బ్యాక్ టు బ్యాక్ నట్టి కుమార్ రెండు సినిమాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నిర్మాత నట్టికుమార్ తన వారసుల్ని చిత్రసీమలో నటీనటులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కుమారుడు క్రాంతితో నట్టికుమార్ స్వీయ దర్శకత్వంలో ‘వర్మ’ (వీడు తేడా) అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి మొదట ‘సైకో వర్మ’ అనే పేరు పెట్టారు. అయితే సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సైకో పదాన్ని టైటిల్ నుండి తొలగించారు. ఈ సినిమాను ఐదు భాషల్లో ఈ నెల 21న విడుదల చేయబోతున్నట్టు నట్టి కుమార్ తెలిపారు. ఓ సాఫ్ట్ వేర్ కుర్రాడి జీవితంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని, యదార్థ సంఘటనల ప్రేరణతో సస్పెన్స్ థ్రిల్లర్ దీనిని తెరకెక్కించానని నట్టి కమార్ చెప్పారు.
విశేషం ఏమంటే… ఈ నెల 28న నట్టి కుమార్ తన కుమార్తె కరుణ ప్రధాన పాత్ర పోషించిన ‘డి.ఎస్.జె.’ (దెయ్యంతో సహజీవనం) సినిమాను కూడా ఐదు భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఇందులో నట్టి కరుణతో పాటు సుపర్ణ మలాకర్ మరో కథానాయికగా నటిస్తోంది. తనకు జరిగిన అన్యాయానికి ఒక ఆత్మ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనే దాన్ని హారర్ నేపథ్యంలో వినూత్నంగా చూపించే ప్రయత్నం చేశామని నట్టి కుమార్ తెలిపారు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!