సినీ పరిశ్రమ పై కరోనా కోరలు చాస్తోంది. ఇప్పుడిప్పుడే థియేటర్లు రిలీజ్ అవుతున్నాయి అని సంబరపడుతున్నలోపే స్టారలందరు కరోనా బారిన పడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక తాజాగా టాలీవుడ్ లోను కరోనా కాలుపెట్టింది. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని విశ్వక్ సేన్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “ఇటీవలే నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం […]
టాలీవుడ్ లో సింగర్ సునీతకు ప్రత్యేకమైన పరిచయం అక్కడ్ర్లేదు. ఆమె వాయిస్ కి ఫిదా కానీ సంగీత అబిమాని లేడు అని అంటే అతిశయోక్తి కాదు. ఇక ఇటీవలే రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకొని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆమె కొత్త సంవత్సరం సందర్భంగా ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. “ఈ ఏడాది ఎన్నో సంఘటనలు […]
శ్యామ్ సింగరాయ్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది సాయి పల్లవి. దేవదాసి పాత్రలో సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎక్స్ పోజింగ్ కి దూరంగా.. అభినయానికి దగ్గరగా ఉండే పాత్రలను ఎంచుకొంటూ ఉంటుంది. సినిమాలోనే కాకుండా బయట కూడా ఒక సాధారణ అమ్మాయిలా ఉండడమే తనకిష్టమని చెప్తూ ఉంటుంది. ఇక ఈ బ్యూటీ ఫోటోషూట్స్ కూడా అలాగే ఉంటాయి. తాజాగా సాయి పల్లవి కొత్త […]
నటి ఖుష్బూ భర్త సుందర్ సి. కి తమిళనాట దర్శకుడిగా మంచి పేరుంది. ‘అరుణాచలం’ వంటి వినోదభరిత చిత్రాలతో పాటు, ‘సత్యమే శివం’ వంటి థాట్ ప్రొవోకింగ్ మూవీస్ కూడా సుందర్ సి తీశాడు. అయితే… గత కొంతకాలంగా సరైన విజయాన్ని సాధించని సుందర్… సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని అనుకుంటున్న ప్రతిసారీ హారర్ జానర్ ను ఆశ్రయిస్తున్నాడు. అలా 2014లో ‘అరణ్మనై’ పేరుతో ఓ సినిమా తీశాడు. అది ‘చంద్రకళ’గా తెలుగులో డబ్ అయ్యింది. ఆ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఊ అంటావా… ఊఊ అంటావా అంటూ సాగిన ఈ పాట యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. అస్సలు సామ్ ఐటెం సాంగ్ కి పనికొస్తుందా అన్నవారందరు ఈ సాంగ్ చూసాకా ఉక్కు మీద వేలేసుకున్నారు. అమ్మడి హాట్ హాట్ డ్రెస్సులు.. అంతకు మించి కైపెక్కించే చూపులు ఫ్యాన్స్ ని ఫిదా చేశాయి. ఇక ఈ సాంగ్ యూట్యూబ్ లో కొత్త రికార్డును […]
ఈ ఏడాది డిసెంబర్ టాలీవుడ్ కి కలిసి వచ్చింది. ఈ నెలలో విడుదలైన మూడు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. బాలకృష్ణ అఖండ, బన్నీ పుష్ప, నాని శ్యామ్ సింగరాయ్… కరోనా తరువాత థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలు ప్రేక్షకులను కనువిందు చేశాయి. ఇకసినీ ప్రముఖులు సార్థం థియేటర్లు కి వెళ్లి సినిమాలు చూస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ కుటుంబంతో సహా పుష్ప సినిమాను వీక్షించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు బాలయ్య కోసం స్పెషల్ స్క్రీనింగ్ […]
పుష్ప.. పుష్ప.. పుష్ప.. ప్రస్తుతం ఎక్కడ విన్నా పుష్ప రికార్డులే మారుమ్రోగిపోతున్నాయి. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకోంది. కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసి అల్లు అర్జున్ కెరీర్లోనే బెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తోంది. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయినా ఈ సినిమా 13 రోజుల్లో 45.5 కోట్ల రూపాయల తో బాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇంకా చెప్పాలంటే ‘కెజిఎఫ్’ ఆల్ టైమ్ […]
అజిత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. ఎన్నో రోజులుగా ‘వాలిమై’ ట్రైలర్ ని రిలీజ్ చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసారు. ఇక తాజాగా ఆ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. హెచ్ వినోత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ మరియు బోని కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ రిలీజ్ అయ్యి నెట్టింట రికార్డులు సృష్టించాయి. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. హాలీవుడ్ యాక్షన్ […]
‘కంచె’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో టాలీవుడ్ లో ప్రగ్యా ఓ రేంజ్ హీరోయిన్ల లిస్టులో ఉండిపోతుంది అనుకున్నారు. కానీ, అమ్మడికి మాత్రం ఆ సినిమా తరువాత అవకాశాలు అంది అందనట్టుగానే వచ్చాయి. ఇక కొన్ని సినిమాల్లో ప్రత్యేక గీతాలలో కనిపించి మెప్పించిన ఈ భామకు లక్కీ ఛాన్స్ అఖండ ద్వారా అందింది. బాలకృష్ణ సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ అఖండ విజయాన్ని అందుకోంది. […]
ఆమె వయస్సు 22.. ఒక కాలేజ్ లో డిగ్రీ చదువుతోంది. కొన్ని రోజుల క్రితం ఆమెపై అత్యచారం జరిగింది. కొంతమంది వ్యక్తులు ఆమెను బలవంతంగా లకెత్తి అత్యాచారం చేశారు. దీంతో ఆమె న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. తనను అత్యచారం చేశారని , వారిని ఎలాగైనా పట్టుకొని శిక్షించాలని పోలీసులను కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి బాధిత యువతినే అరెస్ట్ చేశారు. అదేంటి.. అలా ఎలా […]