‘జనతా బార్’ లో లక్ష్మి రాయ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘జనతా బార్’. రమణ మొగిలి దీనికి దర్శకుడు. సన్ షైన్ ఆర్ట్స్ అశ్వర్థ నారాయణ సమర్పణలో రోచిశ్రీ మూవీస్ పతాకంపై నిర్మాణం జరుపుకుంటోంది. రెండు పాటలు మినహా షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు రమణ మొగిలి తెలియజేస్తూ ”రాయ్‌లక్ష్మీ కెరీర్‌లోనే ఇదొక డిఫరెంట్ చిత్రం. ఆమె పాత్ర చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు” అని అన్నారు.
స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేస్తున్న సెక్సువల్ హరాస్‌మెంట్‌కు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఇదని రమణ తెలిపారు. కమర్షియల్ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వుందని ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్న రాజేంద్ర భరద్వజ్ అన్నారు. ప్రదీప్ రావత్, సురేష్, అనూప్ సోని, అమన్ ప్రీత్, భూపాల్ రాజ్, విజయ్ భాస్కర్, ఉన్ని కృష్ణ, దీక్షాపంత్, అమీక్ష, మిర్చి మాధవి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తున్నారు.
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?