు […]
నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. భర్త చెప్పిన మాట వినడంలేదని భార్య అతిదారుణంగా హతమార్చింది. అంతేకాకుండా ఉదయం తనకేమి తెలియదన్నట్లు భర్త కల్తీ మందు తాగి మృతిచెందినట్లు డ్రామా ఆడింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శేరిపల్లి పెద్దతండాకు చెందిన రమావత్ మోతీలాల్(45) కు కొన్నేళ్ల క్రితం లలితతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. దీంతో లేత పిల్లలను […]
”సినిమా టికెట్ రేట్ల విధానంపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెం120 అందరికీ ఆమోద యోగ్యంగా ఉంది. ఈ సందర్భంగా మా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి, కేటీఆర్‌గారికి, సినిమాటోగ్రఫి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం” అని అన్నారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా విజయంతో జోష్ పెంచేశాడు. ఒకపక్క సినిమాతో బిజీగా ఉంటూనే మరోపక్క ఆహా ఓటిటీ ప్రమోషన్స్ పనులను కూడా బన్నీ తన బుజాల మీద వేసుకున్నాడు. ఆహా ఓటిటీ ని డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో మొదటి స్థానంలో నిలబెట్టేందుకు అల్లు ఫ్యామిలీ గట్టిగానే కష్టపడుతున్న సంగతి తెలిసిందే. టాక్ షో లు, కుకింగ్ షోలు, కొత్త సినిమాలు, డబ్బింగ్ సినిమాలతో ఆహా.. ఆహా అనిపిస్తోంది. ఇక ఓటీటీ ప్లాట్ […]
చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది ఎక్కువగా విడాకులు తీసుకున్న జంటలే కనిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాది చివర్లో హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ కూడా తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఆర్నాల్డ్, అమెరికా మాజీ ప్రధాని జాన్ కెనెడీ కోడలు, జర్నలిస్ట్ శ్రివర్ ని వివాహమాడాడు. 35 ఏళ్ళ వీరి వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు తలెత్తడంతో వీరు పదేళ్ల క్రితమే విడాకులకు కోర్టులో అప్లై చేయగా.. వారికీ ఉన్న 400 మిలియన్ డాలర్ల […]
మెగాస్టార్ చిరంజీవ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జనవరి 3 వ తేదీన ‘సాన కష్టం’ అంటూ […]