Roja Pantham
Author- NTV Telugu-
Poonam Kaur: గురూజీని వదలని పూనమ్.. ఇండస్ట్రీలో గురువు అంటే ఆయనే అంటూ షాక్
Poonam Kaur:మాయాజాలం సినిమాతో పూనమ్ కౌర్ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. స్వచ్ఛమైన నవ్వు.. అంతకు మించిన అందంతో ఈ భామ మంచి స్థాయికి వెళ్తుంది అనుకున్నారు. విజయాలు అందుకోకపోయినా.. అవకాశాలను అయితే అందిపుచ్చుకుంది. అయితే మధ్యలో ఏం జరిగిందో తెలియదు సినిమాలకు స్వస్తి చెప్పింది. -
Hanu-Man: అదేంటి మావా.. థియేటర్ లో అంత లేపారు.. ఇప్పుడు ఓటిటీలోకి వస్తే తిడుతున్నారు
Hanu-Man: సాధారణంగా ఒక సినిమా థియేటర్ లో హిట్ అయ్యింది అంటే.. ఓటిటీలోకి ఎప్పుడు వస్తుందా..? అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో థియేటర్ లో హిట్ అయిన సినిమా ఓటిటీలో ప్లాప్ అవుతుంది. ఇక థియేటర్ లో ప్లాప్ అందుకున్న సినిమా ఓటిటీలో హిట్ టాక్ అందుకుంటుంది. ఇప్పుడు హనుమాన్ విషయం లో కూడా అదే జరిగింది. -
Rathnam: ఎన్నాళ్ళయింది మావా.. దేవిశ్రీ గొంతు విని.. అదరగొట్టేశాడు
Rathnam: మాస్ యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను రూపొందిస్తోంది. రత్నం సినిమాకు హరీ డైరెక్టర్‌గా, కార్మికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు . ఈ సినిమాలో విశాల్ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ను అందిస్తున్నాడు. -
Om Bheem Bush Trailer: ఓం భీమ్ బుష్ ట్రైలర్ రిలీజ్.. ఏం కామెడీ ఉంది మావా.. నవ్వి నవ్వి చచ్చిపోతారు
Om Bheem Bush Trailer: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఓం భీమ్ బుష్. హర్ష కొనుగంటి దర్శకత్వంలో యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Sujitha: సూర్య కిరణ్ నా అన్న మాత్రమే కాదు.. మరో జన్మంటూ ఉంటే..
Sujitha:టాలీవుడ్ డైరెక్టర్ సూర్యకిరణ్ మృతి చెందిన విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా పచ్చ కామెర్లతో బాధపడుతున్న ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. -
Samuthirakani: మంజుమ్మెల్ బాయ్స్ ను నేను సపోర్ట్ చేయను.. అసలు ఎందుకు చేయాలి.. ?
Samuthirakani: కోలీవుడ్ నటుడు, డైరెక్టర్ సముద్రఖని గురించి ప్రత్యేకంగా తెలుగువారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో .. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకు కూడా అంతేమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ తో బ్రో అనే సినిమా చేసి మరింత దగ్గరయ్యాడు సముద్రఖని. ప్రస్తుత తమిళ్ లో పలు సినిమాలు చేస్తున్న సముద్రఖని మలయాళ సినిమాలకు సపోర్ట్ చేయను అని డైరెక్ట్ గా చెప్పడం కోలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. -
RK Sagar: మొగలి రేకులు ఆర్కే నాయుడుకు ఈసారైనా హిట్ అందేనా.. ?
RK Sagar: మొగలిరేకులు సీరియల్ తో ఆర్కే నాయుడుగా మారిపోయాడు సాగర్. తనకు పేరు తెచ్చిన పాత్ర పేరునే ఇంటిపేరుగా మార్చుకొని ఆర్కే సాగర్ గా కొనసాగుతున్నాడు. ఇక మొగలి రేకులు సీరియల్ తరువాత సాగర్ కు ఎన్నో సీరియల్ అవకాశాలు వచ్చాయి. కానీ, తాను హీరోగా వెండితెరపై నిరూపించుకోవాలని అన్ని ఆఫర్స్ ను తిరస్కరించాడు. -
Sreemukhi: సీరియల్ హీరోతో శ్రీముఖి ప్రేమాయణం.. స్టేజిమీదే ప్రపోజ్.. ?
Sreemukhi: బుల్లితెర యాంకర్ సుమ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి. తనదైన మాటలతో, డాన్స్ తో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. ఒకపక్క షోస్ చేస్తూనే ఇంకొపక్క సినిమాలు కూడా చేస్తూ మెప్పిస్తుంది. -
Pawan Kalyan: జనసేన పొలిటికల్ యాడ్.. అస్సలు ఇలా ఉంటుందని ఊహించి ఉండరు
Pawan Kalyan: ఇప్పటివరకు ఎన్నో పొలిటికల్ యాడ్స్ చూసే ఉంటారు. అన్నింటిలో ప్రజలకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. మమ్మల్ని గెలిపించండి అనో.. లేకపోతే గ్రామాల్లో ఉన్న ప్రజల వద్దకు వెళ్లి తమ పార్టీ గుర్తును చూపించి.. అప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయి. రేపు తాము గెలిస్తే ఎలా అంటుంది అని చూపిస్తూ ఉంటారు. -
RGV: ఎలా ఉండే పిల్లను ఎలా మార్చేసావ్ వర్మ.. చీరలో ముద్దుగా ఉండేది.. ఇప్పుడేమో విప్పేసి..
RGV: ఒక నార్మల్ సాదాసీదా అమ్మాయిలను స్టార్ సెలబ్రిటీగా చేయగల దమ్మున్న డైరెక్టర్ ఎవరు అంటే ఆర్జీవి అని చెప్పొచ్చు. సినిమాల వల్లనే అమ్మాయిలు సెలబ్రిటీలు అవుతారు అనుకోవడం అందరికీ తెలిసిందే. కానీ, ఆర్జీవి కంట్లో పడిన అమ్మాయి హీరోయిన్ కాకముందే సెలబ్రిటీగా మారుతుంది. ఇప్పటికే ఆర్జీవి కంట్లో పడిన ప్రతి ఒక్క అమ్మాయి సెలబ్రిటీగా కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!