‘ఆచార్య’ మూడో పాటకు ముహుర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జనవరి 3 వ తేదీన ‘సాన కష్టం’ అంటూ సాగే పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హై వోల్టేజ్ పార్టీ సాంగ్ అని హింట్ ఇస్తూ చిరు పోస్టర్ ని రిలీజ్ చేశారు.
ఇక ఈ సాంగ్ లో చిరు మాస్ స్టెప్స్ తో అలరించనున్నట్లు పోస్టర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఫిబ్రవరి 4 న రిలీజ్ అవుటున్న ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ నటిస్తుండగా చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్న ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ మెగా కాంబో ఎంతటి విజయాన్ని రాబట్టుకుంటుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read
Let's begin 2022 with the High Voltage Party Song 💥💥#SaanaKastam Lyrical Video out on 3rd JAN at 4:05 PM#Acharya#AcharyaOnFeb4th
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @KonidelaPro @adityamusic pic.twitter.com/u1EILCzmda
— Matinee Entertainment (@MatineeEnt) December 31, 2021
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!